Popular Post sri_india Posted August 11, 2016 Popular Post Report Posted August 11, 2016 ( ఇవి కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఎవర్నీ నొప్పించడం మా ఉద్దేశ్యం కాదు. ) - including @DiscoKing and friends డైలాగ్ 1 ట్రంప్ : అమెరికాకు దక్షిణంలో అతి , పెద్ద గోడని కడతా. దానికి ఖర్చు మొత్తం మెక్సికో చేత కట్టిస్తా. బాలకృష్ణ : గోడలు కట్టడం నీ వంతు ! బద్దలు కొట్టడం నా వంతు ! గట్టిగా తొడ కొడితే ఆ సౌండ్ కే నీ గోడలు పడిపోతాయి రా! డైలాగ్ 2 ట్రంప్ : జనాలకు సిరియా నుండి వచ్చిన వాళ్ల గురించి చెప్తున్నా, వినండి. కుప్పలు తెప్పలుగా అమెరికాకు వస్తున్నారు. మొత్తం అందరినీ ఇంటికి పంపిస్తా. బాలకృష్ణ : ఒకడు నీకంట్రి కొస్తే వాడికే రిస్క్ నువ్వు వాడి కంట్రీ కెళితే వాడికే రిస్క్ తొక్కి పడేస్తున్నావ్ కదా అందరిని డైలాగ్ 3 ట్రంప్ : పాపం, ఓడిపోయిన వాళ్ళు. మిమ్మల్ని మీరేం తిట్టుకోకండి. అది మీ తప్పు కాదు. ఎందుకంటే మీకంటే ,నా ఐ.క్కు చాలా చాలా ఎక్కువ. అందుకే మీరు ఓడిపోయారు. బాలకృష్ణ : నీకు ఐ.క్యూ. మాత్రమే ఎక్కువ . నాకు బి. పి కూడా ఎక్కువ. ఓడిపోవడం అనే మాట నా హిస్టరీలోనే లేదు. చరిత్ర సృష్టించిన ఫ్యామిలీ మాది. డైలాగ్ 4 ట్రంప్ : నాలోని ఒకానొక అందం. నేను ధనవంతుడిని అవ్వడం బాలకృష్ణ : అందం గురించి మాట్లాడటానికి నువ్వెవర్రా బ్లడీ ఫుల్. అందం అంటే మాది. మా నాన్నగారిది. ఏ వెదవ సోది . పాయింటుకి ర డైలాగ్ 5 ట్రంప్ : దేవుడి సృష్టిలో ఉద్యోగాలు బాగా ఇవ్వగలిగే ప్రెసిడెంట్ నేనే బాలకృష్ణ : ఉద్యోగాలు ఇవ్వాలన్నా నేనే. తీసెయ్యాలన్నా నేనే. నా మూతి మీదున్న మీసాలు ఉన్నన్ని ఉద్యోగాలు లేవు నీ దగ్గర . డైలాగ్ 6 ట్రంప్ : నాకు చైనా అంటే ఇష్టమే. నా చెత్త కొంపను 15 మిలియన్ డాలర్లకు ఒక చైనా వాడికి అమ్ముకున్నా. నేనెందుకు అసహ్యించుకుంటా బాలకృష్ణ : చైనా అంటే ఇష్టమైతే చైనీస్ బియ్యం తిను. చైనా అంటే ఇష్టముంటే చైనా బజార్ కు వెళ్ళు. అలా కాదని , చైనా కు అమ్మా చైనాను కొన్నా అంటూ సొల్లు కబుర్లు చెబితే నాకు టెంపర్ లేచుద్ది . డైలాగ్ 7 ట్రంప్ : హిల్లరీ క్లింటన్ మొగుడినే సుఖపెట్టలేదు. అమెరికనేం సుఖపెడుతుంది ?బాలకృష్ణ : నిన్ను కనడానికి అమ్మ కావాలి నీతో తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి ఎవడినో సుఖపెట్టింది, పెట్టలేదని నీకెందుకు. లేడీ గురించి మాట్లాడితే బాడీ ఇరిగిపోద్ది. ఆడది ఎలక్షన్ లో నిలబడటం తప్పు అంటే చెప్పు తెగేలా కొడతా. డైలాగ్ 8 ట్రంప్ :గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ కేవలం మా ఇండస్ట్రీలు