Jump to content

Afdb Fm And Sodhi Thread


Recommended Posts

Posted

one of my favourite song

 

https://www.youtube.com/watch?v=vyRhocSq4Jc

Posted

https://www.youtube.com/watch?v=IMHxboUyyzU

 

yesudas you rock  (.L@  (.L@  (.L@  (.L@

Posted

Jus for few mins

just passing by aa aithe ok! Pebbi.gif kothaga pelli aiyndhi kadha ee time DB lo emi chesthunnava ani doubt vachindhi PK-17.gif

Posted

https://www.youtube.com/watch?v=YUFLvoOSkGg

 

నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో
నిదుర లేచెనెందుకో...
తెలియరాని రాగమేదో తీగె సాగెనెందుకో
తీగె సాగెనెందుకో
నాలో నిన్న లేని అందమేదో నిద్ర లేచెనెందుకో
నిదుర లేచెనెంధుకో

పూచిన ప్రతి తరువొక వధువు
పూవు పూవున పొంగెను మధువు
ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచట దాగెనో...

చెలి నురుగులె నవ్వులు కాగా
సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే...

పసిడి అంచు పైట జార..(2)
పయనించే మేఘ బాల..
అరుణ కాంతి సోకగానే పరవశించెనే...


నిన్న లేని అందమేదో నిదుర లేచెనెందుకో
నిదుర లేచెనెందుకో...
తెలియరాని రాగమేదో తీగె సాగెనెందుకో
తీగె సాగెనెందుకో
నాలో నిన్న లేని అందమేదో నిద్ర లేచెనెందుకో
నిదుర లేచెనెంధుకో

పూచిన ప్రతి తరువొక వధువు
పూవు పూవున పొంగెను మధువు
ఇన్నాళ్లీ శోభలన్నీ ఎచట దాగెనో...

చెలి నురుగులె నవ్వులు కాగా
సెలయేరులు కులుకుచు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే...

పసిడి అంచు పైట జార..(2)
పయనించే మేఘ బాల..
అరుణ కాంతి సోకగానే పరవశించెనే.

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...