Jump to content

ఇస్లాంలోకి మారాలని బీహార్లో నరకం చూపించారు


rrc_2015

Recommended Posts

కోల్ కతాకు చెందిన ఒక హిందూ మహిళ బీహార్ కు చెందిన ఆసిఫ్ ను ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత నుంచి కష్టాలు మొదలయ్యయి. ప్రేమ కాస్తా పెళ్లిగా మారిన తర్వాత ఆమెకు అసలుసిసలు కష్టాలు మొదలయ్యాయి.

బీహార్ రాజధాని పాట్నాలో అత్తారింట్లోకి అడుగు పెట్టిన నాటి నుంచి ఆమెను మతంలోకి మారాలంటూ చిత్రహింసలు మొదలయ్యాయి. అవి కాస్తా రోజురోజుకి పెరిగాయి. ఆమె మతం మారేందుకు నో చెప్పటంతో చిత్రహింసల తీవ్రత మరింత పెరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి  ఆమె చేత బలవంతంగా బీఫ్ తినిపించారు. అనంతరం నగ్నంగా ఉంచి ఆమెను వీడియో తీశారు.

ముస్లిం మతాచారాలను తూచా తప్పకుండా పాటించాలంటూ వేధించటంతో పాటు.. ఆమె ఒకవేళ నో చెబితే.. ఆమె నగ్న చిత్రాలు బయటపెడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆమెను మదర్సాలో ఉంచి మరిన్ని హింసలకు గురి చేశారు. ఇవన్ని తట్టుకోలేని ఆమె ఎట్టకేలకు పోలీసుల్ని ఆశ్రయించింది. తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందుకు కారణమైన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం ఇన్ని కష్టాలా..?

Link to comment
Share on other sites

47 minutes ago, rrc_2015 said:

Asalu valani namma Mani evaduu cheppadu .... ammayi di tappu 

Papam amayakulaina aadavalla meeda padi edavandi (sarcastic tone) 
..lol @3$%

Link to comment
Share on other sites

1 hour ago, Kontekurradu said:

ra ra Smabar ga, vachi eaduvu  SirJi

vaadu ilaanti logical arguments lo ki raadu, desam naasanam aipotunte pandaga cheskotaaniki vasthaadu

Link to comment
Share on other sites

7 hours ago, Kontekurradu said:

ra ra Smabar ga, vachi eaduvu  SirJi

aa muslim dalit muslim aa... aithey ney sambar vosthadu

 

Brahmi-17.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...