Jump to content

<<<<< Johar ANNA ..... Malli eppdu pudathav Anna !!! >>>>>

Recommended Posts

Posted

అన్న,

మీరు పరమపదించి  14 ఏళ్ళు గడిచాయి. నా చిన్నపుడు గొల్లపూడి వారి పేద బాల శిక్ష తో పటు మీ జీవిత చరిత్ర పుస్తకం మా నాన్నగారు ఇచినప్పుడు నాకు అర్ధం కాలేదు ...నేను తెలుగు జాతి కీర్తి వినువీధిలో ఎగుర వేసిన ఒక మహాపురుషుని జీవితం తెలుసుకోబోతున్న అని.

మీ జీవితం ఒక సాహసం, ఒక ధైర్యం, ఒక పాఠం, ఒక ఉత్తేజం .... కోట్లకి అధిపతి వైన మీరు తెలుగు జాతి కోసం మండుటెండలో కష్టపడటం మర్చిపోగలమా !!!! మీ ఆత్మ కి శాంతి కలగాలని ప్రతి క్షణం కోరుకొనే లక్షలాది మందిలో నేను ఒకడిని ...

చంద్రుడుకి అయిన మచ్చలు ఉన్నాయి గని , మీ అంత స్వచమైన మనిషి మల్లి ఎక్కడ అన్న !!! విష్ణు మూర్తి 11 వ అవతారం గురించి ప్రశ్తవన ఉంది ... నా వరకు మీరే ఆ 11 వ అవతారం .....
మల్లి ఎప్పుడు పుడతావ్ అన్న !!!! ఈ రాష్ట్రానికి మీ అవసరం ఇంకా ఉంది ....

మా తెలుగు తల్లికి మల్లెపూదండ !!!
మా అన్న రామ్మయ్య కి కనీటి వరద !!!!

ఇట్లు,
మీ అశేష అభిమానులో ఒక వీరాభిమాని .... మీ వల నేను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకునే ఒక తెలుగువాడు !!!!

Posted

[quote author=KINGMAKERS link=topic=70881.msg754388#msg754388 date=1275014573]
అన్న,

మీరు పరమపదించి నేటికి 14 ఏళ్ళు గడిచాయి. నా చిన్నపుడు గొల్లపూడి వారి పేద బాల శిక్ష తో పటు మీ జీవిత చరిత్ర పుస్తకం మా నాన్నగారు ఇచినప్పుడు నాకు అర్ధం కాలేదు ...నేను తెలుగు జాతి కీర్తి వినువీధిలో ఎగుర వేసిన ఒక మహాపురుషుని జీవితం తెలుసుకోబోతున్న అని.

చంద్రుడుకి అయిన మచ్చలు ఉన్నాయి గని ,[color=red] మీ అంత స్వచమైన మనిషి మల్లి ఎక్కడ అన్న !!! [/color]విష్ణు మూర్తి 11 వ అవతారం గురించి ప్రశ్తవన ఉంది ... నా వరకు మీరే ఆ 11 వ అవతారం .....
మల్లి ఎప్పుడు పుడతావ్ అన్న !!!! ఈ రాష్ట్రానికి మీ అవసరం ఇంకా ఉంది ....

మా తెలుగు తల్లికి మల్లెపూదండ !!!
మా అన్న రామ్మయ్య కి కనీటి వరద !!!!

ఇట్లు,
మీ అశేష అభిమానులో ఒక వీరాభిమాని .... మీ వల నేను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకునే ఒక తెలుగువాడు !!!!
[/quote]

[img]http://www.greatandhra.com/newsimages/Lakshmi%20Parvathi1263888548.jpg[/img]

Posted

[img]http://www.imageping.com/out.php/i77138_ntr3copy.jpg[/img]

Posted

[img]http://www.telugulo.com/images/body-ntr-vardanthi-special-news-1.gif[/img]

Posted

[img]http://www.telugulo.com/images/body-ntr-vardanthi-special-news-2.gif[/img]

Posted

[img]http://www.telugulo.com/images/body-ntr-vardanthi-special-news-3.gif[/img]

Posted

మీరు పరమపదించి నేటికి 14 ఏళ్ళు గడిచాయి

antey died ani i think... ?
but today he is Born...why talkin about death.
jus curious ?

Posted

[quote author=jamajacha link=topic=70881.msg754422#msg754422 date=1275015242]
మీరు పరమపదించి నేటికి 14 ఏళ్ళు గడిచాయి

antey died ani i think... ?
but today he is Born...why talkin about death.
jus curious ?
[/quote]

nuvvu telisi aduguthunava ... teliyakunda aduguthunavo ardam kaale

poina vallani  birthday aina deathday aina ceremony antaru ....

Posted

[quote author=KINGMAKERS link=topic=70881.msg754388#msg754388 date=1275014573]
అన్న,

మీరు పరమపదించి నేటికి 14 ఏళ్ళు గడిచాయి. నా చిన్నపుడు గొల్లపూడి వారి పేద బాల శిక్ష తో పటు మీ జీవిత చరిత్ర పుస్తకం మా నాన్నగారు ఇచినప్పుడు నాకు అర్ధం కాలేదు ...నేను తెలుగు జాతి కీర్తి వినువీధిలో ఎగుర వేసిన ఒక మహాపురుషుని జీవితం తెలుసుకోబోతున్న అని.

మీ జీవితం ఒక సాహసం, ఒక ధైర్యం, ఒక పాఠం, ఒక ఉత్తేజం .... కోట్లకి అధిపతి వైన మీరు తెలుగు జాతి కోసం మండుటెండలో కష్టపడటం మర్చిపోగలమా !!!! మీ ఆత్మ కి శాంతి కలగాలని ప్రతి క్షణం కోరుకొనే లక్షలాది మందిలో నేను ఒకడిని ...

చంద్రుడుకి అయిన మచ్చలు ఉన్నాయి గని , మీ అంత స్వచమైన మనిషి మల్లి ఎక్కడ అన్న !!! విష్ణు మూర్తి 11 వ అవతారం గురించి ప్రశ్తవన ఉంది ... నా వరకు మీరే ఆ 11 వ అవతారం .....
మల్లి ఎప్పుడు పుడతావ్ అన్న !!!! ఈ రాష్ట్రానికి మీ అవసరం ఇంకా ఉంది ....

మా తెలుగు తల్లికి మల్లెపూదండ !!!
మా అన్న రామ్మయ్య కి కనీటి వరద !!!!

ఇట్లు,
మీ అశేష అభిమానులో ఒక వీరాభిమాని .... మీ వల నేను తెలుగు వాడిని అని గర్వంగా చెప్పుకునే ఒక తెలుగువాడు !!!!
[/quote]

entha goppavadaithey enti mama......chaaaa.........akariki CBN chethilo kukka chavu sachindu...........chaaassss.....CBN gadu Dongal*******ku.......hehehhehe.......

Posted

nenu school loo chaduvukuneppudu naaku maa tatha ichadu NTR gaari jeevitha charitra book...

NTR amarahee....

×
×
  • Create New...