Jump to content

Afdb Fm And Sodhi Thread


Recommended Posts

Posted

my last song.....no more listening to songs.... bye1  bye1

 

 

https://www.youtube.com/watch?v=W6ij9r5_hpk

Why Vinu hurted a

 

RYh7GE.gif

Posted

my last song.....no more listening to songs.... bye1  bye1

 

Last ane word ni nee dictionary lo nunchi....delete chestunna......lol

Posted

Last ane word ni nee dictionary lo nunchi....delete chestunna......lol

photo-thumb-42087.jpg?_r=1426001775

Posted

https://www.youtube.com/watch?v=bX3UHvVlOWo

 

ఆమని కోయిలై పలికించు ప్రేమని
తొలకరి జల్లువై పులకించు నేలని
మువ్వలా మోగవే మౌనాన్ని దాగనీ
గువ్వలా సాగవే నింగంత నీదని
విరజాజి తావులే ఆగేవి కావులే
తుళ్ళేటి ఈడు ... నాట్యమాడగా
విరిసెను వసంతగానం
మనసున ఓ చైత్ర గీతం
మమతల సుమాలలో సుగంధమే కురిసెనుగా
పచ్చని ఈ కోనసీమ
వెచ్చని మా ఊరి ప్రేమ
ఎదిగెను నా తోడుగా తోబుట్టువై నిలిచెనుగా

చరణం: 1

నన్ను నేను ఏ రోజైనా
దగ్గరగా చూసుంటానా
గుర్తించనే లేదే మరి
వెలితే ఉందనీ
జివ్వుమనే శిశిరంలోనా
ఝల్లుమనే తలపులనైనా
చెప్పలేని సిగ్గులకలలో కోరేదేంటనీ
కురిసెను వలపుల జడివాన
పడతికి పులకింతలు లోన
ఇదివరకెరగని తుంటరి తిల్లానా
తడిమితే గోరింక చూపు
త్వరపడు ఆశల్ని రేపు
మనసున ఏ కోరికో పుట్టేనులే తొందరలో
ముడిపడు నా రాజు వైపు
అడుగులు వేసేంత సేపు
క్షణమొక తుళ్ళింతలే కవ్వింతలే ఇరువురిలో...

చరణం:-2

ఇల్లు అనే కోవెలలోన
కన్నవారే దేవతలననా
అల్లేయనీ ఆ ప్రేమనీ బ్రతుకే పండగా
నిండి నువే అందరిలోన
తీర్చు ప్రతీ లోటును కూన
ఆయువదే పదేపదే పెరిగే తీరుగా
అందరి కన్నుల్లో నువ్వే
నిత్యం నిలిచే వెలుగవ్వు
తరగని ప్రేమని పంచుతు కదులు నువే...
పరుగిడు ప్రాయాలలోన
తడబడు ప్రమాదమున్నా
పరిణితి నీ గుండెల్లో నిండిందిలా ఓ తరుణీ
బలపడు బంధాలలోన
తలపడు ...తప్పెవరిదైనా
అణకువ ఆనందమే అందించులే ఓ రమణీ .

Posted

https://www.youtube.com/watch?v=hkzupmYUlmY

 

ప|| నగవులు నిజమని నమ్మేదా |
వొగినడియాసలు వొద్దనవే ||

చ|| తొల్లిటి కర్మము దొంతల నుండగ |
చెల్లబోయిక జేసేదా |
యెల్ల లోకములు యేలేటి దేవుడ |
వొల్ల నొల్లనిక నొద్దనవే ||

చ|| పోయిన జన్మము పొరుగులనుండగ |
చీయనక యిందు జెలగేదా |
వేయినామముల వెన్నుడమాయలు |
ఓ యయ్య యింక నొద్దనవే ||

చ|| నలి నీనామము నాలికనుండగ |
తలకొని యితరము దడవేదా |
బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి |
వొలుకు చంచలము లొద్దనవే ||

Posted

Last ane word ni nee dictionary lo nunchi....delete chestunna......lol


+11111111111...pawan-kalyan-trivikram-laugh-gif.gif
Posted

my last song.....no more listening to songs.... bye1 bye1


Sure aa...pawan-kalyan-trivikram-laugh-gif.gif
Posted

ee roju nunchi GIFS veyyadam manesthunna


But YYYYYYYY...
Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...