andhrabullet Posted April 30, 2016 Report Posted April 30, 2016 మహానేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి , జననేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ఇద్దరే అదే రక్తం అదే పౌరుషం మాట తప్పని మడమ తిప్పని అదే నైజం నమ్మిన సిద్ధాంతాల కోసం కడదాకా కష్టపడి పోరాడే మనస్థత్వం , ఇద్దరూ ప్రజలకోసం ప్రజలకొరకు రాజకీయాలలోకి వచ్చి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులూ ఇద్దరు మదిలో మెదిలే ప్రతి ఆలోచన ప్రజల గురించే , ఇద్దరు అను నిత్యం పోరాడింది ప్రజలకు సుపరిపాలన అందించడం కోసం ఇద్దరి మనస్తత్వం ఒకటే ఎంచుకున్న బాటా ఒక్కటే అదే పేద ప్రజలను కస్టాల కడలిలో నుండి గట్టెక్కించేందుకు ఎన్నుకున్న బాట బడుగు బలహీన వర్గాల జీవితాలను మార్చివేయాలనే ఉద్దేశంతో ఎంచుకున్న బాట అదే ప్రజాస్వామ్యం . విలువలతో విశ్వసనీయతతో రాజకీయాలలో ఉండాలనేది ఒకరి తత్వం అయితే విలువలు విశ్వసనీయతలే నా ఆస్థి అనేది ఇంకొకరి మనస్థత్వం . ఒకరు డాక్టర్ గా కెరీర్ ను ఆరంబించి కాంగ్రెస్స్ పార్టి నుండి నాయకుడిగా ఎదిగితే మరొకరు అదే కాంగ్రెస్స్ పార్టి నుండి ఎన్నుకోబడి తప్పని పరిస్థితులలో కొత్తగా పార్టి పెట్టిన వారు జగన్ రాజకీయాలలోకి వచ్చి పార్టి పెట్టిన తర్వాత నుండి ఇప్పటి వరకు జరిగిన జరుగుతున్న సంఘటనలు చుసిన కొందరు ముసలి వాళ్ళు రాజకీయాల గురించి అవగాహన వున్న మరి కొందరు అలాగే రాజకీయాలలో అనుభవం వున్న ఇంకొందరు అంటున్న మాట జగన్ వేరు రాజశేఖర్ రెడ్డి వేరు వారి ఆలోచనలు వేరు అసెంబ్లీ లో మాట్లాడే విధానం వేరు అని ఇలాంటివి లోతుగా విశ్లేసిద్ధం ….. అసలు జగన్ రెడ్డి ని వై ఎస్ తో ఎందుకు పోలుస్తారు ? పోల్చాల్సిన అవసరం ఏంటి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక దేవుడు ! దేవుడితో ఒకరిని ఎలా పోల్చుతారు అసలు ఆ పోలికకు అర్థం ఉంటుందా ? అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు అనే నానుడి మనకు బాగా తెల్సు కాని కాని పేదోడి అవసరం ఏంటో తెలుసుకొని వారు అడగక ముందే ఇంత మంచి చేసే వారిని దేవుడు అని అంటాము తల్లి తండ్రి గురువు దైవం అని అంటాము కాని కొందరి జీవితాల్లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తల్లి స్థానంలో నిలబడ్డాడు, మరి కొందరి జీవితాల్లో తండ్రి స్థానంలో నిలబడ్డాడు అందరికి విద్యను అందించి గురువు స్థానంలో వున్నారు ప్రతి పేదోడి జీవితంలో దేవుడయ్యాడు అలాంటి వై ఎస్ ఆర్ గారితో జగన్ రెడ్డి గారిని పోల్చడం చాలా తప్పు . ఇక మిగతా విషయాలు మాట్లాడుకుంటే జగన్ తండ్రిని మించిన తనయుడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్స్ పార్టీలో ఉంటూ 30 సంవత్సరాల తన రాజకీయ ప్రస్థానంలో ఎన్ని అటు పోట్లు ఎదుర్కున్నాడో జగన్ సొంతంగా పార్టి పెట్టి నాలుగేళ్ళలో