Laila2 Posted April 9, 2015 Report Posted April 9, 2015 జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడూ… రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడుఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనదిఆ రామాయణం మన జీవన పారాయణం (రాముడు)చెలి మనసే శివ ధనుసైనది తొలి చూపుల వశమైనదివలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏదిఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని శిరయశమైనదిశ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావితొలి చుక్కవు నీవే చుక్కానివి నీవేతుది దాక నీవే మరుజన్మకు నీవేసహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశంప్రతిపొద్దు పణయావేశం పెదవులపై హాసంసుమసారం మన సంసారంమణిహారం మన మమకారంప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారంగతమంటే నీవే కధకానిది నీవేకలలన్నీ నీవే కలకాలం నీవే
arshad Posted April 9, 2015 Report Posted April 9, 2015 జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడూ… రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడుఆనాడు ఎవరు అనుకోనిది ఈనాడు మనకు నిజమైనదిఆ రామాయణం మన జీవన పారాయణం (రాముడు)చెలి మనసే శివ ధనుసైనది తొలి చూపుల వశమైనదివలపు స్వయంవరమైనప్పుడు గెలువనిది ఏదిఒక బాణం ఒక భార్యన్నది శ్రీరాముని శిరయశమైనదిశ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావితొలి చుక్కవు నీవే చుక్కానివి నీవేతుది దాక నీవే మరుజన్మకు నీవేసహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశంప్రతిపొద్దు పణయావేశం పెదవులపై హాసంసుమసారం మన సంసారంమణిహారం మన మమకారంప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారంగతమంటే నీవే కధకానిది నీవేకలలన్నీ నీవే కలకాలం నీవే Koka Kola Fefsi Balayya babu Chexy :#< :#<
Laila2 Posted April 9, 2015 Report Posted April 9, 2015 మాటేరాని చిన్నదని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలుప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురారేగే మూగ తలపే వలపు పంటరా(మాటేరాని)వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెనుచెంత చేరి ఆదమరచి ప్రేమను కొసరెనుచందనాల జల్లు కురిసే చూపులు కలిసెనుచందమామ పట్టపగలే నింగిని పొడిచెనుకన్నె పిల్ల కలలే నాకిక లోకంసన్నజాజి కలలే మోహనరాగంచిలకల పలుకులు అలకల ఉలుకులునా చెలి సొగసులు నన్నే మరిపించే(మాటేరాని)ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులుఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులుహరివిల్లులోని రంగులు నా చెలి సొగసులువేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులుసందేవేళ పలికే నాలో పల్లవిసంతసాల సిరులే నావే అన్నవిముసి ముసి తలపులు కరగని వలపులునా చెలి సొగసులు అన్నీ ఇక నావే(మాటేరాని)
Recommended Posts