BabuRa0 Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 ఒప్పందాలు, ప్రకటనలు కాదు పనులు మొదలయ్యే సీజన్ వచ్చేసింది ఏపీలో. ఒక్క సీమలోనే ఈ వారంలో ఆరేడు ప్రాజెక్టులు ట్రాక్ మీదకొస్తున్నాయ్. లిస్ట్ చూడండి. రెండేళ్లవుకున్న వేళ ఏపీ గేరు మార్చింది. కోస్తా ఉత్తరాంధ్రలకన్నా పెట్టుబడుల్లో కాస్త ముందున్న సీమ లో యాక్టివిటీ కనిపిస్తోందింకా! కేడ్బొరీస్ చాక్లెట్స్ తయారీ ఫస్ట్ యూనిట్ మొదలవడంతో బిగిన్… ముందుముందు ఇదే మూడ్ కంటిన్యూ కాబోతోంది. పవర్ ప్లాంట్లు…ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇందులో ముందున్నాయ్. చిట్టా – మోండలీజ్ ఇండియా – ఇసుజి మోటార్స్ – హీరోమోటార్స్ – సాఫ్టుబ్యాంక్ 500mw సోలార్ ప్లాంట్ – ఎస్పీ కుంట 250mw సోలార్ ప్లాంట్ ఇందులో ఇసుజీ ప్లాంట్ తో పాటు అనంత లో కుంట సోలార్ ప్లాంటు ఓపెనింగ్ జరగాల్సిఉంది. త్వరలోనే ముహూర్తం ఉండొచ్చు. శ్రీసిటీలో హీరో మోటార్ కార్పొరేషన్ కూడా తొందర్లోనే భూమి పూజ చేయబోతోంది. ఇప్పటికే ఆర్థిక సహకారంతోపాటు విద్య, ఇన్ ఫ్రా రంగాల్లో కూడా సహకరిస్తున్న జపాన్ సాఫ్టుబ్యాంకు కూడా కర్నూల్ సోలార్ హబ్ లో భారీ మెగా ప్లాంటుకి రంగం సిద్ధం చేస్తోంది. మొత్తానికి సీమలో ఇప్పుడంతా ఓపెనింగ్ లు…శంకుస్థాపనల సీజన్ అనిపిస్తోంది. వెనకబాటుకు విరుగుడులా పట్టాలెక్కుతున్న పెట్టుబడి సీమ గీతనే కాదు… ఏపీ రాతను కూడా మార్చబోతోంది అనిపిస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
BabuRa0 Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
BabuRa0 Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 CBN Quote Link to comment Share on other sites More sharing options...
bondjamesbond Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 maggavale Quote Link to comment Share on other sites More sharing options...
CZAR Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 2 minutes ago, bondjamesbond said: maggavale Quote Link to comment Share on other sites More sharing options...
CZAR Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 Jai KCR Quote Link to comment Share on other sites More sharing options...
Hitman Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 Hail KCR Quote Link to comment Share on other sites More sharing options...
BabuRa0 Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 6 minutes ago, CZAR said: Jai KCR 2 minutes ago, Hitman said: Hail KCR Quote Link to comment Share on other sites More sharing options...
sampangi Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 Quote Link to comment Share on other sites More sharing options...
thokkalodi Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 37 minutes ago, BabuRa0 said: ఒప్పందాలు, ప్రకటనలు కాదు పనులు మొదలయ్యే సీజన్ వచ్చేసింది ఏపీలో. ఒక్క సీమలోనే ఈ వారంలో ఆరేడు ప్రాజెక్టులు ట్రాక్ మీదకొస్తున్నాయ్. లిస్ట్ చూడండి. రెండేళ్లవుకున్న వేళ ఏపీ గేరు మార్చింది. కోస్తా ఉత్తరాంధ్రలకన్నా పెట్టుబడుల్లో కాస్త ముందున్న సీమ లో యాక్టివిటీ కనిపిస్తోందింకా! కేడ్బొరీస్ చాక్లెట్స్ తయారీ ఫస్ట్ యూనిట్ మొదలవడంతో బిగిన్… ముందుముందు ఇదే మూడ్ కంటిన్యూ కాబోతోంది. పవర్ ప్లాంట్లు…ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇందులో ముందున్నాయ్. చిట్టా – మోండలీజ్ ఇండియా – ఇసుజి మోటార్స్ – హీరోమోటార్స్ – సాఫ్టుబ్యాంక్ 500mw సోలార్ ప్లాంట్ – ఎస్పీ కుంట 250mw సోలార్ ప్లాంట్ ఇందులో ఇసుజీ ప్లాంట్ తో పాటు అనంత లో కుంట సోలార్ ప్లాంటు ఓపెనింగ్ జరగాల్సిఉంది. త్వరలోనే ముహూర్తం ఉండొచ్చు. శ్రీసిటీలో హీరో మోటార్ కార్పొరేషన్ కూడా తొందర్లోనే భూమి పూజ చేయబోతోంది. ఇప్పటికే ఆర్థిక సహకారంతోపాటు విద్య, ఇన్ ఫ్రా రంగాల్లో కూడా సహకరిస్తున్న జపాన్ సాఫ్టుబ్యాంకు కూడా కర్నూల్ సోలార్ హబ్ లో భారీ మెగా ప్లాంటుకి రంగం సిద్ధం చేస్తోంది. మొత్తానికి సీమలో ఇప్పుడంతా ఓపెనింగ్ లు…శంకుస్థాపనల సీజన్ అనిపిస్తోంది. వెనకబాటుకు విరుగుడులా పట్టాలెక్కుతున్న పెట్టుబడి సీమ గీతనే కాదు… ఏపీ రాతను కూడా మార్చబోతోంది అనిపిస్తోంది. Konchem manchi neellu kuda poyyandi lekapothe sosha vachi padathadu. Quote Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 Aandhrolla kutra Quote Link to comment Share on other sites More sharing options...
Maryadaramanna Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 Givanni hydravad ninchi tolka poyinru Quote Link to comment Share on other sites More sharing options...
BabuRa0 Posted April 26, 2016 Author Report Share Posted April 26, 2016 4 minutes ago, thokkalodi said: Konchem manchi neellu kuda poyyandi lekapothe sosha vachi padathadu. Joke esthe navare Quote Link to comment Share on other sites More sharing options...
sampangi Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 5 minutes ago, thokkalodi said: Konchem manchi neellu kuda poyyandi lekapothe sosha vachi padathadu. Just now, BabuRa0 said: Joke esthe navare Quote Link to comment Share on other sites More sharing options...
Chanti_Abbai Posted April 26, 2016 Report Share Posted April 26, 2016 2 minutes ago, BabuRa0 said: Joke esthe navare Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.