timmy Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 నీలిగగనపు మేలిముసుగుపై మేనువర్నంతో మెరిసే మేరుపర్వతమా నడిజాము గడిన సడి వినపడని సమయాన ఠీవిగా నిల్చుండి వేకువకై చూస్తున్న ఆ ఆదిత్యుని రథమా ఆహ ఈ రాత్రి ఆకశాన రెండు చంద్రులా ఆ వెలుగు చిన్ననాడు చందమామను అందుకోవాలని అడిగే పిల్లవాడి కోరికకై చేయి చాపిన ఆ తల్లి నఖశికల నుండి వెలరించే వాస్తల్యమా కాదు ఆ వెలుగు ఆకశాన్ని అంతలని ఎదుగుతున్న మానవజాతి ఆభిజాత్యనికి అభిసారికా కాదు కాదు ఆ ఠీవి చీకటి ఉంటేనే వెలుగుకి విలువ అని చెప్పే సంకేతమా కాదేమో ఆ చీకటిబ్రతుకుల చేదునిజాలని క్రమ్మసే రాచరికపు విచక్షణకు నిలువుట్టద్దం :surprised-038: :surprised-038: :surprised-038: Link to comment Share on other sites More sharing options...
micxas Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 :3D_Smiles: man telugu lo type cheyali kada baaga time pattindi, still need some minor corrections..apolizes if anything infers wrong :( :surprised-038: :surprised-038: :surprised-038: Link to comment Share on other sites More sharing options...
ipaddress0 Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 Link to comment Share on other sites More sharing options...
spidereddy Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 clouds chala bagunai Link to comment Share on other sites More sharing options...
micxas Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 i want this athi Link to comment Share on other sites More sharing options...
spidereddy Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 i want this athi *=: Link to comment Share on other sites More sharing options...
micxas Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 clouds chala bagunai nenu heppindi kooda adega, kapote ati kadi yathi prsalu antyanuprasa tho try chesa.. Link to comment Share on other sites More sharing options...
spidereddy Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 nenu heppindi kooda adega, kapote ati kadi yathi prsalu antyanuprasa tho try chesa.. i like that athi Link to comment Share on other sites More sharing options...
micxas Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 i like that athi i like this jathi Link to comment Share on other sites More sharing options...
micxas Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 నీలిగగనపు మేలిముసుగుపై మేనువర్నంతో మెరిసే మేరుపర్వతమా నడిజాము గడిన సడి వినపడని సమయాన ఠీవిగా నిల్చుండి వేకువకై చూస్తున్న ఆ ఆదిత్యుని రథమా ఆహ ఈ రాత్రి ఆకశాన రెండు చంద్రులా ఆ వెలుగు చిన్ననాడు చందమామను అందుకోవాలని అడిగే పిల్లవాడి కోరికకై చేయి చాపిన ఆ తల్లి నఖశికల నుండి వెలరించే వాస్తల్యమా కాదు ఆ వెలుగు ఆకశాన్ని అంతలని ఎదుగుతున్న మానవజాతి ఆభిజాత్యనికి అభిసారికా కాదు కాదు ఆ ఠీవి చీకటి ఉంటేనే వెలుగుకి విలువ అని చెప్పే సంకేతమా కాదేమో ఆ చీకటిబ్రతుకుల చేదునిజాలని క్రమ్మసే రాచరికపు విచక్షణకు నిలువుట్టద్దం ltt for buddy man.. Link to comment Share on other sites More sharing options...
Rebel890 Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 Too much photoshop I think. Link to comment Share on other sites More sharing options...
spidereddy Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 ltt for buddy man.. i want more athi Link to comment Share on other sites More sharing options...
micxas Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 i want more athi scratch phulka's or vatchesa's back man.. :police: Link to comment Share on other sites More sharing options...
donganaaK Posted December 22, 2014 Author Report Share Posted December 22, 2014 నీలిగగనపు మేలిముసుగుపై మేనువర్నంతో మెరిసే మేరుపర్వతమా నడిజాము గడిన సడి వినపడని సమయాన ఠీవిగా నిల్చుండి వేకువకై చూస్తున్న ఆ ఆదిత్యుని రథమా ఆహ ఈ రాత్రి ఆకశాన రెండు చంద్రులా ఆ వెలుగు చిన్ననాడు చందమామను అందుకోవాలని అడిగే పిల్లవాడి కోరికకై చేయి చాపిన ఆ తల్లి నఖశికల నుండి వెలరించే వాస్తల్యమా కాదు ఆ వెలుగు ఆకశాన్ని అంతలని ఎదుగుతున్న మానవజాతి ఆభిజాత్యనికి అభిసారికా కాదు కాదు ఆ ఠీవి చీకటి ఉంటేనే వెలుగుకి విలువ అని చెప్పే సంకేతమా కాదేమో ఆ చీకటిబ్రతుకుల చేదునిజాలని క్రమ్మసే రాచరికపు విచక్షణకు నిలువుట్టద్దం :3D_Smiles: .....really cool micxy ... good job .. :) Link to comment Share on other sites More sharing options...
spidereddy Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 scratch phulka's or vatchesa's back man.. :police: i scratch everyone man Link to comment Share on other sites More sharing options...
Recommended Posts