Jump to content

Golden state is non veg state

rrc_2015

Recommended Posts

తెలంగాణ... ది నాన్ వెజ్ స్టేట్

నాన్ వెజ్ అంటే ఎవరికైనా ఈశాన్య రాష్ట్రాలే గుర్తుకొస్తాయి. కోడి - మేక - చేప వంటి సాధారణ మాంసాలే కాకుండా ఇంకా అనేక జంతువులు - పక్షులను తినే అలవాటు అక్కడి ప్రజల్లో ఉండడం.. మాంసాహార వినియోగం అక్కడ ఎక్కువగా ఉండడంతో నాగాలాండ్ వంటి రాష్ట్రాలను దేశంలోనే అత్యధిక నాన్ వెజ్ ప్రియులున్న రాష్ట్రాలుగా చెబుతుంటారు. పశ్చిమబెంగాల్ కూడా చేపల వినియోగం కారణంగా మాంసాహార రాష్ట్రంగా పేరొందింది. అయితే... కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. దేశంలోనే టాప్ నాన్ వెజ్ స్టేట్ గా గుర్తింపు పొందింది.  తాము ఇంట్లో వండుకునే వంటల్లో... వేడుకల్లోను మాంసాహారానికి అధిక ప్రాధాన్యమిచ్చే తెలంగాణ ప్రజలు  నాన్ వెజ్ ప్రియులుగా దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలను ఇప్పుడు వెనక్కి నెట్టేశారు. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ ఆర్ ఎస్) చేసిన అధ్యయనంలో ఈ విషయం తాజాగా వెల్లడైంది.   తెలంగాణలో మాంసాహారాన్ని తీసుకుంటోన్న వారి శాతం ఏకంగా 98.7 శాతమని తేలింది.  దీంతో శాతం పరంగా తెలంగాణ నాన్ వెజ్ రాష్ట్రంగా అన్నిటి కంటే ముందుందని తేల్చింది.

ఇక మాంసాహారం విషయంలో  తెలంగాణ తరువాత పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 98.55 శాతం మంది మాంసాహారం తీసుకుంటారని తాజా అధ్యయనం తెలిపింది. తెలంగాణ - బెంగాల్ తరువాత ఒడిశా - కేరళ రాష్ట్రాల్లో వరసగా 97.35 - 97 శాతం మంది ప్రజలు మాంసాహారాన్ని తీసుకుంటూ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు. 

కాగా  శాకాహార రాష్ట్రంగా పేరుగాంచిన గుజరాత్ లో ఇప్పుడు మాంసాహార వినియోగం అధికమైందట.  ఎందుకంటే శాకాహారాన్ని వీడి మాంసాహారం బాట పడుతున్న ప్రజల సంఖ్య అక్కడ భారీగా పెరిగిందట.  గుజరాత్ లో ఉన్న శాకాహారుల సంఖ్య కేవలం 61.80 శాతం మాత్రమేనట. మిగలిన 39.20 శాతం మంది మాంసాహారాన్ని ఇష్టంగా తింటున్నారట. వెరసి ఆ రాష్ట్రంలో క్రమంగా మాంసాహారుల సంఖ్య పెరుగుతోందని ఆ నివేదిక చెబుతోంది.  గుజరాత్ లో పురుషులు మాంసాహారాన్ని ఎంతగా తింటున్నారో అదే సంఖ్యలో స్త్రీలు కూడా తీసుకుంటున్నారని సర్వేలో తేలింది.

Link to comment
Share on other sites

Just now, DaleSteyn1 said:

telangana lo pelliki,gruhapravesaniki,bdayki ,akhariki dinaniki mandhu mukka undalsindhe .andhra lo pellilaki gruhapravesallaki non veg pettaru

Yeah .... Ma cousin-in laws satynaraya vratam ki kuda non veg pettaru.

Beeja fry get super undee 

Link to comment
Share on other sites

2 hours ago, rrc_2015 said:

intha high percentage aa......telangana lo ee madya pantulu and komati's  kuda mamsam tintunnara enti.......

Link to comment
Share on other sites

1 minute ago, rrc_2015 said:

Yeah .... Ma cousin-in laws satynaraya vratam ki kuda non veg pettaru.

Beeja fry get super undee 

satyanarayan rathaniki pettaru le telangana meedha hatred tho ala cheppaku vayya

Link to comment
Share on other sites

2 minutes ago, DaleSteyn1 said:

telangana lo pelliki,gruhapravesaniki,bdayki ,akhariki dinaniki mandhu mukka undalsindhe .andhra lo pellilaki gruhapravesallaki non veg pettaru

Just now, rrc_2015 said:

Yeah .... Ma cousin-in laws satynaraya vratam ki kuda non veg pettaru.

Beeja fry get super undee 

meeru anaga mee families lo pettukuntaaremo

Maa intlo matuku Devudi poojalu chesinappudu, pelliki No NonVEG

migatha anni occasions lo meka koyyalsinde , meka peka, mandu lekunda daawath undadu

Bheja fry em kharma ra bhai , eppudayna pelikala koora thinnava?

ade ra bhai intestines deep fried curry, mandu loki na bhu na bha range

Link to comment
Share on other sites

5 minutes ago, DaleSteyn1 said:

satyanarayan rathaniki pettaru le telangana meedha hatred tho ala cheppaku vayya

Seriously bro .... Pelli tarvatha next roju vratham ..... Pelli ki local friends andaru raledu .... So they did vratam in large scale. 

No hatred on people and culture. 

Link to comment
Share on other sites

8 minutes ago, DaleSteyn1 said:

satyanarayan rathaniki pettaru le telangana meedha hatred tho ala cheppaku vayya

1 minute ago, rrc_2015 said:

Seriously bro .... Pelli tarvatha next roju vratham ..... Pelli ki local friends andaru raledu .... So they did vratam in large scale. 

No hatred on people and culture. 

NonVEG reception lo pedatharu,

reception cheyyakuntey intiki vachaka devudiki chesukuntaru appudu pedathaaaru anthe gaani

nenu intha varaku chillaraolla illallo kooda vrathaaniki NonVeg Pettadam choodaledhu (not that it wont happen)

Link to comment
Share on other sites

5 minutes ago, sattipandu said:

NonVEG reception lo pedatharu,

reception cheyyakuntey intiki vachaka devudiki chesukuntaru appudu pedathaaaru anthe gaani

nenu intha varaku chillaraolla illallo kooda vrathaaniki NonVeg Pettadam choodaledhu (not that it wont happen)

telangana reddys marriages lo pedtharu non veg and satyanarayana vrathaniki evaru pettaru non veg ts koncham masala add chesi chebthunadu

Link to comment
Share on other sites

1 hour ago, bhaigan said:

intha high percentage aa......telangana lo ee madya pantulu and komati's  kuda mamsam tinadam modalu ettaru anukunta.......

neeku sariga teli potey musko---inkodi caste nii enduku ala antavu

Link to comment
Share on other sites

1 hour ago, DaleSteyn1 said:

telangana reddys marriages lo pedtharu non veg and satyanarayana vrathaniki evaru pettaru non veg ts koncham masala add chesi chebthunadu

yeah mee ollu exception le

Link to comment
Share on other sites

48 minutes ago, sunrisersfan123 said:

neeku sariga teli potey musko---inkodi caste nii enduku ala antavu

santhinchudi mithrama.......prasninchadam tappa inka emi analedu............

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...