Jump to content

Lets Laugh....telugu Pepl.....


smiley_sravan

Recommended Posts

మహిళా ఉద్యోగిని ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని ఆఫీసుకు వచ్చింది. అది చూసిన బాస్‌కు కోపం వచ్చింది.

బాస్: ఇదేమైనా ఆఫీసుకున్నావా... మరేమైనా అనుకున్నావా..  

ఉద్యోగిని: అదేమిటి సార్... మన ఆఫీసు మునిగిపోయేట్లుందని చెప్పారు. రక్షించుకోవడానికి ఇలా వచ్చాను.

Link to comment
Share on other sites

  • Replies 537
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Entidi

    358

  • sandie

    63

  • smiley_sravan

    28

  • manjunath455

    27

అందమైన మహిళా ఉద్యోగి బాస్ గదిలోకి ప్రవేశిస్తుంది. అతను ఆమెను కళ్లార్పకుండా చూస్తూ ఉంటాడు.

అమ్మాయి: సార్.. నా వక్షోజాల మీది నుంచి వాటిని తీసేయగలరా..

బాస్: ఏమిటీ.. అమ్మాయి: మీ చూపులు...
 

Link to comment
Share on other sites

టీచర్: నువ్వు పెద్దవాడివా, మీ డాడీ పెద్దవాడా....

స్టూడెంట్: నేనే...

టీచర్: అదెలా..

స్టూడెంట్: నేను మా మమ్మీ పాలు తాగడం ఎప్పుడో మానేశా.. మా డాడీ ఇంకా మానేయలేదు.
 

Link to comment
Share on other sites

భార్యాభర్తలు ఇద్దరూ ఓ ఆర్ట్ గ్యాలరీలో చిత్రాలను చూస్తూ ఉంటారు. వారు ఓ ఆకుతో కప్పుకున్న మహిళ చిత్రాన్ని చూస్తుంటారు. భర్త అక్కడి నుంచి కదలడు.

భార్య: అక్కడి నుంచి కదులుతారా, ఆకులు రాలిపోయే వరకు వెయిట్ చేస్తారా...

భర్త: ఎప్పుడు రాలిపోతాయో.
 

brahmilaugh.gif

Link to comment
Share on other sites

మహిళా ఉద్యోగిని ఓ రోజు స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని ఆఫీసుకు వచ్చింది. అది చూసిన బాస్‌కు కోపం వచ్చింది.

బాస్: ఇదేమైనా ఆఫీసుకున్నావా... మరేమైనా అనుకున్నావా..  

ఉద్యోగిని: అదేమిటి సార్... మన ఆఫీసు మునిగిపోయేట్లుందని చెప్పారు. రక్షించుకోవడానికి ఇలా వచ్చాను.

brahmilaugh.gif

Link to comment
Share on other sites

సుబ్బారావు: అమ్మాయిపై అత్యాచారం జరగకుండా ఆపగలిగాను, తెలుసా...

అప్పారావు: నిజంగానా.. ఎలా..

సుబ్బారావు: సెల్ఫ్ కంట్రోల్, బ్రదర్.. సెల్ఫ్ కంట్రోల్.. నిగ్రహించుకున్నాను..

Link to comment
Share on other sites

భార్యాభర్తలిద్దరు తమ కంప్యూటర్‌కు కొత్త పాస్ వర్డ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు..

ఈ సమయంలో భర్త మై పెనిస్ అని టైప్ చేశాడు..

కంప్యూటర్ ఎర్రర్ చూపించింది..

పొడుగు సరిపోలేదంటూ భార్య పకపకా నవ్వడం ప్రారంభించింది

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...