Ruler4Dmasses Posted February 4, 2015 Report Posted February 4, 2015 చీకటి తెర లో మత్తుగా నిదురించి వేకువ జామున ఊహలలో తేలుతూ భానుని తోలికిరణములు లేతగ స్ప్రుసించగా లెగనని సరిపెట్టి, కదలక మెదలక పడుండెను మరల క్రొద్ది పాటి జాగులో ఏదో అలజడి గొల్లుమంటూ జాగరణ యంత్రపు హాహాకారము ఏమిటి ఈ గోల, తనివి తీర నిడురపోనీయవా అంటూ ద్వేష భావన తో ఇచ్చిక లేకున్ననూ మత్తువిడిచి క్రమ పద్ధతి లో సంసిద్దుడనై, ప్రకృతికి ప్రణవిల్లి కార్యములొనర్చటుకై కార్యలయమునకేగితిని ఎక్కువతక్కువలు ప్రక్కకు పెట్టి చూచినయెడల అధికుల దినచర్య ఇటులే ఉండవచ్చు క్రొద్ది పాటు మార్పు చేర్పుల తో వారి వృత్తి వారికి జీవనోపాధి కలిగించెను ఇవ్విధముగ కార్యనిర్వహణ లొ నిమగ్నులై ఉండగా బుడి బుడి బుజ్జిగాళ్ళను, ముద్దు ముద్దు పిల్లవాళ్ళను కంటికి రెప్పల కాపాడుతూ, బుగ్గకు కాటుక చుట్టి, మోముకు సింగారములద్ది, ప్రతి క్షణం లాలిస్తూ తపించే మాతృమూర్తి ఆ ప్రేమ ను తిలకించి పారవస్యులయ్యే ఇరుగుపొరుగువారు శుభోదయం మిత్రులారా శుభోదయం
Ruler4Dmasses Posted February 4, 2015 Author Report Posted February 4, 2015 GM ba :) Alaage laagiccheyehee subbaramgaa
VenkatD Posted February 4, 2015 Report Posted February 4, 2015 Hahhhakaramu ?? Define adhikulu ruler mayya..
Ruler4Dmasses Posted February 4, 2015 Author Report Posted February 4, 2015 Hahhhakaramu ?? Define adhikulu ruler mayya.. Naakicchindee 400 words . edho nerchukovaali ki trying and putting. Hmm Aadikulu .. A majority of.. Or considerable proportion Hahakaaramu.. Meant to illustrate the alarms constant beeping
VenkatD Posted February 4, 2015 Report Posted February 4, 2015 Naakicchindee 400 words . edho nerchukovaali ki trying and putting. Hmm Aadikulu .. A majority of.. Or considerable proportion Hahakaaramu.. Meant to illustrate the alarms constant beeping Ohk .. Thanks mayya .. Atb bro
Bhalegunde Posted February 4, 2015 Report Posted February 4, 2015 nee telugu teacher evaru saamivishayam takkuva bhsasha ekkuva using sethunnaav
Recommended Posts