Butterthief Posted August 11, 2016 Report Posted August 11, 2016 31 minutes ago, SwamyRaRa said: Repost Quote
Hitman Posted August 11, 2016 Report Posted August 11, 2016 racha lepadu.. aa kavi garu.. creativity at peaks.. Quote
TOM_BHAYYA Posted August 11, 2016 Report Posted August 11, 2016 2 minutes ago, Hitman said: racha lepadu.. aa kavi garu.. creativity at peaks.. Oka kalaaakarunni avahelana cheyadaanni meeru harshinchadam haasyaspadham Quote
Guest Posted August 11, 2016 Report Posted August 11, 2016 Just now, TOM_BHAYYA said: Oka kalaaakarunni avahelana cheyadaanni meeru harshinchadam haasyaspadham M Quote
anna_returns_1 Posted December 7, 2021 Report Posted December 7, 2021 On 8/11/2016 at 1:22 PM, sri_india said: ( ఇవి కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఎవర్నీ నొప్పించడం మా ఉద్దేశ్యం కాదు. ) - including @DiscoKing and friends డైలాగ్ 1 ట్రంప్ : అమెరికాకు దక్షిణంలో అతి , పెద్ద గోడని కడతా. దానికి ఖర్చు మొత్తం మెక్సికో చేత కట్టిస్తా. బాలకృష్ణ : గోడలు కట్టడం నీ వంతు ! బద్దలు కొట్టడం నా వంతు ! గట్టిగా తొడ కొడితే ఆ సౌండ్ కే నీ గోడలు పడిపోతాయి రా! డైలాగ్ 2 ట్రంప్ : జనాలకు సిరియా నుండి వచ్చిన వాళ్ల గురించి చెప్తున్నా, వినండి. కుప్పలు తెప్పలుగా అమెరికాకు వస్తున్నారు. మొత్తం అందరినీ ఇంటికి పంపిస్తా. బాలకృష్ణ : ఒకడు నీకంట్రి కొస్తే వాడికే రిస్క్ నువ్వు వాడి కంట్రీ కెళితే వాడికే రిస్క్ తొక్కి పడేస్తున్నావ్ కదా అందరిని డైలాగ్ 3 ట్రంప్ : పాపం, ఓడిపోయిన వాళ్ళు. మిమ్మల్ని మీరేం తిట్టుకోకండి. అది మీ తప్పు కాదు. ఎందుకంటే మీకంటే ,నా ఐ.క్కు చాలా చాలా ఎక్కువ. అందుకే మీరు ఓడిపోయారు. బాలకృష్ణ : నీకు ఐ.క్యూ. మాత్రమే ఎక్కువ . నాకు బి. పి కూడా ఎక్కువ. ఓడిపోవడం అనే మాట నా హిస్టరీలోనే లేదు. చరిత్ర సృష్టించిన ఫ్యామిలీ మాది. డైలాగ్ 4 ట్రంప్ : నాలోని ఒకానొక అందం. నేను ధనవంతుడిని అవ్వడం బాలకృష్ణ : అందం గురించి మాట్లాడటానికి నువ్వెవర్రా బ్లడీ ఫుల్. అందం అంటే మాది. మా నాన్నగారిది. ఏ వెదవ సోది . పాయింటుకి ర డైలాగ్ 5 ట్రంప్ : దేవుడి సృష్టిలో ఉద్యోగాలు బాగా ఇవ్వగలిగే ప్రెసిడెంట్ నేనే బాలకృష్ణ : ఉద్యోగాలు ఇవ్వాలన్నా నేనే. తీసెయ్యాలన్నా నేనే. నా మూతి మీదున్న మీసాలు ఉన్నన్ని ఉద్యోగాలు లేవు నీ దగ్గర . డైలాగ్ 6 ట్రంప్ : నాకు చైనా అంటే ఇష్టమే. నా చెత్త కొంపను 15 మిలియన్ డాలర్లకు ఒక చైనా వాడికి అమ్ముకున్నా. నేనెందుకు అసహ్యించుకుంటా బాలకృష్ణ : చైనా అంటే ఇష్టమైతే చైనీస్ బియ్యం తిను. చైనా అంటే ఇష్టముంటే చైనా బజార్ కు వెళ్ళు. అలా కాదని , చైనా కు అమ్మా చైనాను కొన్నా అంటూ సొల్లు కబుర్లు చెబితే నాకు టెంపర్ లేచుద్ది . డైలాగ్ 7 ట్రంప్ : హిల్లరీ క్లింటన్ మొగుడినే సుఖపెట్టలేదు. అమెరికనేం సుఖపెడుతుంది ? బాలకృష్ణ : నిన్ను కనడానికి అమ్మ కావాలి నీతో తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి ఎవడినో సుఖపెట్టింది, పెట్టలేదని నీకెందుకు. లేడీ గురించి మాట్లాడితే బాడీ ఇరిగిపోద్ది. ఆడది ఎలక్షన్ లో నిలబడటం తప్పు అంటే చెప్పు తెగేలా కొడతా. డైలాగ్ 8 ట్రంప్ :గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ కేవలం మా ఇండస్ట్రీలు మూసి చైనా వాడి ఇండస్ట్రీలు తెరవడానికి కనిపెట్టబడింది. బాలకృష్ణ : మీరు పెట్టిన ఫ్యాక్టరీలకు మన వాతావరణం దబిడి దిబిడినే. ఇంకెంత చెడగొడతావు. తొడగొడతా . నీ ఫ్యాక్టరీల చరిత్రను పడగొడతా డైలాగ్ 9 ట్రంప్ :ముస్లిములను ఈ దేశం లోనికి రానివ్వను. ఆలా తీవ్రవాదాన్ని అంతం చేస్తా బాలకృష్ణ : రేయ్ డోనాల్డ్ ట్రాంప్ ! మీ దేశానికీ వచ్చా ! మీ ఉరికొచ్చా ! మీ ఇంటికొచ్చా ! నీ ఒంట్లో ముస్లిములు పెట్టిన బిరియాని లేకపోతే నీ యబ్బని ఆదుకున్న అమెరికన్ ముస్లిమ్ములు లేకపోతే అప్పుడను ఆ మాట Terrorism is made of fools But not rules… డైలాగ్ 10 ట్రంప్ :అమెరికన్ ఆర్మీ, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చేతకానిది గా తయారైయింది. బాలకృష్ణ :ఆర్మీ అంటే అల్లా తప్ప ట్రంప్ కార్డులు అనుకున్నావా రా ! దేశం జెండా మోసే అజెండా రా సైనికులు చేతనయితే సాయం చెయ్ ! అంటే కానీ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. Masth @sri_india anna 😁😁🔱👍 Quote
anna_returns_1 Posted December 7, 2021 Report Posted December 7, 2021 On 8/11/2016 at 1:22 PM, sri_india said: ( ఇవి కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఎవర్నీ నొప్పించడం మా ఉద్దేశ్యం కాదు. ) - including @DiscoKing and friends డైలాగ్ 1 ట్రంప్ : అమెరికాకు దక్షిణంలో అతి , పెద్ద గోడని కడతా. దానికి ఖర్చు మొత్తం మెక్సికో చేత కట్టిస్తా. బాలకృష్ణ : గోడలు కట్టడం నీ వంతు ! బద్దలు కొట్టడం నా వంతు ! గట్టిగా తొడ కొడితే ఆ సౌండ్ కే నీ గోడలు పడిపోతాయి రా! డైలాగ్ 2 ట్రంప్ : జనాలకు సిరియా నుండి వచ్చిన వాళ్ల గురించి చెప్తున్నా, వినండి. కుప్పలు తెప్పలుగా అమెరికాకు వస్తున్నారు. మొత్తం అందరినీ ఇంటికి పంపిస్తా. బాలకృష్ణ : ఒకడు నీకంట్రి కొస్తే వాడికే రిస్క్ నువ్వు వాడి కంట్రీ కెళితే వాడికే రిస్క్ తొక్కి పడేస్తున్నావ్ కదా అందరిని డైలాగ్ 3 ట్రంప్ : పాపం, ఓడిపోయిన వాళ్ళు. మిమ్మల్ని మీరేం తిట్టుకోకండి. అది మీ తప్పు కాదు. ఎందుకంటే మీకంటే ,నా ఐ.క్కు చాలా చాలా ఎక్కువ. అందుకే మీరు ఓడిపోయారు. బాలకృష్ణ : నీకు ఐ.