Jump to content

కేటీఆర్ మనసు దోచుకున్న ‘టెస్లా’


ParmQ

Recommended Posts

సిలికాన్‌ వ్యాలీ పర్యటన మొత్తం అందులోనే..!
5break125.jpg

సిలికాన్‌వ్యాలీ: పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన కొనసాగుతోంది. అమెరికా మిడ్‌వెస్ట్‌ పర్యటనలో భాగంగా మున్సిపల్‌, నగర పరిపాలన తదితర పాలన పద్ధతులను ఆయన అధ్యయనం చేశారు. సిలికాన్‌ పర్యటనలో భాగంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆసక్తికర నూతన ఆవిష్కరణలను ఆయన స్వయంగా పరిశీలించారు.

ఐ-హబ్‌లో ఒక అంకుర పరిశ్రమ రూపొందించిన బయో-డిగ్రేడబుల్‌ ప్లాస్టిక్‌ గ్లాస్‌ మంత్రిని ఆకర్షించింది. రెన్యువబల్‌ కంపెనీ కనుగొన్న నూతన టెక్నాలజీ సాయంతో తయారు చేసిన ప్లాస్టిక్‌గ్లాసు వాడిపారేసిన ఆరునెలల్లోనే మట్టిలో కలిసిపోతుందన్నారు. ఇటువంటి పర్యావరణ హిత టెక్నాలజీలను మనదేశంలోనూ ప్రవేశపెట్టాలని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

సిలికాన్‌ వ్యాలీలో మంత్రి పర్యటన ఆసాంతం ఎలక్ట్రిక్‌కారు టెస్లా మోడల్‌ఎక్స్‌ కారులోనే సాగింది. పర్యటనలో భాగంగా తొలిరోజు నుంచి మంత్రి ఇదే కారులో పర్యటిస్తున్నారు. తాజాగా రిలీజైన టెస్లా మోడల్‌ఎక్స్‌ ఎలక్ట్రిక్‌ కారు విహంగంలా రెక్కల ఆకారంలో ఉన్న డోర్లు కలిగి ఉంది. కారు ముందు విండ్‌షీల్డ్‌ కూడా పానోరామిక్‌ వ్యూ ఉండి అన్ని దిక్కులను ఆకాశాన్ని చూసే వెసులుబాటు కల్పిస్తుంది. స్టార్ట్‌ అయిన కేవలం 4సెకన్లకన్నా తక్కువ సమయంలోనే 100కి.మీ వేగాన్ని అందుకోగలుగుతుంది. సిలికాన్‌ వ్యాలీలో జరుగుతున్న పరిశోధనలు, టిహబ్‌లాంటి చోట్ల ఉన్న ఔత్సాహిక పరిశోధకులకు టెస్లా విజయప్రస్థానం స్ఫూర్తినిస్తుందని ఆయన అన్నారు.

 

Link to comment
Share on other sites

5 minutes ago, BulletBaskar said:

ParmQ usual ga negative post estav kada KTR/KCR mida? ipudu positive anatta? leka negative thread anatta? @3$%

Neeku ala ardham ayyindha? General ga nenu KCR/KTR meedha -ve posts veyyanu. Ckay lanti vallu vese langa posts ki baga -ve ga replies vestha...go check. DB lo nenu -ve ga KCR/KTR meedha -ve threads veyyaledhu gurthundi.

Paina news vesa. neeku ela kaavali ante ala theeesuko.

Link to comment
Share on other sites

2 minutes ago, ParmQ said:

Neeku ala ardham ayyindha? General ga nenu KCR/KTR meedha -ve posts veyyanu. Ckay lanti vallu vese langa posts ki baga -ve ga replies vestha...go check. DB lo nenu -ve ga KCR/KTR meedha -ve threads veyyaledhu gurthundi.

Paina news vesa. neeku ela kaavali ante ala theeesuko.

oh ok...nenu db ki kotha kada....time padtadi bro :)

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...