lingam Posted October 1, 2015 Report Posted October 1, 2015 Police dancing with gals and throwing money బార్ డ్యాన్స్ విత్ బాజా, పోలీసుల మజా ! పోలీసుల లీలలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏ చట్టవ్యతిరేక పనులైనా చేయ గల, చేసి సమర్దించుకోగల దిట్టలు రాజకీయుల తర్వాత పోలీసులే. వాళ్ళు డ్రస్సుల్లో ఉండే మందేస్తారు. ఆపైన చిందేస్తారు. జనాలను తన్నేస్తారు. అడ్డు చెబితే తుపాకులతో దుమ్ము రేగ్గొడతారు. ఇప్పుడు కథలో పోలీసులు అంత దాకా పోలేదు కానీ చిత్తుగా మందు తాగి బార్ డ్యాన్సర్లతో చిందులేసారు. వారిపై ఫ్రీగా వచ్చిన కరెన్సీ నోట్లను విసిరారు. వారణాసిలో కొందరు పోలీసులు తాము విధుల్లో ఉన్నామన్న సంగతి కూడా మరిచిపోయి జల్సా చేశారు. డాన్సర్లపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. వారితో కలిసి ఆడీ పాడారు. కెమెరాకు ఈ దృశ్యాలు చిక్కాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.