Jump to content

Amma Donga Ninnu Chudakunte Naaku Benga


Recommended Posts

Posted
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ 
నా  కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ 
గల గల మని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ 
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
కథ చెప్పేదాకా కంట నిదుర రాక 
కథ చెప్పేదాకా  నీవు నిడురబోక 
కథ చెప్పేదాకా నన్ను కదలనీక 
మాట తోచనీక మూతి ముడిచి చూసేవు 
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
ఎపుడో ఒక అయ్యా నిన్నేగరేసుకు పొతే 
నిలువలేక నా  మనసు నీవైపే లాగితే 
ఎపుడో ఒక అయ్యా నిన్నేగరేసుకు పొతే 
నిలువలేక నా  మనసు నీవైపే లాగితే 
గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురబోవున 
గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురబోవున  
 
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు  రాలు 
ఆ నవ్వే నిను వీడక ఉంటే అది చాలు 
 
నవ్వితే నీ కళ్ళు ముత్యాలు  రాలు 
ఆ నవ్వే నిను వీడక ఉంటే పది వేలు 
కలతలు కష్టాలు నీ దరికి రాక కల కాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి 
కలతలు కష్టాలు నీ దరికి రాక కల కాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి 
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ.... 
×
×
  • Create New...