Jump to content

Afdb Fm And Sodhi Thread


Recommended Posts

Posted

;) ;)

 

wasap Vinuu :(  Dallas ravachuga neetho kacheri pettista :( bye1

Posted
నీలి మేఘం..
నిండు జాబిలి...
చల్లని చిరుగాలి..
సాగర తీరం..
అలల సవ్వడి..
పాదాలను ముద్దాడే ఇసుక రేణువులు..
అన్నీ బావున్నాయి....
నీ జత లేని లోటు తప్ప.........
Posted

chiru's first movie

 

https://www.youtube.com/watch?v=RTJ5AqK14Ew

 

యాతమేసి తోడినా ఏరు ఎండదు
పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు [ యాతమేసి ]
దేవుడి గుడిలోదయినా
పూరి గుడిసెలోదయినా 
గాలి ఇసిరి కొడితే ......
ఆ దీపముండదు ... ఆ దీపముండదు ... [ యాతమేసి ]

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా...
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయరా

కుడితి నీళ్లు పోసినా ... అది పాలు కుడుపుతాది ...
కడుపు కోత కోసినా ... అది మనిషికే జన్మ ఇస్తాది
బొడ్డు పేగు తెగి పడ్డ రోజు తలసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో [ యాతమేసి ]

అందరు నడిసొచ్చిన తోవ ఒక్కటే
చీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడ మిద్దెల్లో ఉన్నా ..... చెట్టు నీడ తొంగున్నా ....
నిదర ముదుర పడినాక .....పాడె ఒక్కటే... వల్లకాడు ఒక్కటే .....
కూతనేర్చినోల్ల కులం కోకిలంటరా
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా [ యాతమేసి 

Posted

https://www.youtube.com/watch?v=lc_btJncayU

 

sirivennela garu (.L@

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...