Jump to content

Kcr Uncle Mokkula List..

Recommended Posts

Posted

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎక్కని కొండ లేదు, మొక్కని బండలేదు అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కనుక తాము మొక్కిన మొక్కులను తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుళ్ల మొక్కులు చెల్లించేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మొక్కులన్నింటిని అధికారంగా సమర్పిస్తామని స్పష్టం చేశారు. తిరమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి రూ.5 కోట్లతో అభరణాలు చేయిస్తామని మొక్కుకున్నామని తెలిపారు. ప్రభుత్వాధికారి రమణాచారి ఆధ్వర్యంలో వీటిని తయారు చేయాలని నిర్ణయించామని అన్నారు.

అజ్మీర్ యాత్రకు వెళ్లే వారికి రూ.5 కోట్లతో వసతి గృహం నిర్మిస్తామని వెల్లడించారు. అజ్మీర్ దర్గాకు వెళ్లి తానే స్వయంగా బాబాకు పూలఛాదర్ సమర్పిస్తానని కేసీఆర్ తెలిపారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయిస్తామని అన్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలను సమర్పించుకుంటామని పేర్కొన్నారు.

  • Replies 182
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • posaanisam

    56

  • Piscop

    22

  • micxas

    17

  • tom bhayya

    15

Popular Days

Top Posters In This Topic

Posted

FAST program cancelled

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించినట్టుగా ఫాస్ట్ పథకం ఉండదని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఫాస్ట్ స్థానంలో పాత రీయింబర్స్‌మెంట్ విధానాన్నే కొనసాగిస్తామని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ, కాలేజీల యాజమాన్యాలు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విడతల వారీగా బకాయిలు చెల్తిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు తమపై నాలుగు సంవత్సరాల ఫీజు బకాయిలు పెట్టి పోయాయని తెలిపారు. వీటన్నింటిని చెల్లించాలని ఇవాళ్టి కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. 371(డి)ని పాటిస్తామని స్పష్టంగా చెప్పారు.

Posted

హైదరాబాద్: సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు ఏడు గంటలకుపైగా కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం జీవోలు కూడా జారీ చేసింది.

కేబినెట్ నిర్ణయాలు:
- ఫాస్ట్ పథకం ఉండదు
- ఫాస్ట్ పథకం స్థానంలో పాత రీయింబర్స్‌మెంట్ విధానం కొనసాగింపు
- గత ప్రభుత్వాలు వదిలేసిన రూ.862 కోట్లు ఫీజు బకాయిలు చెల్లించాలి
- పాత బకాయిలు విడతల వారీగా విడుదల చేయాలి
- కొత్తగా వచ్చే ప్రతీ జీవోలో 371(డి) నిబంధనను పాటించాలి
- జీవో నెంబర్ 58 కింద 125 గజాల స్థలాలకు ఉచిత క్రమబద్దీకరణ
- భూ క్రమబద్దీకరణ జీవోలో స్వల్ప మార్పులు
- మార్చి 10లోగా క్రమబద్దీకరణ ప్రక్రియ పూర్తి చేయాలి
- వరంగల్‌కు గ్రేటర్ హోదా, పోలీస్ కమిషనరేట్‌కు ఆమోదం
- సాంస్కృతిక వారధి కింద కళాకారులకు 550 ఉద్యోగాలు
- రూ.100 కోట్లతో అన్ని మున్సిపాలిటీల్లో కూరగాయలు, మాంసం మార్కెట్ల నిర్మాణం
- సిటీలో కూరగాయల మార్కెట్ల ఆధునీకరణ
- చెస్ట్ ఆస్పత్రి స్థలంలో కొత్త సెక్రెటేరియట్ నిర్మాణం, హెచ్‌వోడీల నిర్మాణం
- తెలంగాణ వచ్చింది కాబట్టి దేవుళ్లకు మొక్కులు చెల్లించాలి
- తిరుమల శ్రీవారికి రూ.5 కోట్లతో అభరణాలు చేయించాలి
- వరంగల్ భద్రకాళీ అమ్మవారికి స్వర్ణ కిరీటం
- బెజవాడ కనకదుర్గ అమ్మవారికి, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలు సమర్పించడం
- తెలంగాణ నుంచి వెళ్లే అజ్మీర్ యాత్రికుల కోసం రూ.5 కోట్లతో వసతి గృహం నిర్మాణం

Posted

pichi pookodu .... pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎక్కని కొండ లేదు, మొక్కని బండలేదు అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కనుక తాము మొక్కిన మొక్కులను తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవుళ్ల మొక్కులు చెల్లించేందుకు కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మొక్కులన్నింటిని అధికారంగా సమర్పిస్తామని స్పష్టం చేశారు. తిరమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామికి రూ.5 కోట్లతో అభరణాలు చేయిస్తామని మొక్కుకున్నామని తెలిపారు. ప్రభుత్వాధికారి రమణాచారి ఆధ్వర్యంలో వీటిని తయారు చేయాలని నిర్ణయించామని అన్నారు.

అజ్మీర్ యాత్రకు వెళ్లే వారికి రూ.5 కోట్లతో వసతి గృహం నిర్మిస్తామని వెల్లడించారు. అజ్మీర్ దర్గాకు వెళ్లి తానే స్వయంగా బాబాకు పూలఛాదర్ సమర్పిస్తానని కేసీఆర్ తెలిపారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయిస్తామని అన్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు, తిరుపతి పద్మావతి అమ్మవారికి ముక్కుపుడకలను సమర్పించుకుంటామని పేర్కొన్నారు.

:O govt sommu ivvadam dheniki mokkukunte oka ekaram ammesi ivvochu ga, atta sommu alludu... Laaga :police:.. evadanna atheist court ki pote malli court nundi akshintalu gurantee..
Posted

FAST program cancelled

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించినట్టుగా ఫాస్ట్ పథకం ఉండదని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఫాస్ట్ స్థానంలో పాత రీయింబర్స్‌మెంట్ విధానాన్నే కొనసాగిస్తామని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ, కాలేజీల యాజమాన్యాలు గానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విడతల వారీగా బకాయిలు చెల్తిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు తమపై నాలుగు సంవత్సరాల ఫీజు బకాయిలు పెట్టి పోయాయని తెలిపారు. వీటన్నింటిని చెల్లించాలని ఇవాళ్టి కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. 371(డి)ని పాటిస్తామని స్పష్టంగా చెప్పారు.

high cour debba

kcr abba brahmi+comedy+gifs+%25289%2529.gif

Guest chittimallu21
Posted

endhuku maayya maa CM meedha padi edustha untaru nuvvu aa psycopk eppatiki brahmi_laugh.gif

Posted

realization..pawan-kalyan-trivikram-laugh-gif.gif

:) mana courts extreme caseslo aina working baa, happy :)
Posted

:o govt sommu ivvadam dheniki mokkukunte oka ekaram ammesi ivvochu ga, attack sonny alludu... Laaga :police.. evadanna atheist court ki pote malli court munching akshintalu gurantee..

ee vishayam lo nenu no comment..

Posted

endhuku maayya maa CM meedha padi edustha untaru nuvvu aa psycopk eppatiki brahmi_laugh.gif

mayya settlers andhariki manchi news mayya andhukey sharing..
 
×
×
  • Create New...