rrc_2015 Posted April 9, 2016 Report Posted April 9, 2016 మాజీ కేంద్ర మంత్రి - కాపుల్లో మంచి కమాండ్ ఉన్న దాసరి నారాయణ రావు నేతృత్వంలో ఈ పార్టీ పురుడు పోసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. దాసరికి సినీరంగంలోనూ వర్గం ఉండడంతో ఆ రంగంలోని కాపు ప్రముఖులు - ఇతర సామాజిక వర్గాలవారు కూడా ఈ పార్టీలోకి వస్తారని తెలుస్తోంది. ఏపీలో తాజా రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ బలంగా ఉన్నప్పటికీ విపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద సంఖ్యలో వలసలు మొదలవడంతో వచ్చే ఎన్నికల నాటికి వారిలో చాలామందికి సీట్లు రాక అసంతృప్తి చెందుతారని... మళ్లీ వైసీపీలోకి వెళ్లే అవకాశం లేక అలాంటి నేతలంతా మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తారని భావిస్తున్నారు. అదేసమయంలో టీడీపీ-బీజేపీ పొత్తు కూడా వచ్చే ఎన్నికల్లో ఉండకపోవచ్చని.... ఆ సమయంలో ఏపీలో ఇంకా బలహీనంగానే ఉన్న బీజేపీ నేతలు కాపు పార్టీతో కలిసి సాగే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. అలా కాని పక్షంలో వైసీపీ - టీడీపీ - బీజేపీ ఓట్లు దేనికవి విడిపోయి కాపుల పార్టీకి ప్రయోజనం కలగొచ్చని లెక్కలేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఏపీలోని 13 జిల్లాల్లో కాపు సామాజికవర్గం 13 శాతం ఉండగా.. రెడ్లు - చౌదరిలు పది శాతం లోపే ఉన్నారు. పైగా కాపు వర్గం తమకంటూ రాజకీయంగా ఎదుగుదల అవసరమని గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా పార్టీలో - ఓటింగులో ఒకేమాటపై ఉంటారని అనుకుంటున్నారు. పనిలోపనిగా బీసీలను తమవైపు కొంత మేర తిప్పుకోగలిగితే అధికారం వరకు వెళ్లొచ్చని అంచనాలు వేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఇప్పటికే కొందరు నేతలు సమావేశమయ్యారని తెలుస్తోంది. Quote
rrc_2015 Posted April 9, 2016 Author Report Posted April 9, 2016 SRC http://www.tupaki.com/politicalnews/article/Dasari-Narayana-Rao-New-Party-In-Andhra/127729 Quote
BabuRa0 Posted April 9, 2016 Report Posted April 9, 2016 20 minutes ago, rrc_2015 said: Cops .... Muzic start PK undaga cops inko nayakudu ni ennukoru Quote
Janamejayudu Posted April 9, 2016 Report Posted April 9, 2016 Coal scam lo vunna vaadu kuuda party pedatha antunnadu annamata..inka enni dabbulu looti cheddam ano ..vunna edavalu chala ledu inko pedda vedava vastunnadu annamata..Beware voters Quote
Kool_SRG Posted April 9, 2016 Report Posted April 9, 2016 Already long back Telugu talli party petti daanini musesaaru malli inkotah!! Quote
rajurocking50 Posted April 9, 2016 Report Posted April 9, 2016 vedi vote kuda vediki padadu because vedi vote hyd lo undi 1 Quote
signdown Posted December 16, 2020 Report Posted December 16, 2020 On 4/9/2016 at 7:42 AM, rrc_2015 said: మాజీ కేంద్ర మంత్రి - కాపుల్లో మంచి కమాండ్ ఉన్న దాసరి నారాయణ రావు నేతృత్వంలో ఈ పార్టీ పురుడు పోసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. దాసరికి సినీరంగంలోనూ వర్గం ఉండడంతో ఆ రంగంలోని కాపు ప్రముఖులు - ఇతర సామాజిక వర్గాలవారు కూడా ఈ పార్టీలోకి వస్తారని తెలుస్తోంది. ఏపీలో తాజా రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన మూడో ప్రత్యామ్నాయ పార్టీ అవసరమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ బలంగా ఉన్నప్పటికీ విపక్ష వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద సంఖ్యలో వలసలు మొదలవడంతో వచ్చే ఎన్నికల నాటికి వారిలో చాలామందికి సీట్లు రాక అసంతృప్తి చెందుతారని... మళ్లీ వైసీపీలోకి వెళ్లే అవకాశం లేక అలాంటి నేతలంతా మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తారని భావిస్తున్నారు. అదేసమయంలో టీడీపీ-బీజేపీ పొత్తు కూడా వచ్చే ఎన్నికల్లో ఉండకపోవచ్చని.... ఆ సమయంలో ఏపీలో ఇంకా బలహీనంగానే ఉన్న బీజేపీ నేతలు కాపు పార్టీతో కలిసి సాగే అవకాశం ఉందనీ భావిస్తున్నారు. అలా కాని పక్షంలో వైసీపీ - టీడీపీ - బీజేపీ ఓట్లు దేనికవి విడిపోయి కాపుల పార్టీకి ప్రయోజనం కలగొచ్చని లెక్కలేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఏపీలోని 13 జిల్లాల్లో కాపు సామాజికవర్గం 13 శాతం ఉండగా.. రెడ్లు - చౌదరిలు పది శాతం లోపే ఉన్నారు. పైగా కాపు వర్గం తమకంటూ రాజకీయంగా ఎదుగుదల అవసరమని గట్టిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా పార్టీలో - ఓటింగులో ఒకేమాటపై ఉంటారని అనుకుంటున్నారు. పనిలోపనిగా బీసీలను తమవైపు కొంత మేర తిప్పుకోగలిగితే అధికారం వరకు వెళ్లొచ్చని అంచనాలు వేస్తున్నారు. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఇప్పటికే కొందరు నేతలు సమావేశమయ్యారని తెలుస్తోంది. Congratulations Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.