Jump to content

16 Kms 40Min Balaya Mark Record


Recommended Posts

Posted
లేపాక్షి: అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాల సందడి మొదలైంది. హిందూపురం నియోజకవర్గంలోని కొడికొండ జాతీయ రహదారి నుంచి లేపాక్షి వరకు నిర్వహించిన సైకిల్‌ ర్యాలీలో ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. కొడికొండ వద్ద లేపాక్షి ఆర్చిని ఆవిష్కరించిన బాలకృష్ణ జెండా వూపి సైకిల్‌ ర్యాలీని ప్రారంభించారు. లేపాక్షి యువతతో కలిసి బాలయ్య సైకిల్‌ తొక్కారు. 16 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కి 40 నిమిషాల్లో లేపాక్షి చేరుకున్న బాలకృష్ణ అందరినీ ఆశ్చర్య పరిచారు.   :3D_Smiles:
 
 
Posted

That is ma muddula balayya

×
×
  • Create New...