tom bhayya Posted May 13, 2016 Report Posted May 13, 2016 ఇప్పుడూ.....సునామి మొదలయ్యాక , నువ్వు అడ్డుపడి ఆపేస్తా అంటె సునామి ఆగిపోద్దేంటి ? ఆపాలని చూసిన ప్రతి ఒక్క అక్కుపక్షి ఆ సునామిలో కొట్టుక పోయాడు , నీ బతుకూ అంతే అవుద్ది మరి . కెసిఆర్ గారు నోటుకు వోటు కేసు ఎందాకా వచ్చిందండి Quote
psycopk Posted May 13, 2016 Report Posted May 13, 2016 ప్రతి పనికిమాలినోడు కాళ్ళు , చేతులు మంచిగుండి కూడా " నాకు సహాయం చేయాలని " అని కెసిఆర్ గారిని డిమాండ్ చేసుడు . బాగ తిండెక్కువయి , బలిసి, రూల్స్ తెల్వక, దిమాక్ లేక , సద్వుడు చేత కాక ఆత్మహత్యలు చేసుకుంట , పోతూ పోతూ కెసిఆర్ గారి మీద బురద సల్లుదామని లేఖలు రాసి పెట్టిపోవుడు. మారండి రారేయ్ . మీకు మిమ్మల్ని నిండా దోచుకునే కాంగ్రెస్ , TDP నే కరెక్ట్ . సావండి . lol.. ee gajam ki basics teliyavu anukunta... tg udyamam kosam chachina batch kuda ilanti valle.. pitchi munda.. Quote
mastercheif Posted June 12, 2016 Author Report Posted June 12, 2016 On 5/13/2016 at 5:33 PM, psycopk said: ప్రతి పనికిమాలినోడు కాళ్ళు , చేతులు మంచిగుండి కూడా " నాకు సహాయం చేయాలని " అని కెసిఆర్ గారిని డిమాండ్ చేసుడు . బాగ తిండెక్కువయి , బలిసి, రూల్స్ తెల్వక, దిమాక్ లేక , సద్వుడు చేత కాక ఆత్మహత్యలు చేసుకుంట , పోతూ పోతూ కెసిఆర్ గారి మీద బురద సల్లుదామని లేఖలు రాసి పెట్టిపోవుడు. మారండి రారేయ్ . మీకు మిమ్మల్ని నిండా దోచుకునే కాంగ్రెస్ , TDP నే కరెక్ట్ . సావండి . lol.. ee gajam ki basics teliyavu anukunta... tg udyamam kosam chachina batch kuda ilanti valle.. pitchi munda.. I wish to see one more her stupid video. Quote
tom bhayya Posted June 12, 2016 Report Posted June 12, 2016 balayya bhimanulaki pani cheppina kesari akka ముసలితనంలో హీరో ఆఫర్స్ రాక ఫ్రస్ట్రేషన్లో వున్న కమెడియన్ తాతయ్యలకు ఫేమస్ కావాలంటే ఒక చిట్కా : తెలంగాణా మీద , తెలంగాణా ప్రజల మీద కామెంట్ చేయండి , మేము ఇట్టే మిమ్మల్ని ఫేమస్ చేస్తాము ? ఎవర్నంటున్ననో ఇంకా అర్ధం కాలేదా ... అదే నండి మొన్న ఒక తాతగారు హీరోయిన్స్‌ని గిల్లుత, గిచ్చుత, వాళ్ళ ఎత్తులెక్కిన, లోతులు చూసిన అని బహిరంగ సభలో కొత్త హీరో లకు సలహాలిచ్చిండు.అబ్బా అదే నండి ఈ రోజు "తెల్లన్నం తెల్వని తెలంగానోల్లకు , అన్నం పెట్టింది మా అయ్యే " అని స్టేట్మెంట్ ఇచ్చిన కమెడియన్ . ఎప్పుడూ తొడలు కొడ్తుంటే ఎందుకో అనుకున్న , ఈ రోజు అర్ధమయింది ...