rrc_2015 Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 వెనుకా ముందు చూసుకోకుండా హడావుడి నిర్ణయాలు తీసుకోవటం.. దానికి కిందామీదా పడటం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారింది. తీసుకునే నిర్ణయాల్లో న్యాయపరమైన చిక్కుల్ని పెద్దగా పట్టించుకోకపోవటం.. ఏం జరుగుతుందో చూద్దాం.. ముందైతే చెప్పింది చేయ్ అన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ సర్కారు తీరుపై ఇప్పటికే హైకోర్టు పలుమార్లు అసహనం వ్యక్తం చేయటం తెలిసిందే. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితి మరోసారి తెలంగాణ రాష్ట్ర సర్కారుకు ఎదురైంది. ప్రభుత్వ సలహాదారునికి క్యాబినెట్ హోదా ఇవ్వటంపై హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. అయితే.. ఈ విషయంలో తెలంగాణ సర్కారు వాయిదాల మీద ఆధారపడటం.. కౌంటర్ వేసేందుకు మరింత సమయం అడగటం హైకోర్టు అసహనానికి కారణమైంది. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోయే దానికి భిన్నంగా అదరబాదరగా నిర్ణయాలు తీసుకోవటం.. వీటిని విభేదిస్తూ ఎవరో ఒకరు కోర్టును ఆశ్రయించటం తరచూ చోటు చేసుకుంటుంది. ఇలాంటి అంశాలపై ఇప్పటికే హైకోర్టు నుంచి తెలంగాణ సర్కారు ఎదురుదెబ్బలు తింది. తాజాగా.. ప్రభుత్వ సలహాదారునకు క్యాబినెట్ హోదా కల్పించటం ఎందుకన్న కౌంటర్ దాఖలు చేసేందుకు గతంలో ఇచ్చిన సమయానికి మించి మరింత సమయం కావాలని కోర్టును అభ్యర్థించటంతో.. కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇలా కాలయాపన ఎందుకు చేస్తారని ప్రశ్నించినట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. కోర్టు నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే దానికంటే.. ముందుస్తుగా నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకుంటే ఇలాంటి తిప్పలు ఉండవు కదా..? అదే ఉంటే.. తెలంగాణ సర్కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముందన్న మాట వినిపిస్తోంది. Link to comment Share on other sites More sharing options...
Chitti_Robo_Rebuilt Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 Ok Link to comment Share on other sites More sharing options...
Premikudu_ Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 lafangi gaadu world record srushtistademo Link to comment Share on other sites More sharing options...
ChandraSekharCherukuri Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 U Pulka TS Link to comment Share on other sites More sharing options...
micxas Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 :) Link to comment Share on other sites More sharing options...
dappusubhani Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 Link to comment Share on other sites More sharing options...
Premikudu_ Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 Link to comment Share on other sites More sharing options...
ChandraSekharCherukuri Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 Jai KCR Link to comment Share on other sites More sharing options...
Balibabu Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 lol phulka news Link to comment Share on other sites More sharing options...
dappusubhani Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 NT lo raaledu ga.. fake news. lite.. Link to comment Share on other sites More sharing options...
Premikudu_ Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 Lol lafangis Link to comment Share on other sites More sharing options...
rrc_2015 Posted August 10, 2015 Author Report Share Posted August 10, 2015 http://www.tupaki.com/politicalnews/article/High-court-Angry-with-telangana-Govt/110592 NT lo raaledu ga.. fake news. lite.. Link to comment Share on other sites More sharing options...
solman Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 idhi andhra judges kutra... Link to comment Share on other sites More sharing options...
mustang302 Posted August 10, 2015 Report Share Posted August 10, 2015 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts