Jump to content

Janata garage Movie done.... Tiger_sathi

Recommended Posts

Posted
1 minute ago, tiger_sathl said:

evadra nuvvu 

fake fakodi ga

NTR TIME STARTS CHAL HAT

  • Replies 208
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Mango

    28

  • mettastar

    17

  • sri_india

    12

  • TOM_BHAYYA

    11

Top Posters In This Topic

Posted
1 minute ago, tiger_sathl said:

evadra nuvvu 

fake fakodi ga

Just now, tiger_sathl said:

cinema utter flop 

koratala kankara rod ettadu buddodiki 

:3D_Smiles_216:ayyo nee crying peaks ga...:3D_Smiles_216:

Posted
28 minutes ago, tiger_sathi said:

Dance picha lite em ledu

Dance kosame PoYavapai yendi..aadu yesevi anni Ave steps kada

Posted
1 minute ago, Guest said:

Dance kosame PoYavapai yendi..aadu yesevi anni Ave steps kada

adey gaa...basically dance masters konni konni jr. ni sarigga use chesukoru anipisthadhi...chaala varaku repeated steps isthaaru ledhu Madhya madhyalo konni comedy steps pedathaaru.....

Posted
12 minutes ago, DiscoKing said:

dhanush-lungidance-2.gif ankul kotesam

disco baa movie ki evllatledha ivvala?

Posted

Janatha Garage Review

నటీనటులు: మోహన్ లాల్,జూనియర్ ఎన్ టి ఆర్,ఉన్ని ముకుందన్. సమాంతా, నిత్యా మీనన్, సురేష్, సితార, అజయ్, బెనర్జీ, 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: తిరు 
నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్
కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: కొరటాల శివ
విడుదల: 01-09-2016

చాలా కాలం తర్వాత ట్రాక్ ఎక్కి వరుసగ టెంపర్, నాన్నకు ప్రేమతో తో సంచలన విజయాలు అందుకున్న ఎన్ టి ఆర్ లేటెస్ట్ రిలీజ్ జనతా గారేజ్. ఈ మూవీ ఎలా ఉందో గోల్డ్ స్క్రీన్ రివ్యూ  లో చూద్దాం.

థియేట్రికల్ ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పెయ్యటం అనేది చాలా మంచిది అయ్యింది. ఈ సినిమా లో హీరోలు అంటు స్పెసిఫిక్ గా ఎవరు లేరు, ప్రమొషనల్ ఇంటర్వ్యూస్ లో ఎన్ టి ఆర్ చెప్పినట్టు జనత గారేజ్ ఈ కథ లో హీరో, ఫస్ట్ హాఫ్ అంతా కథ ని పరిచయం చేస్తూ కారాక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిపోయింది. ప్రకృతి ని ప్రెమైంచే తారక్, మన్సుహలు ప్రేమించే మోహన్ లాల్, వీరిద్దరు ఏ సందర్భం లో తారస పడ్డారు అనేదే ఫస్ట్ హాఫ్ కథ. సెకండ్ హాఫ్ అంతా తారక్ మోహన్ లాల్ కలిసి లెక్కలు ఎలా సెట్ చేశారు? మోహన్ లాల్ ఎన్ టి ఆర్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఇలాంటివి వెండి తెర మీద చూడాల్సిందే.

నటీ నటులు :

మోహన్ లాల్ నటన గురించి రివ్యూ చేసే స్థాయి కాని అనుభవం కాని నాకు లేదు అనే నమ్ముతాను. ఆయన ఒక నట శిఖరం ఐతే ఆయనతో పోటా పోటి గ నటించి మెప్పించాడు తారక్. ముఖ్యం గా ఎమోషనల్ సన్నివేశాల్లో తారక్ నటన గురించి కొత్త గా చెప్పేది ఏమి లేదు. ఆపిల్ బ్యూటీ, పక్కా లోకల్ సాంగ్స్ లో తారక్ దాన్సెస్ చాల కొత్త గా ఉన్నాయి. గారేజ్ లో మిగత మెకానిక్స్, సురేష్, సితార, సమాంత, నిత్యా మీనన్ అందరూ బాగా చేశారు. స్వతహాగా నటన రాబట్టుకోవతం లో మంచి పనిమంతుడైన కోరటాల చాలా బాగా చేయించుకున్నారు. కాజాల్ చాలా బావుంది. తొలి సగం మోహన్ లాల్ ఐతే మలి సగం తారక్ మీద నడిచింది కథ.

