Butterthief Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 బాలయ్య.. ముక్కుసూటిగా ఉండేవారికి ఈ మూడక్షరాలు ఒక ఉత్సాహం..ఒక ఉత్సవం.. ఒక ఉపశమనం.. కపటబుద్ది గల వారికి ఆ మూడక్షరాలంటే ఒక ఉరుము.. ఒక ఉత్పాతం.. ఒక ఉపద్రవం అందుకే ఆయన ఎంతో ఇష్టం గా బసవ తారకం ఇండో అమెరికన్ కాన్సర్ చైర్మన్ గా చేస్తున్న సేవలని కానీ, హిందూపూర్ శాసనసభాసభ్యునిగా గత రెండు సంవత్సరాలు చేసిన 40 కోట్ల అభివృద్ది పనులని కానీ గుర్తించటానికి ఒప్పుకోవటానికి ఇష్టపడరు.. తన తరం అగ్ర నటుల్లో ఒకరిలా ఎప్పుడు కులప్రాతిపదిక న నిలబడాలన్న ఆలోచన బాలయ్య కి కలలో కూడా లేదు.. ప్రసార సాధనాల ముందు ప్రచారం లేనిది ఉన్నట్లు నటించలేదు.. 30 సంవత్సరాల క్రితమే ముఖ్యమంత్రి కొడుకు ఐనా మరొక అగ్ర నటుడిలా ప్రజల భూములని దోచుకోలేదు.. ఏ రోజూ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లి పైరవీలు చేయలేదు.. అలాంటి వ్యక్తి ధూమపానం చేసాడు అని,సినిమా కార్యక్రమంలో ఏదో మాట్లాడాడు అని చిలువలు పలువలు గా దుష్ప్రచారం చేయటం ఎవరి పనో అందరికీ తెలుసు.. ఉన్నది మాట్లాడాడు మాట్లాడింది చేసాడు కల్మషం లేని నవ్వు కపటం లేని మనసు ముక్కుసూటి మనిషి మర్మం తెలియని మనీషి.. తెలుగు చలనచిత్ర పరిశ్రమ భారీ నష్టాల్లో ఉన్న ప్రతిసారీ అఖండ విజయాలు ఇచ్చినా ఒకే యేడాది 6 అద్భుత విజయాలు అందుకున్నా దోర వయసు లో ఉన్నపుడు భైరవద్వీపం లో కురూపి గా నటించినా ఆదిత్య 369 లో కృష్ణరాయలు గా జీవించినా పంచెకట్టులో పల్లెపట్టు కథలని తెరకెక్కించినా సీమ పౌరుషాన్ని రోమాంచితంగా వెండితెర మీద అవిష్కరించినా ఖద్దరుకీ ఖాకీ కి చిరునామా గా మారినా శ్రీరామ రాజ్యం లాంటి కళాఖండాన్ని ఈ తరానికి అందించినా తారకరాముని తర్వాత చారిత్రక జానపద పౌరాణిక సాంఘిక చిత్రాల్లో నటించాలన్నా బాలయ్య కే చెల్లింది .. పక్కన ఉన్నది మోడీ ఐనా , చంద్రశేఖర రావు ఐనా తను నందమూరి తారకరామారావు వారసుడిని అనే విషయం క్షణం కూడా మర్చిపోని రాజసం బాలయ్య సొంతం .. దర్శకుని మాట కి కట్టుబడి ఉండి కొన్ని సార్లు అందువల్ల ఇబ్బందులు పడినా పరాజయాలు చూసినా బాలయ్య ఒకేలా ఉన్నాడు.. అందుకే ఆయన్ని ఆయనలా చూసిన అభిమానులూ ఆయన్ని వదల్లేదు,, నిర్మాతలూ వదల్లేదు .. బంగారు బాతు ని కోసుకు తినే కథానాయకులున్న చలన చిత్రసీమలో నిర్మాతల పాలి కొంగు బంగారం మా బాలయ్య.. జయాపజయాలు దైవాధీనాలు అని నమ్మే బాలయ్య అఖండ విజయాలకి పొంగి పారితోషికాలు పెంచలేదు.. పరాజయాలకి వెరసి పారిపోలేదు.. ప్రతి చలన చిత్ర కార్యక్రమంలోనూ ఆ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరి పేరునూ ప్రస్తావించే ఒకే ఒక్క వ్యక్తి ఈ నందమూరి నాయకుడు .. 40 సంవత్సరాల నటజీవిత అనుభవంతో ఆంథ్రుల పౌరుషాన్ని చాటి చెప్పేలా బాలయ్య నటించనున్న తన 100 వ చిత్రం "గౌతమీ పుత్ర శాతకర్ణి " ప్రారంభం సందర్భం గా మా బాలయ్య కి అభినందనలు.. "శత చిత్ర సుందరా మా మానస మందిరా నందమూరి చంద్రమా హిందూపూరు హృదయమా శత మానం భవతి" Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 Shakti , Yukti , Souryam kalabosina roopam veedu Shivudu , Vishnuvu kaadhu aa Bramha ki ardham kaadu..... JAI BALAYYA Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 jai balayya.......ADHI Maa AASTHI Maa NINADHAM... Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ కన్నా గమ్యం లేని ప్రేమల కన్నా నర నరాన పౌరుషాగ్ని రగిలించే మా బాలయ్య నటనే మిన్న..జై బాలయ్య జై జై బాలయ్య....!!!! Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
NinduChandurudu Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 Mamdemekkina mada gajam maa mandmuru balayya Quote Link to comment Share on other sites More sharing options...
icecreamZ Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 calling @Arey_Neeku_baaga Quote Link to comment Share on other sites More sharing options...
fake_Bezawada Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 coco cola pepsiii balayya babu sexyyy Quote Link to comment Share on other sites More sharing options...
chichi Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 sathachitra bhayamkara ani pettalsindhi title Quote Link to comment Share on other sites More sharing options...
nandananditha Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 8 hours ago, Butterthief said: కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ కన్నా గమ్యం లేని ప్రేమల కన్నా నర నరాన పౌరుషాగ్ని రగిలించే మా బాలయ్య నటనే మిన్న..జై బాలయ్య జై జై బాలయ్య....!!!! balaya ki sattileru , tana route veru Quote Link to comment Share on other sites More sharing options...
Butterthief Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 1 hour ago, chichi said: sathachitra bhayamkara ani pettalsindhi title Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.