Guts_guns_and_love Posted March 24, 2016 Report Posted March 24, 2016 జీవితం లో ఇపరీతం గా కలిసొచ్చే టైం రెండు సార్లు వస్తుంది అంట ..... అలాంటి సమయాన్ని పిచ్చి వేషాలు వెయ్యకుండా జాగ్రత్త గా ఒడిసి పట్టుకొని సెటిల్ అయిపోవాలి నిద్ర కూడా అంతే రేత్రి మొత్తం మీద రెండు సార్లు రమ్మని పిలుస్తుంది పడుకోకుండా ఫోజులు దొబ్బితే ..... నిద్ర పట్టి సావదు .
Recommended Posts