సాంకేతిక విభాగాలు :

సాంకేతిక విభాగాల్లోకి వస్తే మొదట గా చెప్పుకొవాల్సింది తిరు గురించి, విజువల్ గా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంది. కలర్ స్కీంస్ మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉన్నాయ్, లైటింగ్ తో సీన్ రేంజ్ ని పెంచే కెమెరా మాన్ అరుదుగా ఉంటారు, అలాంటి ఒక అరుదైన టెక్నీషియన్ తిరు. దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ బావున్నాయ్. సాంగ్స్ కంటె ముఖ్యం గా నేపధ్య సంగీతం బావుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. శెఖర్ మాష్టర్ కంపోజ్ చేసిన యాపిల్ బ్యూటి, పక్కా లోకల్ ఈ రెండు సాంగ్స్ హైలైట్ అని చెప్పుకొవాలి.

గోల్డ్ (+) :

మోహన్ లాల్

ఎన్ టి ఆర్

ఎమోషనల్ సీన్స్

3 సాంగ్స్

హై వోల్టేజ్ యక్షన్ సీన్స్

రోల్డ్ గోల్డ్ (-) :

ఫ్లో దెబ్బ తీసే కామెడి

ప్రీచింగ్ కాస్త ఎక్కువ అయ్యింది.

ఓవర్ ఆల్ భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఎంజాయ్ చేసే మూవీ. కొరటాల శివ మార్క్ మిస్ అవ్వకుండా తమ పాత్రల్లో చేలరేగిపోయిన మోహన్ లాల్ ఎన్ టి ఆర్ కోసం చూడొచ్చు. ఫామిలీస్ ఆదరించే దానిని బట్టి సినిమా నెక్స్ట్ రేంజ్ కి వెళ్తుంది.

గోల్డ్ స్క్రీన్ రేటింగ్ : 3.75/5

టాగ్ లైన్ : దాదాపు గా అన్ని రిపేర్లు చేసినట్టే.

Posted
5 minutes ago, Mango said:

CrOXEPBUEAAKDeu.jpg

wait for GA rating, he will give you genuine rating

Posted
3 minutes ago, Naaperushiva said:

disco baa movie ki evllatledha ivvala?

eltunna 45 min lo show start :) 

Posted
Just now, bhaigan said:

wait for GA rating, he will give you genuine rating

:3D_Smiles_216:ayyo hit ayipoyindhe..};_

Posted
3 minutes ago, Mango said:

Janatha Garage Review

నటీనటులు: మోహన్ లాల్,జూనియర్ ఎన్ టి ఆర్,ఉన్ని ముకుందన్. సమాంతా, నిత్యా మీనన్, సురేష్, సితార, అజయ్, బెనర్జీ, 
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: తిరు 
నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్
కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: కొరటాల శివ
విడుదల: 01-09-2016

చాలా కాలం తర్వాత ట్రాక్ ఎక్కి వరుసగ టెంపర్, నాన్నకు ప్రేమతో తో సంచలన విజయాలు అందుకున్న ఎన్ టి ఆర్ లేటెస్ట్ రిలీజ్ జనతా గారేజ్. ఈ మూవీ ఎలా ఉందో గోల్డ్ స్క్రీన్ రివ్యూ  లో చూద్దాం.

థియేట్రికల్ ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పెయ్యటం అనేది చాలా మంచిది అయ్యింది. ఈ సినిమా లో హీరోలు అంటు స్పెసిఫిక్ గా ఎవరు లేరు, ప్రమొషనల్ ఇంటర్వ్యూస్ లో ఎన్ టి ఆర్ చెప్పినట్టు జనత గారేజ్ ఈ కథ లో హీరో, ఫస్ట్ హాఫ్ అంతా కథ ని పరిచయం చేస్తూ కారాక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిపోయింది. ప్రకృతి ని ప్రెమైంచే తారక్, మన్సుహలు ప్రేమించే మోహన్ లాల్, వీరిద్దరు ఏ సందర్భం లో తారస పడ్డారు అనేదే ఫస్ట్ హాఫ్ కథ. సెకండ్ హాఫ్ అంతా తారక్ మోహన్ లాల్ కలిసి లెక్కలు ఎలా సెట్ చేశారు? మోహన్ లాల్ ఎన్ టి ఆర్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఇలాంటివి వెండి తెర మీద చూడాల్సిందే.

