MunnaRockz Posted March 14, 2015 Author Report Posted March 14, 2015 Om namaha shivaya Om namaha shivaya Om namaha shivaya
Ruler4Dmasses Posted March 15, 2015 Report Posted March 15, 2015 గంగాధర, శశిశేఖర, కాశీపురాధీశ్వరా కైలాసము పై గిరిజాదేవి సమేతముగా ప్రమధ గణాధిపతివై, వృషభేశ్వరుడవై ప్రళయభీతి గొలుపు గరళమును గ్రోలి జగత్తును నిలిపిన నీల కంటేశ్వరా భగీరదుడి తపస్సుకు భగవద్ కటాక్షము కురిపించి ఆకాశ గంగ ఉదృత ప్రవాహమును కట్టడి జేసిన జటాధరా అనంతమైన నిడివి గలవాడవు లాస్యము చే లయము గావించువానివి మరలోక మారు జనింపక మోక్షము చేకూర్చగాలవాడివి మాయ లోని మర్మముని మదికి బోధించువానివి హర హర మహాదేవ శంభో శంకరా
Recommended Posts