Jump to content

Flopinodu faking entha varuku vachindhi?

Recommended Posts

Posted
24 minutes ago, GunturGongura said:

avnu, ikda usa lo chusinollu i mean naku telsinollu bagundi chudu ani chepparu , papam sarainodu SK-9.gif

US lo  baledu antunnaru movie....india lo they are saying its good...esp in towns...not for multiplex audience

Posted
58 minutes ago, SeemaLekka said:

neku telisthene chepu US lo 700k so far 1.8M for break even anta. It will end up with some thing close to 900k loses

SK-4.gif adanta mak telidu sarainodu hit ante

Posted

Ap/TS varaku keka la undi position..... US theda kottindi.. Rest of india just ok....

Easy ga 50c chestadi..... may end btwn 52-55

Posted

Paapam Day 1 chala mandi other fans twitter lo chala kashtapaddaru.....

Word of mouth Finally saved Sarrainodu.....

Posted

Oka director ki manatho big hits undochu.....but pakkodu teesthe yedava gola chestaru kondaru....

andaritho teesi hits kodithene tanaki livelihood.....future undedi

Posted

Potti Potato gimmick nos. will fake to make this movie FH. ( It's not Film Hit, it is Forcebily Hitted movie)

Posted

విమర్శకులకు ఇదే నా సమాధానం అంటున్నాడు సరైనోడు. వీకెండ్లో మాత్రమే కాదు.. వీక్ డేస్‌లోనూ వీక్ అవ్వలేదీ సినిమా. తొలి రోజు క్రిటిక్స్ అందరూ దాదాపుగా సినిమా తేడా అన్నట్లే మాట్లాడారు. అసలిందులో కథేమైనా ఉందా.. బోయపాటి ఫైట్లు తప్పితే ఇంకేమైనా చూపించాడా.. అసలు సినిమాలో ఏమైనా లాజిక్ ఉందా.. అంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బ్రహ్మరథమే పడుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేసి ఔరా అనిపించిందీ సినిమా. బాహుబలి, శ్రీమంతుడు మినహాయిస్తే తెలుగులో మరే సినిమాలకూ సాధ్యం కాని ఘనత ఇది.

తొలి రోజు వచ్చిన టాక్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురుస్తుండటంతో ‘సరైనోడు’ టీమ్ ఉత్సాహం మామూలుగా లేదు. ఈ ఊపులో ప్రమోషన్ డోస్ కూడా బాగా పెంచాడు అల్లు అరవింద్. టీవీల్లో.. పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించాడు. 4 రోజుల్లోనే 50 కోట్ల గ్రాస్.. అంటూ ప్రకటనల్లో ఊదరగొట్టేస్తున్నరు. సోమ, మంగళవారాల్లో సైతం మెజారిటీ షోలు హౌస్ ఫుల్స్ పడటంతో సోషల్ మీడియాలో ‘సరైనోడు’ పీఆర్వోలు.. ఏరియాల వారీగా బాక్సాఫీస్ రిపోర్ట్ షేర్ చేస్తూ ‘సరైనోడు’కు మంచి పబ్లిసిటీ కల్పిస్తున్నారు. మొత్తానికి ‘సరైనోడు’ అల్లు అర్జున్ కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ కావడం.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడం ఖాయమని తేలిపోయింది. ఒక్క ఓవర్సీస్‌లో మినహాయిస్తే.. అన్నిచోట్లా బయ్యర్లకు లాభాలు ఖాయమని తెలుస్తోంది. ఈ శుక్రవారం పెద్ద సినిమా ఏదీ పోటీకి రాకపోవడం కూడా ఈ సినిమాకు కలిసొచ్చేదే.

Posted
2 minutes ago, The_Pirate_King said:

Dieable laugh after reading this.... Veedevado chillar kaasal ki raasinattunnadu. OMG 4 days 50Cr ROFL.....

Posted

ChDHFSBVEAAGrqE.jpg

Extra shows added @ Nellore S2 cinemas on 1st May, Sunday 

Screen 1 - 8:30 am

Screen 2 - 8:15 am

Screen 3 - 8:40 am

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...