king420 Posted March 13, 2015 Report Posted March 13, 2015 ;) ;) wasap Vinuu :( Dallas ravachuga neetho kacheri pettista :( bye1
bakara Posted March 13, 2015 Report Posted March 13, 2015 నీలి మేఘం.. నిండు జాబిలి... చల్లని చిరుగాలి.. సాగర తీరం.. అలల సవ్వడి.. పాదాలను ముద్దాడే ఇసుక రేణువులు.. అన్నీ బావున్నాయి.... నీ జత లేని లోటు తప్ప.........
timmy Posted March 13, 2015 Report Posted March 13, 2015 chiru's first movie https://www.youtube.com/watch?v=RTJ5AqK14Ew యాతమేసి తోడినా ఏరు ఎండదుపొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు [ యాతమేసి ]దేవుడి గుడిలోదయినాపూరి గుడిసెలోదయినా గాలి ఇసిరి కొడితే ......ఆ దీపముండదు ... ఆ దీపముండదు ... [ యాతమేసి ]పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా...పసుపు తాడు ముడులేస్తే ఆడదాయరాకుడితి నీళ్లు పోసినా ... అది పాలు కుడుపుతాది ...కడుపు కోత కోసినా ... అది మనిషికే జన్మ ఇస్తాదిబొడ్డు పేగు తెగి పడ్డ రోజు తలసుకోగొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో [ యాతమేసి ]అందరు నడిసొచ్చిన తోవ ఒక్కటేచీము నెత్తురులు పారే తూము ఒక్కటేమేడ మిద్దెల్లో ఉన్నా ..... చెట్టు నీడ తొంగున్నా ....నిదర ముదుర పడినాక .....పాడె ఒక్కటే... వల్లకాడు ఒక్కటే .....కూతనేర్చినోల్ల కులం కోకిలంటరాఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా [ యాతమేసి
timmy Posted March 13, 2015 Report Posted March 13, 2015 https://www.youtube.com/watch?v=lc_btJncayU sirivennela garu (.L@
Recommended Posts