నటీ నటులు :

మోహన్ లాల్ నటన గురించి రివ్యూ చేసే స్థాయి కాని అనుభవం కాని నాకు లేదు అనే నమ్ముతాను. ఆయన ఒక నట శిఖరం ఐతే ఆయనతో పోటా పోటి గ నటించి మెప్పించాడు తారక్. ముఖ్యం గా ఎమోషనల్ సన్నివేశాల్లో తారక్ నటన గురించి కొత్త గా చెప్పేది ఏమి లేదు. ఆపిల్ బ్యూటీ, పక్కా లోకల్ సాంగ్స్ లో తారక్ దాన్సెస్ చాల కొత్త గా ఉన్నాయి. గారేజ్ లో మిగత మెకానిక్స్, సురేష్, సితార, సమాంత, నిత్యా మీనన్ అందరూ బాగా చేశారు. స్వతహాగా నటన రాబట్టుకోవతం లో మంచి పనిమంతుడైన కోరటాల చాలా బాగా చేయించుకున్నారు. కాజాల్ చాలా బావుంది. తొలి సగం మోహన్ లాల్ ఐతే మలి సగం తారక్ మీద నడిచింది కథ.

సాంకేతిక విభాగాలు :

సాంకేతిక విభాగాల్లోకి వస్తే మొదట గా చెప్పుకొవాల్సింది తిరు గురించి, విజువల్ గా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంది. కలర్ స్కీంస్ మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉన్నాయ్, లైటింగ్ తో సీన్ రేంజ్ ని పెంచే కెమెరా మాన్ అరుదుగా ఉంటారు, అలాంటి ఒక అరుదైన టెక్నీషియన్ తిరు. దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ బావున్నాయ్. సాంగ్స్ కంటె ముఖ్యం గా నేపధ్య సంగీతం బావుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. శెఖర్ మాష్టర్ కంపోజ్ చేసిన యాపిల్ బ్యూటి, పక్కా లోకల్ ఈ రెండు సాంగ్స్ హైలైట్ అని చెప్పుకొవాలి.

గోల్డ్ (+) :

మోహన్ లాల్

ఎన్ టి ఆర్

ఎమోషనల్ సీన్స్

3 సాంగ్స్

హై వోల్టేజ్ యక్షన్ సీన్స్

రోల్డ్ గోల్డ్ (-) :

ఫ్లో దెబ్బ తీసే కామెడి

ప్రీచింగ్ కాస్త ఎక్కువ అయ్యింది.

ఓవర్ ఆల్ భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఎంజాయ్ చేసే మూవీ. కొరటాల శివ మార్క్ మిస్ అవ్వకుండా తమ పాత్రల్లో చేలరేగిపోయిన మోహన్ లాల్ ఎన్ టి ఆర్ కోసం చూడొచ్చు. ఫామిలీస్ ఆదరించే దానిని బట్టి సినిమా నెక్స్ట్ రేంజ్ కి వెళ్తుంది.

గోల్డ్ స్క్రీన్ రేటింగ్ : 3.75/5

టాగ్ లైన్ : దాదాపు గా అన్ని రిపేర్లు చేసినట్టే.

Grerat andhra : 2.75 to 3 /5 ayite..kastam movie

Posted
Just now, Pawan_Kalyan_7 said:

Grerat andhra : 2.75 to 3 /5 ayite..kastam movie

:3D_Smiles_216:ayyo hit ayipoyindhe...:3D_Smiles_216: nuvvu eentha crying sesina inka emi eekalev...ippudetla..ayyeyyo...:3D_Smiles_216:

Posted
2 hours ago, Mango said:

simpirio unnantha kalam 4 impossible for any other hero. @3$% that too idlebrain maathrame isthadi. ga ivvadu evvariki unless nithin reddy ayithe thappa.

GA most of the times genuine.....nkhil reddy movies kuda flop ani chala sarlu cheppadu

Posted
Just now, bhaigan said:

GA most of the times genuine.....nkhil reddy movies kuda flop ani kuda cheppindi chala sarlu 

Yup That's true GA gaadi reviews manchiga isthaadu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...