Jump to content

శుభోదయం


Ruler4Dmasses

Recommended Posts



చీకటి తెర లో మత్తుగా నిదురించి
వేకువ జామున ఊహలలో తేలుతూ
భానుని తోలికిరణములు లేతగ స్ప్రుసించగా
లెగనని సరిపెట్టి, కదలక మెదలక పడుండెను

మరల క్రొద్ది పాటి జాగులో ఏదో అలజడి
గొల్లుమంటూ జాగరణ యంత్రపు హాహాకారము
ఏమిటి ఈ గోల, తనివి తీర నిడురపోనీయవా
అంటూ ద్వేష భావన తో ఇచ్చిక లేకున్ననూ మత్తువిడిచి
క్రమ పద్ధతి లో సంసిద్దుడనై, ప్రకృతికి ప్రణవిల్లి
కార్యములొనర్చటుకై కార్యలయమునకేగితిని

ఎక్కువతక్కువలు ప్రక్కకు పెట్టి చూచినయెడల
అధికుల దినచర్య ఇటులే ఉండవచ్చు
క్రొద్ది పాటు మార్పు చేర్పుల తో
వారి వృత్తి వారికి జీవనోపాధి కలిగించెను
ఇవ్విధముగ కార్యనిర్వహణ లొ నిమగ్నులై ఉండగా

బుడి బుడి బుజ్జిగాళ్ళను, ముద్దు ముద్దు పిల్లవాళ్ళను
కంటికి రెప్పల కాపాడుతూ, బుగ్గకు కాటుక చుట్టి,
మోముకు సింగారములద్ది, ప్రతి క్షణం లాలిస్తూ తపించే మాతృమూర్తి
ఆ ప్రేమ ను తిలకించి పారవస్యులయ్యే ఇరుగుపొరుగువారు

శుభోదయం మిత్రులారా శుభోదయం
Link to comment
Share on other sites

Hahhhakaramu ??

Define adhikulu ruler mayya..


Naakicchindee 400 words . edho nerchukovaali ki trying and putting. Hmm

Aadikulu .. A majority of.. Or considerable proportion
Hahakaaramu.. Meant to illustrate the alarms constant beeping
Link to comment
Share on other sites

Naakicchindee 400 words . edho nerchukovaali ki trying and putting. Hmm

Aadikulu .. A majority of.. Or considerable proportion
Hahakaaramu.. Meant to illustrate the alarms constant beeping



Ohk .. Thanks mayya .. Atb bro
Link to comment
Share on other sites

×
×
  • Create New...