ఈయన మెదడు అక్కడున్ధని. వియ్యంకులు ఒకేలాగా మాట్లాడాలని అనుకున్నరో ఏమో ...మామను , తండ్రిని వెన్నుపోటు పొడిచి , ఆఖరికి ఎన్టీఆర్ గారి ఆఖరి క్షణాల్లో అన్నం పెట్టకుండ సంపిన వీళ్ళు ...ఎన్టీఆర్ గారి ఇమేజ్ వాడుకొని పదవులు సంపాదించి ...ఒకరు "హైదరాబాద్‌ని డెవలప్ చేసింది నేనే" , "తెలంగాణా వాళ్లకు పొద్దున నిద్రలేవడం నేర్పింది మా మామే" అని , ఇంకొకరు "తెలంగాణా వాళ్లకు తెల్లన్నం పెట్టింది మా అయ్యే " అని పోటీ పడి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నరు. అయ్యా ...బాలయ్య....సన్న బియ్యం తిని , తింటూ , తినిపిస్తూ బతుకుతున్న చరిత్ర మా తెలంగాణా వాళ్ళది , మీరు మీ తాతగార్లని అడిగుంటే చరిత్ర చెప్పేవారేమో. మీరు మద్రాస్ లో తెల్లబియ్యం తినుకుంట బతికే కాలం కన్న మునుపే మా వరంగల్ , కరీంనగర్ ల్లో "సోన మసూరి ", "సాంబ మసూరి"(సన్న బియ్యం) పండిస్తూ ఒస్తున్నరు.ఈ రోజు వరకు కూడా తెలంగాణాల నే "మసూరి" పండిస్తరు మీ తండ్రిగారు మా తెలంగాణాకు వచ్చిన్తర్వాతనే సన్నబియ్యం రుచి చూసిన్రు.మీరు తెలంగాణాల 1956 లో చొర్రకమున్దే మా తెలంగాణా రైతన్నలు వేల ఎకరాలా భూములను సాగుచేసి , మసూరి బియ్యం , చిట్టిముత్యాలను సస్యశ్యామలంగా పండిస్తుండె . మీ బతుకులెన్తయినా దోపిడి చేసి బతికే బతుకులు కదా... మీరు బాన్చనని మా తెలంగాణాల సొర్రి.... మీ ఆంధ్ర బాగుపడాలని నీళ్ళు చోరీ చేసి ... మీ ఆస్తులు పెంచుకోవాలని మా రైతన్నల భూమి కబ్జా చేసి మా రైతన్నల ఆత్మహత్యలకు కారణమయిన మీరు మాకు తెల్లబియ్యం తినుడు నేర్పిన్రా ? మీరు దేహీ అని ఒస్తే ..మీకు తిండిపెట్టి చేరదీసిన పాపానికి 60 ఏండ్లు మా తెలంగాణాకు నరకం సూపించి ఈ రోజు మేమే తిండి పెట్టినం అని అంటన్దుకు మీకు సిగ్గనిపిస్తలేదా ? కనీసం మీ అంతరాత్మ అట్ల మాట్లాడటన్దుకు ఒప్పుకుంటుందా ?మీకు తిండిపెట్టి , నీడనిచ్చి , జీవనాధారం కల్పించిన తెలంగాణాకు మీ తరతరాలు రుణపడి వున్నరు. అది గుర్తుపెట్టుకొని నోరు దెగ్గర పెట్టుకొని మాట్లాడండి. Quote
mastercheif Posted June 12, 2016 Author Report Posted June 12, 2016 Just now, tom bhayya said: balayya bhimanulaki pani cheppina kesari akka ముసలితనంలో హీరో ఆఫర్స్ రాక ఫ్రస్ట్రేషన్లో వున్న కమెడియన్ తాతయ్యలకు ఫేమస్ కావాలంటే ఒక చిట్కా : తెలంగాణా మీద , తెలంగాణా ప్రజల మీద కామెంట్ చేయండి , మేము ఇట్టే మిమ్మల్ని ఫేమస్ చేస్తాము ? ఎవర్నంటున్ననో ఇంకా అర్ధం కాలేదా ... అదే నండి మొన్న ఒక తాతగారు హీరోయిన్స్‌ని గిల్లుత, గిచ్చుత, వాళ్ళ ఎత్తులెక్కిన, లోతులు చూసిన అని బహిరంగ సభలో కొత్త హీరో లకు సలహాలిచ్చిండు.