Jump to content

Afdb Fm And Sodhi Thread

Recommended Posts

Posted

https://www.youtube.com/watch?v=TO4IEjwtnQI

వనిత లత కవిత మనలేవు లేక జత 
వనిత లత కవిత మనలేవు లేక జత 
ఇవ్వాలి చేయూత... మనసివ్వటమే మమత .. మనసివ్వటమే మమత
వనిత లత కవిత మనలేవు లేక జత 

పూలు రాలి .. నేల కూలి.. తీగబాల సాగలేదు
చెట్టులేక అల్లుకోక ..పూవు రాదు .. నవ్వలేదు
మోడు మోడని తిట్టుకున్నా,తోడు విడిచేనా
పులకరించే కొత్త ఆశ .. తొలగిపోయేనా

వనిత లత కవిత మనలేవు లేక జత 
ఆదరించే ప్రభుత లేక .. కావ్యబాల నిలువ లేదు...
కవిత అయినా,వనిత అయినా ... ప్రేమ లేక పెరగలేదు
చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా ...
చేదు మింగి తీపి నీకై ..పంచ మరిచేనా ..

వనిత లత కవిత మనలేవు లేక జత 
తనది అన్నా గూడు లేక ..కన్నె బాల బతకలేదు ..
నాది అన్న తోడు లేక ..నిలువ లేదు,విలువ లేదు..
పీడ పీడని తిట్టుకున్నా... నీడ విడిచేనా
వెలుగులోన నీడలోన నిన్ను మరిచేనా ...

వనిత లత కవిత మనలేవు లేక జత 
వనిత లత కవిత మనలేవు లేక జత .... 
ఇవ్వాలి చేయూత... మనసివ్వటమే మమత .. మనసివ్వటమే మమత...

veturi gaaru you rock

Posted

https://www.youtube.com/watch?v=IMHxboUyyzU

yesudas you rock  (.L@  

:3D_Smiles:

Posted

chinnari ponnari puvu a..  kajal41.gif

aa gif lo anthaga emundhani 2qa8uvc.gif adhe vesthunnav 11hs6dj.gif

Posted

chinnari ponnari puvu a..  kajal41.gif

adhe gaaaa fyh.gif?1390553438

Posted

aa gif lo anthaga emundhani 2qa8uvc.gif adhe vesthunnav 11hs6dj.gif

sariggaa chuduu kajal43.gif

Posted

https://www.youtube.com/watch?v=TO4IEjwtnQI

వనిత లత కవిత మనలేవు లేక జత 
వనిత లత కవిత మనలేవు లేక జత 
ఇవ్వాలి చేయూత... మనసివ్వటమే మమత .. మనసివ్వటమే మమత
వనిత లత కవిత మనలేవు లేక జత 

పూలు రాలి .. నేల కూలి.. తీగబాల సాగలేదు
చెట్టులేక అల్లుకోక ..పూవు రాదు .. నవ్వలేదు
మోడు మోడని తిట్టుకున్నా,తోడు విడిచేనా
పులకరించే కొత్త ఆశ .. తొలగిపోయేనా

వనిత లత కవిత మనలేవు లేక జత 
ఆదరించే ప్రభుత లేక .. కావ్యబాల నిలువ లేదు...
కవిత అయినా,వనిత అయినా ... ప్రేమ లేక పెరగలేదు
చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా ...
చేదు మింగి తీపి నీకై ..పంచ మరిచేనా ..

వనిత లత కవిత మనలేవు లేక జత 
తనది అన్నా గూడు లేక ..కన్నె బాల బతకలేదు ..
నాది అన్న తోడు లేక ..నిలువ లేదు,విలువ లేదు..
పీడ పీడని తిట్టుకున్నా... నీడ విడిచేనా
వెలుగులోన నీడలోన నిన్ను మరిచేనా ...

వనిత లత కవిత మనలేవు లేక జత 
వనిత లత కవిత మనలేవు లేక జత .... 
ఇవ్వాలి చేయూత... మనసివ్వటమే మమత .. మనసివ్వటమే మమత...

veturi gaaru you rock

()>>  ()>>   Ee tharam atu englishu itu telugu kani batch ki ardam ayyena vyardham ayyena...  emaina sarey Veturi Garu.. ()>>  TIMMY  H&*()  

Posted

adhe gaaaa fyh.gif?1390553438

ninnantha meru hindi songs tho.. eppudu Timmylu... ee songs tho.. kajal41.gif

Posted

ninnantha meru hindi songs tho.. eppudu Timmylu... ee songs tho.. kajal41.gif

hahaaa pichi ekkisthunara neeku.... atu extreme itu extremee thoo fyh.gif?1390553438

Guest
This topic is now closed to further replies.
×
×
  • Create New...