Prabhas_Fan Posted April 7, 2016 Report Posted April 7, 2016 4 minutes ago, fake_Bezawada said: na desk location nunche working chennai potunnava bhayya movie ki Quote
rajurocking50 Posted April 7, 2016 Author Report Posted April 7, 2016 1 hour ago, rajurocking50 said: Multiplexes booking only few opened but last minute lo shows cancel chances ekkuva ila chesthe https://in.bookmyshow.com/buytickets/sardaar-gabbar-singh-hyderabad/movie-hyd-ET00025444-MT/20160408 tomm bane unayi ga tickets hyd varuke ila unte bookings ela Fans ki intrest ledu anta movie ki podam ani asalu PK ki hyd ee top fans unaru valle velakapothe elaga Quote
posaanisam Posted April 7, 2016 Report Posted April 7, 2016 plexi wil b always blockd to sell combo tickts Quote
sampangi Posted April 7, 2016 Report Posted April 7, 2016 3 hours ago, rajurocking50 said: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ లేటెస్ట్ మూవీ సర్దార్ గబ్బర్‌సింగ్ మరికొద్ది గంటల్లోనే థియేటర్లలోకి రానుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యిందంటూ ఓ స్టోరీ లైన్ ఇప్పుడు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ లైన్ ప్రకారం సర్దార్ స్టోరీ ఇలా ఉంది. భారత దేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే చోట.. ఒకప్పుడు వైభవంగా వెలుగొందిన రాజ సంస్థానం రతన్ పూర్. ఆ గ్రామంలో భూస్వామి అయిన భైరవ్‌సింగ్(శరద్ కేల్కర్) ఊరిపై పెత్తనం చెలాయిస్తూ ప్రజలను హింసిస్తూ వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటాడు. అక్కడ అతడు చెప్పిందే వేదం. ఆక్కడి భూముల్లో గల మైనింగ్ పై కన్నెసిన భైరవ్ సింగ్ దాన్ని అమ్ముకొని కోట్లు గడించాలని చూస్తాడు. రతన్ పూర్ రాజ్ మహల్ కి యువరాణిగా ఉన్న కాజల్ అగర్వాల్ ఆ ట్రస్ట్ పరిరక్షణ కోసం ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటూ పోతుంది. ఆ ఆ స్థానంపై కన్నేస్తాడు మన భైరవ్ సింగ్… అంతే కాదు ఆ యువరాణిని చూసి మోజు పడతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ రాజమహల్ తో పాటు యువరాణి కూడా దక్కుతుందిని ఆశిస్తాడు. ఆ రాజమహాల్ సంరక్షకుడు అయిన ముఖేష్ భైరవ్‌సింగ్ భారీ నుంచి రాకుమారిని రక్షించేందుకు, ఆ గ్రామ ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వ సాయాన్ని కోరతాడు. ప్రభుత్వం రతన్ పూర్ కి సీఐ గా సర్దార్ గబ్బర్ సింగ్‌ని పంపుతుంది. అక్కడ భైరవ్‌సింగ్ ఆగడాలను ఎదుర్కొనే క్రమంలో ముందుగా సర్దార్ అల్లరి చిల్లరి వేషాలు వేసి అందరితోను తిట్లు తింటాడు. ఇదేంటి భైరవ్‌సింగ్ ఆకట్టించేవాడిని పంపమంటే వీడు వచ్చాడేంట్రా బాబూ అని అందరూ తలలు పట్టుకుకుంటున్న టైంలో సర్దార్ తన విశ్వరూపం చూపిస్తాడు. తర్వాత రాకుమారి కాజల్‌తో లవ్‌లో పడడంతో పాటు రత్తన్‌పూర్ ప్రజల మనస్సులను గెలుస్తాడు. చివరకు తన ప్రజా బలంతో భైరవ్‌సింగ్ ఆటకట్టిస్తాడు. ఇది సర్దార్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న స్టోరీ లైన్. Quote
alpachinao Posted April 7, 2016 Report Posted April 7, 2016 Kaya kastam chesukune sramikula hero Multiplex's tho pani lefu Quote
fake_Bezawada Posted April 7, 2016 Report Posted April 7, 2016 8 hours ago, Prabhas_Fan said: potunnava bhayya movie ki No talk vatchedaka ponu naku bayam ga vundi movie enduko Quote
BaabuBangaram Posted January 11, 2017 Report Posted January 11, 2017 endhuku man malli leputhunnav anni threads Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.