rowwdy Posted July 20, 2016 Report Posted July 20, 2016 1 minute ago, nandananditha said: will try , different subject kani intha duram vachi ela cheyatam not acceptable yentha avesam vachina America vachi champukovatam anti BRO adi chillar ga taggina appudu..useless fellows kanisam sense ana vundali..... Quote
nandananditha Posted July 20, 2016 Report Posted July 20, 2016 58 minutes ago, rowwdy said: America vachi champukovatam anti BRO adi chillar ga taggina appudu..useless fellows kanisam sense ana vundali..... mana andariki lesson lantidhi , chusi nerchukovatame how to behave Quote
rowwdy Posted July 20, 2016 Report Posted July 20, 2016 Just now, nandananditha said: mana andariki lesson lantidhi , chusi nerchukovatame how to behave maa friend vala room lo room vunde valu illanti valu taginapudu vadilestham am matladina picha lite tiskotame....kukka morigindi anukotame Quote
rowwdy Posted July 20, 2016 Report Posted July 20, 2016 అమెరికాలో తెలుగు విద్యార్థి సంకీర్త్ దారుణ హత్య వెనుక అసలు కారణాలేంటి...? సంకీర్త్ - సందీప్ ల మధ్య గొడవ ఎందుకు జరిగింది..? ఈ గొడవలో - హత్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందా? అన్న సందేహాలు ముసురుకుంటున్నాయి. తెలుగు విద్యార్థులైన సంకీర్త్ - సాయిసందీప్ ఒకే గదిలో ఉంటున్నారు. సంకీర్త్ ను సాయి సందీప్ గదిలోనే కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులేనని చెబుతున్నా.. సందీప్ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు సాయిసందీప్ ని అదుపులోకి తీసుకున్న ఫెడరల్ పోలీసులు - కేసును విచారిస్తున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగింది - ఎందుకు చంపేశాడనే విషయంపైన ఆరా తీస్తున్నారు. కాగా వీకెండ్ పార్టీలో ఈ ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. సంకీర్త్(25). ఎమ్ ఎస్ కోసమని రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడే ఎంఎస్ పూర్తి చెశాడు. మూడు నెలల క్రితమే ఆస్టిన్ లో ఉద్యోగంలో చేరి - అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో సంకీర్త్ సోమవారం అర్థరాత్రి తన రూమ్ లోనే దారుణ హత్యకు గురయ్యాడు. సంకీర్త్ కి ఇటీవలే డ్రాసిస్టంలో హెచ్1బీ వీసా వచ్చింది. సంకీర్త్ హత్యకు గురైన విషయం మంగళవారం ఉదయం ఫోన్ ద్వారా కుటుంబసభ్యులకు తెలిసింది. మరోవైపు నిందితుడు సాయి సందీప్ పదిహేను రోజుల క్రితమే సంకీర్త్ ఉంటున్న గదిలోకి చేరాడు. అప్పటికే ఆ గదిలో మరో ఇద్దరు ఉన్నారని - సాయిసందీప్ ని ఇటీవలే ఓ కన్సల్టెన్సీ అదే గదికి పంపించిందని సంకీర్త్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఏదో చిన్న గొడవ జరిగిందని తమకు తెలిసిందని కాని కచ్చితంగా ఏం జరిగిందో తెలియదని చెబుతున్నారు. నిందితుడు ఎలాంటి ఉద్యోగం లేకుండా గదిలో ఉంటున్నాడని సంకీర్త్ కుటుంబసభ్యులు చెబుతున్నారు. గదిలోనే ఉన్నా హత్య జరిగిన సంగతి తెలియదట..అయితే.. సంకీర్త్ హత్య జరిగిన సమయంలో ఆ గదిలో ఉండే మరో స్నేహితుడు కూడా అక్కడే ఉన్నాడట. కానీ ఆయన మాత్రం తానేమీ చూడలేదని.. తాను వేరే గదిలో ఉన్నానని చెబుతున్నాడు. అంతకు కొద్దిసేపు ముందే పడుకునేందుకు పడక గదికి వెళ్లానని కాసేపటికి సాయిసందీప్ చేసింది చూసి షాక్ కు గురయ్యానని చెప్పారు. సందీప్ ఇటీవలే తమ గదికి వచ్చాడని చెబుతున్నాడు. అతని గురించి తమకు పూర్తి వివరాలు తెలియవన్నారు. తాను పడుకున్నాక ఈ సంఘటన జరిగిందని.. పడుకోవడానికి ముందు గొడవేమీ జరగలేదని కూడా చెబుతున్నారు.గదిలో ఉండేవారితో గొడవ జరిగిందని సంకీర్త్ కుటుంబసభ్యులు చెబుతున్నా అలాంటిదేమీ లేదని ఆ గదిలోని మరో సభ్యుడు చెబుతుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ఘటన వెనుక ఏదో రహస్యం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంకీర్త్ ను డబ్బు కోసం చంపారన్న అనుమానాలూ వినిపిస్తున్నాయి. సందీప్ ఉద్యోగం చేయకపోవడంతో డబ్బుల కోసం ఏమైనా గొడవ జరిగిందా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. Quote
Ladies_Tailor Posted July 20, 2016 Report Posted July 20, 2016 Final version ki 1 week pattidhemo Quote
Uchiha Posted July 20, 2016 Report Posted July 20, 2016 అప్పటికే ఆ గదిలో మరో ఇద్దరు ఉన్నారని - సాయిసందీప్ ని ఇటీవలే ఓ కన్సల్టెన్సీ అదే గదికి పంపించిందని సంకీర్త్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు odiyamma.. aadi fb choosthe full posh rich kid la unadu.. malli 4 members tho room sharingaa Quote
hyderabad_haleem Posted July 20, 2016 Report Posted July 20, 2016 evadu raasindu vay telugu lo news..antha uhinchukuni rasinatlundhi... entha balsina party aina job aipoinaka vere job ethukkunetappudu friends deggarno consultancy deggarno untarui kadha...unless he owns lease on his apartment... and dabbula kosam champadu ani rasaru..manaki telusu ikkada evadu evadi deggara dabbulu teeskoleru ani, antha money plastic lo untadi cash untadha emaina mana deggara...thokkalo news faltoo journalism .. Quote
megadheera Posted July 21, 2016 Report Posted July 21, 2016 Just now, Ladies_Tailor said: Finally em jarigindhi? morning evaro theddu vesaru. 250k ki parole ista annaranta Quote
RockyGuy Posted July 27, 2016 Report Posted July 27, 2016 On 7/21/2016 at 10:49 PM, Ladies_Tailor said: Finally em jarigindhi? Quote
ronitreddy Posted July 27, 2016 Report Posted July 27, 2016 14 minutes ago, RockyGuy said: jargalsindi jarguthundi Quote
bhaigan Posted July 27, 2016 Report Posted July 27, 2016 On 7/20/2016 at 9:17 AM, Uchiha said: అప్పటికే ఆ గదిలో మరో ఇద్దరు ఉన్నారని - సాయిసందీప్ ని ఇటీవలే ఓ కన్సల్టెన్సీ అదే గదికి పంపించిందని సంకీర్త్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు odiyamma.. aadi fb choosthe full posh rich kid la unadu.. malli 4 members tho room sharingaa goud saab house theesi appi reddy anna cons na............ Quote
Quickgun_murugan Posted July 27, 2016 Report Posted July 27, 2016 On 7/20/2016 at 5:52 AM, princeofheaven said: fees paisal kosam chillar gallu andarki visa isthe inthe autadi inka GC lu kavalani petetion lu file chestunnaru ga.. desham assam cheyataniki kakapothe.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.