మూసి చైనా వాడి ఇండస్ట్రీలు తెరవడానికి కనిపెట్టబడింది. బాలకృష్ణ : మీరు పెట్టిన ఫ్యాక్టరీలకు మన వాతావరణం దబిడి దిబిడినే. ఇంకెంత చెడగొడతావు. తొడగొడతా . నీ ఫ్యాక్టరీల చరిత్రను పడగొడతా డైలాగ్ 9 ట్రంప్ :ముస్లిములను ఈ దేశం లోనికి రానివ్వను. ఆలా తీవ్రవాదాన్ని అంతం చేస్తా బాలకృష్ణ : రేయ్ డోనాల్డ్ ట్రాంప్ ! మీ దేశానికీ వచ్చా ! మీ ఉరికొచ్చా ! మీ ఇంటికొచ్చా ! నీ ఒంట్లో ముస్లిములు పెట్టిన బిరియాని లేకపోతే నీ యబ్బని ఆదుకున్న అమెరికన్ ముస్లిమ్ములు లేకపోతే అప్పుడను ఆ మాట Terrorism is made of fools But not rules… డైలాగ్ 10 ట్రంప్ :అమెరికన్ ఆర్మీ, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చేతకానిది గా తయారైయింది. బాలకృష్ణ :ఆర్మీ అంటే అల్లా తప్ప ట్రంప్ కార్డులు అనుకున్నావా రా ! దేశం జెండా మోసే అజెండా రా సైనికులు చేతనయితే సాయం చెయ్ ! అంటే కానీ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. 3 Quote
Roger_that Posted August 11, 2016 Report Posted August 11, 2016 Just now, SwamyRaRa said: Ok Gud vuu Quote
SwamyRaRa Posted August 11, 2016 Report Posted August 11, 2016 Just now, Roger_that said: vuu Vuuu Quote
shamsher_007 Posted August 11, 2016 Report Posted August 11, 2016 డైలాగ్ 4 ట్రంప్ : నాలోని ఒకానొక అందం. నేను ధనవంతుడిని అవ్వడం బాలకృష్ణ : అందం గురించి మాట్లాడటానికి నువ్వెవర్రా బ్లడీ ఫుల్. అందం అంటే మాది. మా నాన్నగారిది. ఏ వెదవ సోది . పాయింటుకి ర డైలాగ్ 5 ట్రంప్ : దేవుడి సృష్టిలో ఉద్యోగాలు బాగా ఇవ్వగలిగే ప్రెసిడెంట్ నేనే బాలకృష్ణ : ఉద్యోగాలు ఇవ్వాలన్నా నేనే. తీసెయ్యాలన్నా నేనే. నా మూతి మీదున్న మీసాలు ఉన్నన్ని ఉద్యోగాలు లేవు నీ దగ్గర . Quote
SwamyRaRa Posted August 11, 2016 Report Posted August 11, 2016 3 minutes ago, shamsher_007 said: డైలాగ్ 4 ట్రంప్ : నాలోని ఒకానొక అందం. నేను ధనవంతుడిని అవ్వడం బాలకృష్ణ : అందం గురించి మాట్లాడటానికి నువ్వెవర్రా బ్లడీ ఫుల్. అందం అంటే మాది. మా నాన్నగారిది. ఏ వెదవ సోది . పాయింటుకి ర డైలాగ్ 5 ట్రంప్ : దేవుడి సృష్టిలో ఉద్యోగాలు బాగా ఇవ్వగలిగే ప్రెసిడెంట్ నేనే బాలకృష్ణ : ఉద్యోగాలు ఇవ్వాలన్నా నేనే. తీసెయ్యాలన్నా నేనే. నా మూతి మీదున్న మీసాలు ఉన్నన్ని ఉద్యోగాలు లేవు నీ దగ్గర . Repost Quote
Butterthief Posted August 11, 2016 Report Posted August 11, 2016 42 minutes ago, Roger_that said: Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.