Jump to content

YSRCP srisailam MLA Budda Rajasekhar reddy & araku mla kidari sarveswara rao may join TDP


timmy

Recommended Posts

టీడీపీలో విలీనం కానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ: ఆనం సంచలన వ్యాఖ్య

Sun, Apr 24, 2016, 01:29 PM
 
Related Image అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలో విలీనం కానుందని ఇటీవల తెలుగుదేశంలో చేరిన కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీకి భవిష్యత్ లేదని జోస్యం చెప్పారు. ఈ ఉదయం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, వైకాపా నుంచి 34 మంది వస్తే, ఆ పార్టీ తెలుగుదేశంలో విలీనమైపోయినట్టేనని అన్నారు. జగన్ జైలుకు వెళ్లనున్నాడని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారని, పార్టీ కొవ్వొత్తిలా కరుగుతోందని తెలిపారు. వైకాపాలో తమకు భవిష్యత్ లేదని భావిస్తున్నందునే ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారని అన్నారు. కాగా, ఆనం మాటలను పరిశీలిస్తే, మరో 20 మంది వరకూ ఎమ్మెల్యేల ఫిరాయింపులు తప్పవేమో?
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...