spidereddy Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 very nice bro Link to comment Share on other sites More sharing options...
mybabyboy Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 నీలిగగనపు మేలిముసుగుపై మేనువర్నంతో మెరిసే మేరుపర్వతమా నడిజాము గడిన సడి వినపడని సమయాన ఠీవిగా నిల్చుండి వేకువకై చూస్తున్న ఆ ఆదిత్యుని రథమా ఆహ ఈ రాత్రి ఆకశాన రెండు చంద్రులా ఆ వెలుగు చిన్ననాడు చందమామను అందుకోవాలని అడిగే పిల్లవాడి కోరికకై చేయి చాపిన ఆ తల్లి నఖశికల నుండి వెలరించే వాస్తల్యమా కాదు ఆ వెలుగు ఆకశాన్ని అంతలని ఎదుగుతున్న మానవజాతి ఆభిజాత్యనికి అభిసారికా కాదు కాదు ఆ ఠీవి చీకటి ఉంటేనే వెలుగుకి విలువ అని చెప్పే సంకేతమా కాదేమో ఆ చీకటిబ్రతుకుల చేదునిజాలని క్రమ్మసే రాచరికపు విచక్షణకు నిలువుట్టద్దం bhayya...u r awesome....ilanti talent udadam chala rare bhayya Link to comment Share on other sites More sharing options...
micxas Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 bhayya...u r awesome....ilanti talent udadam chala rare bhayya adem ledu le bro, came out of picture, credit goes to photographer n TS. Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 నీలిగగనపు మేలిముసుగుపై మేనువర్నంతో మెరిసే మేరుపర్వతమా నడిజాము గడిన సడి వినపడని సమయాన ఠీవిగా నిల్చుండి వేకువకై చూస్తున్న ఆ ఆదిత్యుని రథమా ఆహ ఈ రాత్రి ఆకశాన రెండు చంద్రులా ఆ వెలుగు చిన్ననాడు చందమామను అందుకోవాలని అడిగే పిల్లవాడి కోరికకై చేయి చాపిన ఆ తల్లి నఖశికల నుండి వెలరించే వాస్తల్యమా కాదు ఆ వెలుగు ఆకశాన్ని అంతలని ఎదుగుతున్న మానవజాతి ఆభిజాత్యనికి అభిసారికా కాదు కాదు ఆ ఠీవి చీకటి ఉంటేనే వెలుగుకి విలువ అని చెప్పే సంకేతమా కాదేమో ఆ చీకటిబ్రతుకుల చేదునిజాలని క్రమ్మసే రాచరికపు విచక్షణకు నిలువుట్టద్దం :4_12_13: :4_12_13: Link to comment Share on other sites More sharing options...
Maximus Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 Link to comment Share on other sites More sharing options...
mybabyboy Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 adem ledu le bro, came out of picture, credit goes to photographer n TS. oka sincere suggestion bhayya..emi anukoku...dont hide ur talent... Link to comment Share on other sites More sharing options...
micxas Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 oka sincere suggestion bhayya..emi anukoku...dont hide ur talent... Sure man, Thank you so much.. Link to comment Share on other sites More sharing options...
suryausa Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 నీలిగగనపు మేలిముసుగుపై మేనువర్నంతో మెరిసే మేరుపర్వతమా నడిజాము గడిన సడి వినపడని సమయాన ఠీవిగా నిల్చుండి వేకువకై చూస్తున్న ఆ ఆదిత్యుని రథమా ఆహ ఈ రాత్రి ఆకశాన రెండు చంద్రులా ఆ వెలుగు చిన్ననాడు చందమామను అందుకోవాలని అడిగే పిల్లవాడి కోరికకై చేయి చాపిన ఆ తల్లి నఖశికల నుండి వెలరించే వాస్తల్యమా కాదు ఆ వెలుగు ఆకశాన్ని అంతలని ఎదుగుతున్న మానవజాతి ఆభిజాత్యనికి అభిసారికా కాదు కాదు ఆ ఠీవి చీకటి ఉంటేనే వెలుగుకి విలువ అని చెప్పే సంకేతమా కాదేమో ఆ చీకటిబ్రతుకుల చేదునిజాలని క్రమ్మసే రాచరికపు విచక్షణకు నిలువుట్టద్దం masthundi Link to comment Share on other sites More sharing options...
suryausa Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 నీలిగగనపు మేలిముసుగుపై మేనువర్నంతో మెరిసే మేరుపర్వతమా నడిజాము గడిన సడి వినపడని సమయాన ఠీవిగా నిల్చుండి వేకువకై చూస్తున్న ఆ ఆదిత్యుని రథమా ఆహ ఈ రాత్రి ఆకశాన రెండు చంద్రులా ఆ వెలుగు చిన్ననాడు చందమామను అందుకోవాలని అడిగే పిల్లవాడి కోరికకై చేయి చాపిన ఆ తల్లి నఖశికల నుండి వెలరించే వాస్తల్యమా కాదు ఆ వెలుగు ఆకశాన్ని అంతలని ఎదుగుతున్న మానవజాతి ఆభిజాత్యనికి అభిసారికా కాదు కాదు ఆ ఠీవి చీకటి ఉంటేనే వెలుగుకి విలువ అని చెప్పే సంకేతమా కాదేమో ఆ చీకటిబ్రతుకుల చేదునిజాలని క్రమ్మసే రాచరికపు విచక్షణకు నిలువుట్టద్దం clouds chala bagunai mixcas sirivennela and spider seenu vaitla super kavithvam manchi telugu, spider stories with super narration Link to comment Share on other sites More sharing options...
micxas Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 masthundi thanks man.. :) Link to comment Share on other sites More sharing options...
gabbarsingh1 Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 నీలిగగనపు మేలిముసుగుపై మేనువర్నంతో మెరిసే మేరుపర్వతమా నడిజాము గడిన సడి వినపడని సమయాన ఠీవిగా నిల్చుండి వేకువకై చూస్తున్న ఆ ఆదిత్యుని రథమా ఆహ ఈ రాత్రి ఆకశాన రెండు చంద్రులా ఆ వెలుగు చిన్ననాడు చందమామను అందుకోవాలని అడిగే పిల్లవాడి కోరికకై చేయి చాపిన ఆ తల్లి నఖశికల నుండి వెలరించే వాస్తల్యమా కాదు ఆ వెలుగు ఆకశాన్ని అంతలని ఎదుగుతున్న మానవజాతి ఆభిజాత్యనికి అభిసారికా కాదు కాదు ఆ ఠీవి చీకటి ఉంటేనే వెలుగుకి విలువ అని చెప్పే సంకేతమా కాదేమో ఆ చీకటిబ్రతుకుల చేదునిజాలని క్రమ్మసే రాచరికపు విచక్షణకు నిలువుట్టద్దం bhayya... jara line to line meaning cheppu... nuvvu asalu denni pogudutunnavo ardam aithale.. aa picture lo 2 moons edunnai vayya.. Link to comment Share on other sites More sharing options...
micxas Posted December 22, 2014 Report Share Posted December 22, 2014 anni linelu ante cheppudu time taking maayya ediana okkati adugu I ll explain Link to comment Share on other sites More sharing options...
Recommended Posts