Jump to content

పెట్టుబడులు సీమని పరుగెత్తిస్తున్నాయ్..


BabuRa0

Recommended Posts

10 minutes ago, thokkalodi said:

Konchem manchi neellu kuda poyyandi lekapothe sosha vachi padathadu. 

 

5 minutes ago, BabuRa0 said:

Joke esthe navare @3$%

 

3 minutes ago, sampangi said:

 

LoL.1q

 

2 minutes ago, Chanti_Abbai said:

@3$%

 

Link to comment
Share on other sites

9 hours ago, BabuRa0 said:

ఒప్పందాలు, ప్రకటనలు కాదు పనులు మొదలయ్యే సీజన్ వచ్చేసింది ఏపీలో. ఒక్క సీమలోనే ఈ వారంలో ఆరేడు ప్రాజెక్టులు ట్రాక్ మీదకొస్తున్నాయ్. లిస్ట్ చూడండి.

రెండేళ్లవుకున్న వేళ ఏపీ గేరు మార్చింది. కోస్తా ఉత్తరాంధ్రలకన్నా పెట్టుబడుల్లో కాస్త ముందున్న సీమ లో యాక్టివిటీ కనిపిస్తోందింకా! కేడ్బొరీస్ చాక్లెట్స్ తయారీ ఫస్ట్ యూనిట్ మొదలవడంతో బిగిన్… ముందుముందు ఇదే మూడ్ కంటిన్యూ కాబోతోంది. పవర్ ప్లాంట్లు…ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇందులో ముందున్నాయ్. చిట్టా 

– మోండలీజ్ ఇండియా
– ఇసుజి మోటార్స్

– హీరోమోటార్స్
– సాఫ్టుబ్యాంక్ 500mw సోలార్ ప్లాంట్

– ఎస్పీ కుంట 250mw సోలార్ ప్లాంట్

ఇందులో ఇసుజీ ప్లాంట్ తో పాటు అనంత లో కుంట సోలార్ ప్లాంటు ఓపెనింగ్ జరగాల్సిఉంది. త్వరలోనే ముహూర్తం ఉండొచ్చు. శ్రీసిటీలో హీరో మోటార్ కార్పొరేషన్ కూడా తొందర్లోనే భూమి పూజ చేయబోతోంది. ఇప్పటికే ఆర్థిక సహకారంతోపాటు విద్య, ఇన్ ఫ్రా రంగాల్లో కూడా సహకరిస్తున్న జపాన్ సాఫ్టుబ్యాంకు కూడా కర్నూల్ సోలార్ హబ్ లో భారీ మెగా ప్లాంటుకి రంగం సిద్ధం చేస్తోంది. మొత్తానికి సీమలో ఇప్పుడంతా ఓపెనింగ్ లు…శంకుస్థాపనల సీజన్ అనిపిస్తోంది. వెనకబాటుకు విరుగుడులా పట్టాలెక్కుతున్న పెట్టుబడి సీమ గీతనే కాదు… ఏపీ రాతను కూడా మార్చబోతోంది అనిపిస్తోంది.

bl@stbl@stbl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...