అబ్బా అదే నండి ఈ రోజు "తెల్లన్నం తెల్వని తెలంగానోల్లకు , అన్నం పెట్టింది మా అయ్యే " అని స్టేట్మెంట్ ఇచ్చిన కమెడియన్ . ఎప్పుడూ తొడలు కొడ్తుంటే ఎందుకో అనుకున్న , ఈ రోజు అర్ధమయింది ...ఈయన మెదడు అక్కడున్ధని. వియ్యంకులు ఒకేలాగా మాట్లాడాలని అనుకున్నరో ఏమో ...మామను , తండ్రిని వెన్నుపోటు పొడిచి , ఆఖరికి ఎన్టీఆర్ గారి ఆఖరి క్షణాల్లో అన్నం పెట్టకుండ సంపిన వీళ్ళు ...ఎన్టీఆర్ గారి ఇమేజ్ వాడుకొని పదవులు సంపాదించి ...ఒకరు "హైదరాబాద్‌ని డెవలప్ చేసింది నేనే" , "తెలంగాణా వాళ్లకు పొద్దున నిద్రలేవడం నేర్పింది మా మామే" అని , ఇంకొకరు "తెలంగాణా వాళ్లకు తెల్లన్నం పెట్టింది మా అయ్యే " అని పోటీ పడి స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నరు. అయ్యా ...బాలయ్య....సన్న బియ్యం తిని , తింటూ , తినిపిస్తూ బతుకుతున్న చరిత్ర మా తెలంగాణా వాళ్ళది , మీరు మీ తాతగార్లని అడిగుంటే చరిత్ర చెప్పేవారేమో. మీరు మద్రాస్ లో తెల్లబియ్యం తినుకుంట బతికే కాలం కన్న మునుపే మా వరంగల్ , కరీంనగర్ ల్లో "సోన మసూరి ", "సాంబ మసూరి"(సన్న బియ్యం) పండిస్తూ ఒస్తున్నరు.ఈ రోజు వరకు కూడా తెలంగాణాల నే "మసూరి" పండిస్తరు మీ తండ్రిగారు మా తెలంగాణాకు వచ్చిన్తర్వాతనే సన్నబియ్యం రుచి చూసిన్రు.మీరు తెలంగాణాల 1956 లో చొర్రకమున్దే మా తెలంగాణా రైతన్నలు వేల ఎకరాలా భూములను సాగుచేసి , మసూరి బియ్యం , చిట్టిముత్యాలను సస్యశ్యామలంగా పండిస్తుండె . మీ బతుకులెన్తయినా దోపిడి చేసి బతికే బతుకులు కదా... మీరు బాన్చనని మా తెలంగాణాల సొర్రి.... మీ ఆంధ్ర బాగుపడాలని నీళ్ళు చోరీ చేసి ... మీ ఆస్తులు పెంచుకోవాలని మా రైతన్నల భూమి కబ్జా చేసి మా రైతన్నల ఆత్మహత్యలకు కారణమయిన మీరు మాకు తెల్లబియ్యం తినుడు నేర్పిన్రా ? మీరు దేహీ అని ఒస్తే ..మీకు తిండిపెట్టి చేరదీసిన పాపానికి 60 ఏండ్లు మా తెలంగాణాకు నరకం సూపించి ఈ రోజు మేమే తిండి పెట్టినం అని అంటన్దుకు మీకు సిగ్గనిపిస్తలేదా ? కనీసం మీ అంతరాత్మ అట్ల మాట్లాడటన్దుకు ఒప్పుకుంటుందా ?మీకు తిండిపెట్టి , నీడనిచ్చి , జీవనాధారం కల్పించిన తెలంగాణాకు మీ తరతరాలు రుణపడి వున్నరు. అది గుర్తుపెట్టుకొని నోరు దెగ్గర పెట్టుకొని మాట్లాడండి. al chex uncle why you changed to tom bhayya nameuuu ? Quote
tom bhayya Posted June 12, 2016 Report Posted June 12, 2016 tom bhayya changed to Alexander not Alexander to tom bhayya Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.