rajurocking50 Posted February 24, 2016 Report Posted February 24, 2016 లేపాక్షి: అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాల సందడి మొదలైంది. హిందూపురం నియోజకవర్గంలోని కొడికొండ జాతీయ రహదారి నుంచి లేపాక్షి వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. కొడికొండ వద్ద లేపాక్షి ఆర్చిని ఆవిష్కరించిన బాలకృష్ణ జెండా వూపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. లేపాక్షి యువతతో కలిసి బాలయ్య సైకిల్ తొక్కారు. 16 కిలోమీటర్లు సైకిల్ తొక్కి 40 నిమిషాల్లో లేపాక్షి చేరుకున్న బాలకృష్ణ అందరినీ ఆశ్చర్య పరిచారు. :3D_Smiles:
Recommended Posts