Jump to content

No Multiplex Release For Sardaar?


Recommended Posts

Posted
4 minutes ago, fake_Bezawada said:

na desk location nunche working chennai  brahmi%20laugh_01.gif?1403646236

potunnava bhayya movie ki

Posted
1 hour ago, rajurocking50 said:

 

Multiplexes booking only few opened but last minute lo shows cancel chances ekkuva ila chesthe

 

https://in.bookmyshow.com/buytickets/sardaar-gabbar-singh-hyderabad/movie-hyd-ET00025444-MT/20160408

 

tomm bane unayi ga tickets hyd varuke ila unte bookings ela 

Fans ki intrest ledu anta movie ki podam ani asalu PK ki hyd ee top fans unaru valle velakapothe elaga nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

Posted
3 hours ago, rajurocking50 said:
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లేటెస్ట్ మూవీ స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ మ‌రికొద్ది గంట‌ల్లోనే థియేట‌ర్ల‌లోకి రానుంది. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న ఈ సినిమా స్టోరీ లీక్ అయ్యిందంటూ ఓ స్టోరీ లైన్ ఇప్పుడు ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ లైన్ ప్ర‌కారం  స‌ర్దార్ స్టోరీ ఇలా ఉంది.
భారత దేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే చోట‌.. ఒక‌ప్పుడు వైభవంగా వెలుగొందిన రాజ సంస్థానం రతన్ పూర్. ఆ గ్రామంలో భూస్వామి అయిన భైర‌వ్‌సింగ్‌(శ‌ర‌ద్ కేల్క‌ర్‌) ఊరిపై పెత్త‌నం చెలాయిస్తూ ప్ర‌జ‌ల‌ను హింసిస్తూ వారి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంటాడు. అక్క‌డ అత‌డు చెప్పిందే వేదం.
   ఆక్కడి భూముల్లో గ‌ల మైనింగ్ పై కన్నెసిన భైరవ్ సింగ్ దాన్ని అమ్ముకొని కోట్లు గడించాలని చూస్తాడు. రతన్ పూర్ రాజ్ మహల్ కి యువరాణిగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్‌ ఆ ట్రస్ట్ పరిరక్షణ కోసం ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుంటూ పోతుంది. ఆ ఆ స్థానంపై కన్నేస్తాడు మ‌న భైర‌వ్‌ సింగ్… అంతే కాదు ఆ యువరాణిని చూసి మోజు పడతాడు. ఆమెను పెళ్లి చేసుకుంటే ఆ రాజ‌మహల్ తో పాటు యువరాణి కూడా దక్కుతుందిని ఆశిస్తాడు. ఆ రాజ‌మ‌హాల్ సంర‌క్ష‌కుడు అయిన ముఖేష్ భైర‌వ్‌సింగ్ భారీ నుంచి రాకుమారిని ర‌క్షించేందుకు, ఆ గ్రామ ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు ప్ర‌భుత్వ సాయాన్ని కోర‌తాడు.
 
  ప్ర‌భుత్వం రతన్ పూర్ కి సీఐ గా సర్దార్ గబ్బర్ సింగ్‌ని పంపుతుంది. అక్క‌డ భైర‌వ్‌సింగ్ ఆగ‌డాల‌ను ఎదుర్కొనే క్ర‌మంలో ముందుగా స‌ర్దార్ అల్ల‌రి చిల్ల‌రి వేషాలు వేసి అంద‌రితోను తిట్లు తింటాడు. ఇదేంటి భైర‌వ్‌సింగ్ ఆక‌ట్టించేవాడిని పంప‌మంటే వీడు వ‌చ్చాడేంట్రా బాబూ అని అంద‌రూ త‌ల‌లు ప‌ట్టుకుకుంటున్న టైంలో స‌ర్దార్ త‌న విశ్వ‌రూపం చూపిస్తాడు. త‌ర్వాత రాకుమారి కాజ‌ల్‌తో ల‌వ్‌లో ప‌డ‌డంతో పాటు ర‌త్త‌న్‌పూర్ ప్ర‌జ‌ల మ‌న‌స్సుల‌ను గెలుస్తాడు. చివ‌ర‌కు త‌న ప్ర‌జా బ‌లంతో భైర‌వ్‌సింగ్ ఆట‌క‌ట్టిస్తాడు. ఇది స‌ర్దార్ గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్న స్టోరీ లైన్‌.

nag-smiling-o_zpsd23b83a3.gif?1367267799

 

 

 

 

 

Posted
8 hours ago, Prabhas_Fan said:

potunnava bhayya movie ki

No talk vatchedaka ponu naku bayam ga vundi movie enduko

  • 9 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...