Jump to content
View in the app

A better way to browse. Learn more.

Andhrafriends.com

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.
Our forum software has been upgraded to the latest version and we are currently experiencing temporary technical issues. Our server administrator is actively working to resolve them, and the forum should be fully operational within the next few hours. Thank you for your patience and understanding.

Next Wicket Eppudu?

5th wicket eppudu? 12 members have voted

  1. 1. ?

    • 1 month lo
      6
    • 6 months lo
      1
    • 1 yr lo
      1
    • 2 yrs lo
      0
    • Nenu Pulka ne
      4

Please sign in or register to vote in this poll.

Featured Replies

32ziakh.jpg

Optionslo TS is a langa ani option ledu?

  • Author

Optionslo TS is a langa ani option ledu?

 

nenu telangana politics gurinchi matladutunnanu man neeku TS gurinchi enduku man ragada15.gif

  • Author

Emo vayya 

Thaaginapudalla gurthochi edipistadi

Pelli aipoindi disturb cheilenu

Mistake ki suffer avthuna 

But if you want something you have to loose something 

 

em ayyindi ankul?

‘‘ఎమ్మెల్యేలు గా చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోంది. వీళ్లు పార్టీలో ఉంటారా... పోతారా అని దొంగల మాదిరిగా చూస్తున్నారు’’ అని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యానించారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల కేసు సమయంలో అధికార పార్టీనేతలు నాకు వర్తమానాలు పంపారు. టీఆర్‌ఎ్‌సలోకివస్తే కేసులు లేకుండా చేస్తామని చెప్పారు. కానీ నేను జైలుకు పోవడానికి కూడా సిద్ధపడి ఉండిపోయా. ఇప్పుడు పార్టీ కార్యాలయానికి వస్తుంటే నేను, అరికెపూడి గాంధీ, ఎంపీ మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిపోతున్నామని కొన్ని టీవీ చానళ్లలో వేశారు. గడ్డి తినే పని నేను చేయను’ అని అన్నారు.
శేరిలింగంపల్లి టీడీపీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడుతూ పోయే దరిద్రం ఒకేసారి పోతే మంచిదని, ఇక ముందు పోయేవాళ్లకు కూడా కలిపి దీనిని సంతాపసభ మాదిరిగా నిర్వహిద్దామని అన్నారు. ‘‘కొన్ని మీడియా చానళ్లు టీఆర్‌ఎస్‌ పార్టీకి బానిసల మాదిరిగా పనిచేస్తున్నాయి. నేను పార్టీ మారుతున్నానని ఈ ఇరవై నెలల్లో కనీసం పదిసార్లు వార్తలు వేశారు. ఈ పార్టీలోనే పుట్టాను. ఇక్కడే చస్తాను. పార్టీ మారేది మాత్రం లేదు’’ అని స్పష్టంచేశారు. ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ పాల వ్యాపారం నుంచి తనను పార్లమెంటుకు చంద్రబాబు పంపారని, మల్లన్న ఎప్పటికీ టీడీపీలోనే ఉంటాడని పేర్కొన్నారు.

 

e thread santhapa daram ga ne prakatistuna ragada15.gif

  • Author

Edokati man

  • Author

1 month leading 2w2r5gm.jpg

Inka wickets andhuku .. Play stopped due to lack of players ..lol

Inka wickets andhuku .. Play stopped due to lack of players ..lol


Gattiga 10ngesam


2ch0tbq.gif

Account

Navigation

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.