అన్ని కష్టాలను అన్ని అటు పోట్లను అనుభవించాడు. రాజశేఖర్ రెడ్డి గారు తన 30 ఏ రాజకీయ ప్రస్థానం లో కేవలం రాజకియనాయకులతో పోరాడాడు కేవలము తనకున్న ఒకే ఒక్క ప్రత్యర్థి రాజకీయం అంతే కాని జగన్ ఈ నాలుగేళ్ళలో ఒక వైపు వై ఎస్ పోటి పదాలని చూసిన చంద్ర బాబును ఎదుర్కుంటూ ఎల్లో మీడియా రాసే విషపు రాతలను ఎదుర్కుంటూ మరో పక్క మరే నాయకుడు చెయ్యని విధంగా వ్యవస్థల మీద న్యాయం కోసం ధర్మ బద్ధంగా పోరాడుతూ ప్రజల కోసం పోరాడుతో ప్రజలకు దగ్గరయ్యాడు . 30 సంవత్సరాల వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో అయన మీద ఎల్లో మీడియా చేసిన విష ప్రచారం ఎంత అంటే ఈ నాలుగేళ్లలో జగన్ మీద చేసిన ప్రచారంలో కేవలం పాతిక శాతం . మనకు తెలిసిన వై ఎస్ ఆర్ 2004 తర్వాత వై ఎస్ ఆర్ మనము చుసిన వై ఎస్ ఆర్ 2003 లో పాదయాత్ర చేసిన వై ఎస్ ఆర్ అంటే దాదాపు పాతిక సంవత్సరాల అనుభవం వున్న వై ఎస్ వై ఎస్ ఆర్ పాదయాత్రకు ముందు ఎలా వుండేవారు ఎలా మాట్లాడేవారు అంటే మన దగ్గర దాదాపు సమాధానం లేదు మనకు తెల్సిన వై ఎస్ ఆర్ అంటే దాదాపు 25 సంవత్సరాల అనుభవం ఆరేడు సార్లు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అయిన వై ఎస్ ఆర్ అలాంటిది ముప్పయ్ సంవత్సరాల అనుభవం వున్న వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారితో అయిదు సంవత్సరాల అనుభవం వున్న జగన్ రెడ్డి ని పోల్చడం ఎంత వరకు సబబు ? అసెంబ్లీ లో కేవలము జగన్ కు రెండేళ్ళ అనుభవం కూడా లేదు కాని ఆయనకు బయపడి అధికార పార్టి వాళ్ళు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు అంటే అయన ఎంత దీరుడో అర్థం చేసుకోవాలి ఇద్దరికి వున్న తేడా ఒక్కటే వై ఎస్ ఆర్ ఫోటో చూస్తే చేతులు జోడించి నమస్కరించాలని అనిపిస్తుంది అదే జగన్ ఫోటో చూస్తే జీవితంలో ఒక్క సరి అయిన కలవాలని అనిపిస్తుంది Quote
BARFl Posted April 30, 2016 Report Posted April 30, 2016 2 minutes ago, Buttertheif said: jindabad ysr Quote
BARFl Posted April 30, 2016 Report Posted April 30, 2016 Just now, Buttertheif said: Ee buddodu evadu ..aadiki drayer ledhu ee gif lo vadiki kuda manam manam pends Quote
Buttertheif Posted April 30, 2016 Report Posted April 30, 2016 Just now, BARFl said: Ee buddodu evadu ..aadiki drayer ledhu ee gif lo vadiki kuda manam manam pends Quote
Butterthief Posted April 30, 2016 Report Posted April 30, 2016 4 minutes ago, BARFl said: Ee buddodu evadu ..aadiki drayer ledhu ee gif lo vadiki kuda manam manam pends Aade Quote
idibezwada Posted May 1, 2016 Report Posted May 1, 2016 vaadu poyadu...veedu poola..ade difference.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.