sharanya Posted February 3, 2015 Author Report Posted February 3, 2015 iTu garuDani neevekkinanu paTa paTa dikkulu baggana pagile|| Oh Lord, when you fly on your vehicle Garuda, the sky thunders with rumbling sound. egasina garuDani yEpuna 'dhA' yani jigidolaka chabuku chEsinanu nigamAntambulu nigama sanghamulu gaganamu jagamulu gaDa gaDa vaDake || When you rise into the sky there is dazzling light in the sky. The Vedas, the Upanishads and the whole universe vibrates in commotion. birusuga garuDani pEramu dOluchu berasi neevu kOpinchinanu sarusa nakhilamulu jarjaritamulai tiruvuna nalugaDa dira dira dirige || When your Garuda vehicle galloped in anger the universe revolved amazingly causing fear to all. pallinchina nee pasiDi guruDa nini kelluna neevekkinayapuDu jhallane rAkshasa samiti nee mahima velli munuguduru vEnkaTaramaNA || Oh Venkata Ramana, When you are seated on the saddle of your golden Garuda, the whole demon clan trembled with fear. They are totally submerged in the flood of your inestimable might
sharanya Posted February 3, 2015 Author Report Posted February 3, 2015 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనంజలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకునెలకొన్న కప్పురపు నీరాజనంఅలివేణి తురుమునకు హస్తకమలంబులకునిలువుమాణిక్యముల నీరాజనంచరణ కిసలయములకు సకియరంభోరులకునిరతమగు ముత్తేల నీరాజనంఅరిది జఘనంబునకు అతివనిజనాభికినినిరతి నానావర్ణ నీరాజనంపగటు శ్రీవేంకటేశు పట్టపురాణియైనెగడు సతికళలకును నీరాజనంజగతి నలమేల్మంగ చక్కదనములకెల్లనిగుడు నిజ శోభనపు నీరాజనం
sharanya Posted February 3, 2015 Author Report Posted February 3, 2015 https://www.youtube.com/watch?v=8m4bupkjRqA
sharanya Posted February 3, 2015 Author Report Posted February 3, 2015 అన్ని మంత్రములు ఇందె ఆవహించెను - వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము నారదుడు జపియించె నారాయణ మంత్రము - చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రముకోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము - వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రమురంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె - అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడుముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె - వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రముఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి - పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రమునన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను - వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము

sharanya Posted February 3, 2015 Author Report Posted February 3, 2015 పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత - పడమరలి నవీనె పెండ్లి కూతురు పేరుకల జవరాలె పెండ్లి కూతురు - పెద్ద పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురుపేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు - విభు పేరుకుచ్చు సిగ్గువడీ పెండ్లి కూతురు బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర - బిరుదు మగని కంటె బెండ్లి కూతురుపిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి -బెరరేచీ నిదివో పెండ్లి కూతురుపెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె - పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురుగట్టిగ వేంకటపతి కౌగిటను - పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు
sharanya Posted February 3, 2015 Author Report Posted February 3, 2015 https://www.youtube.com/watch?v=0-MZLHnD2SE
mukunda1 Posted February 3, 2015 Report Posted February 3, 2015 Thaiyum thakka thaiyum thakka...thom thom.
Recommended Posts