americalojobkosam Posted April 1, 2015 Report Posted April 1, 2015 అన్నాయ్ లు నా హెచ్ 1 గడువు పెంచమని కి ప్రీమియం ధరఖాస్తు చేసుకున్నాను. అధికారులు మొదటిసారి నువ్వు పని చేయు కర్యాలయం నుంచి లేఖ తీసుకు రమ్మని అడిగినారు.పంపించాను. తరువాత మళ్ళీ క్రితం సంవత్సర టాక్స్ సంభందిత పత్రాలు అడిగారు అక్కడ దొరికి పోయాను. ఎందుకంటే క్రితం సంవత్సరం నేను సరిగ్గా జాబు చెయ్యకపోవటం వల్లన నా టాక్సు కు సరిపొయేంతగా ఆ మొత్తము లేదు. అందుకోసం ఆ వున్న టాక్స్ పత్రం తో పాటుగా ఒక లేఖని కుడా జత చేసి పంపించాను ఇప్పుదు మళ్ళీ మూడోసారి మల్లీ అధనపు పత్రాలు కావాలని ఒక లేఖ పంపించినాడు.ఆ లేఖ సారాంశం ఏమనగా మీ యజమాని అంత తక్కువగ ఎందుకుంది నువ్వు ఎందుకు పని చెయ్యలేక పొయినావు అని వివరణ కోరినాదూ . ఇది నా ఆరవ సంవ త్స రం ...రే షను కార్డుకి ఇంకా ఢరఖాస్తు చెయ్యలేదు నేను ఎలా వివరణ ఇవ్వలొ కొంచెం సళా ఇవ్వమని ప్రార్ధన Quote
agarbatti Posted April 1, 2015 Report Posted April 1, 2015 naa suggestion ithe.. Attorney tho work cheyyi.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.