క్యూ. మాత్రమే ఎక్కువ . నాకు బి. పి కూడా ఎక్కువ. ఓడిపోవడం అనే మాట నా హిస్టరీలోనే లేదు. చరిత్ర సృష్టించిన ఫ్యామిలీ మాది. డైలాగ్ 4 ట్రంప్ : నాలోని ఒకానొక అందం. నేను ధనవంతుడిని అవ్వడం బాలకృష్ణ : అందం గురించి మాట్లాడటానికి నువ్వెవర్రా బ్లడీ ఫుల్. అందం అంటే మాది. మా నాన్నగారిది. ఏ వెదవ సోది . పాయింటుకి ర డైలాగ్ 5 ట్రంప్ : దేవుడి సృష్టిలో ఉద్యోగాలు బాగా ఇవ్వగలిగే ప్రెసిడెంట్ నేనే బాలకృష్ణ : ఉద్యోగాలు ఇవ్వాలన్నా నేనే. తీసెయ్యాలన్నా నేనే. నా మూతి మీదున్న మీసాలు ఉన్నన్ని ఉద్యోగాలు లేవు నీ దగ్గర . డైలాగ్ 6 ట్రంప్ : నాకు చైనా అంటే ఇష్టమే. నా చెత్త కొంపను 15 మిలియన్ డాలర్లకు ఒక చైనా వాడికి అమ్ముకున్నా. నేనెందుకు అసహ్యించుకుంటా బాలకృష్ణ : చైనా అంటే ఇష్టమైతే చైనీస్ బియ్యం తిను. చైనా అంటే ఇష్టముంటే చైనా బజార్ కు వెళ్ళు. అలా కాదని , చైనా కు అమ్మా చైనాను కొన్నా అంటూ సొల్లు కబుర్లు చెబితే నాకు టెంపర్ లేచుద్ది . డైలాగ్ 7 ట్రంప్ : హిల్లరీ క్లింటన్ మొగుడినే సుఖపెట్టలేదు. అమెరికనేం సుఖపెడుతుంది ? బాలకృష్ణ : నిన్ను కనడానికి అమ్మ కావాలి నీతో తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి ఎవడినో సుఖపెట్టింది, పెట్టలేదని నీకెందుకు. లేడీ గురించి మాట్లాడితే బాడీ ఇరిగిపోద్ది. ఆడది ఎలక్షన్ లో నిలబడటం తప్పు అంటే చెప్పు తెగేలా కొడతా. డైలాగ్ 8 ట్రంప్ :గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ కేవలం మా ఇండస్ట్రీలు మూసి చైనా వాడి ఇండస్ట్రీలు తెరవడానికి కనిపెట్టబడింది. బాలకృష్ణ : మీరు పెట్టిన ఫ్యాక్టరీలకు మన వాతావరణం దబిడి దిబిడినే. ఇంకెంత చెడగొడతావు. తొడగొడతా . నీ ఫ్యాక్టరీల చరిత్రను పడగొడతా డైలాగ్ 9 ట్రంప్ :ముస్లిములను ఈ దేశం లోనికి రానివ్వను. ఆలా తీవ్రవాదాన్ని అంతం చేస్తా బాలకృష్ణ : రేయ్ డోనాల్డ్ ట్రాంప్ ! మీ దేశానికీ వచ్చా ! మీ ఉరికొచ్చా ! మీ ఇంటికొచ్చా ! నీ ఒంట్లో ముస్లిములు పెట్టిన బిరియాని లేకపోతే నీ యబ్బని ఆదుకున్న అమెరికన్ ముస్లిమ్ములు లేకపోతే అప్పుడను ఆ మాట Terrorism is made of fools But not rules… డైలాగ్ 10 ట్రంప్ :అమెరికన్ ఆర్మీ, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చేతకానిది గా తయారైయింది. బాలకృష్ణ :ఆర్మీ అంటే అల్లా తప్ప ట్రంప్ కార్డులు అనుకున్నావా రా ! దేశం జెండా మోసే అజెండా రా సైనికులు చేతనయితే సాయం చెయ్ ! అంటే కానీ నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. But why balakrishna anna @sri_india should have taken siru or someone ..ma balaya babu ante antha chulakana Quote
sri_india Posted December 7, 2021 Author Report Posted December 7, 2021 7 minutes ago, anna_returns_1 said: But why balakrishna anna @sri_india should have taken siru or someone ..ma balaya babu ante antha chulakana appatlo vere website lo chusinav , copy paste lee anna Quote
anna_returns_1 Posted December 7, 2021 Report Posted December 7, 2021 47 minutes ago, sri_india said: appatlo vere website lo chusinav , copy paste lee anna Anthe le anna Apatalo balaya babu ante me mega fans ki chulakana. Akhanda vache daka teliledu ma balaya babu sangathi. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.