Jump to content

Bandla Ganesh Private Army Anta .... Lol


Recommended Posts

Posted

బండ్ల గణేష్ ఏం చేసినా కాస్త హడావుడి ఎక్కువగానే వుంటుంది. ఇటీవల సినిమాలు తగ్గించి, ఉత్తరాదిలో ఏవో ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు వినికిడి. అందుకే తరచు ఢిల్లీ-లక్నోల నడుమ చక్కర్లు కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు..ఏంటీ కత అన్నది అతగాడికే తెలియాలి. 

అయితే ఇదిలా వుంటే యుపి, బీహార్ ల్లో జనాలకు సెక్యూరిటీ కాస్త అవసరం అన్న సంగతి తెలిసిందే. బహుశా అందుకే కావచ్చు బండ్ల అక్కడ వున్నపుడు ప్రయివేటు ఆర్మీని వాడుతున్నట్లు తెలుస్తోంది. అసలే బండ్ల కొంతమందితో ఉప్పు నిప్పు లాంటి కయ్యాలు కూడా పెట్టుకున్నాడు. 

అందుకనో,మరెందుకనో, ఈ ప్రయివేటు సైన్యాన్ని మాత్రం చుట్టూ ఉంచుకున్నట్లు తెలుస్తోంది. అంతే బండ్ల ఏం చేసినా భారీనే.

Posted

Aventi veta thupakulla vunnavi.. 80s banthi potulu pattukkuney thupakilla vunnavi

bg1458446212.jpg

×
×
  • Create New...