pulibidda Posted August 31, 2016 Report Posted August 31, 2016 1 minute ago, Pawan_Kalyan_7 said: 100 percent as expected anamata .. a patalu trailer chuste anpiochindi Sinma chudu dora Quote
Pawan_Kalyan_7 Posted August 31, 2016 Report Posted August 31, 2016 2 minutes ago, pulibidda said: Sinma chudu dora ok blockbuster a movie Quote
LivingLegend Posted August 31, 2016 Report Posted August 31, 2016 4 minutes ago, Pawan_Kalyan_7 said: great andhra rating satii kante .5 takuva untundi e madya so great andhra 1.5/5 id sarigga chudu adi pake sathi id..avesa padi comments cheyaku uncle Quote
Balibabu Posted August 31, 2016 Report Posted August 31, 2016 9 minutes ago, Pawan_Kalyan_7 said: 100 percent as expected anamata .. a patalu trailer chuste anpiochindi Quote
tiger_sathl Posted August 31, 2016 Author Report Posted August 31, 2016 ichata refunds ivvabadunu ani marchukovali caption ni Quote
Rahul_PG Posted August 31, 2016 Report Posted August 31, 2016 42 minutes ago, tiger_sathl said: cinema addamga dobbindi disaster tiger_sathi rating 2/5 You anti fan mem nammam Quote
Mango Posted August 31, 2016 Report Posted August 31, 2016 Janatha Garage Review నటీనటులు: మోహన్ లాల్,జూనియర్ ఎన్ టి ఆర్,ఉన్ని ముకుందన్. సమాంతా, నిత్యా మీనన్, సురేష్, సితార, అజయ్, బెనర్జీ, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ఛాయాగ్రహణం: తిరు నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: కొరటాల శివవిడుదల: 01-09-2016 చాలా కాలం తర్వాత ట్రాక్ ఎక్కి వరుసగ టెంపర్, నాన్నకు ప్రేమతో తో సంచలన విజయాలు అందుకున్న ఎన్ టి ఆర్ లేటెస్ట్ రిలీజ్ జనతా గారేజ్. ఈ మూవీ ఎలా ఉందో గోల్డ్ స్క్రీన్ రివ్యూ లో చూద్దాం. థియేట్రికల్ ట్రైలర్ లోనే కథ మొత్తం చెప్పెయ్యటం అనేది చాలా మంచిది అయ్యింది. ఈ సినిమా లో హీరోలు అంటు స్పెసిఫిక్ గా ఎవరు లేరు, ప్రమొషనల్ ఇంటర్వ్యూస్ లో ఎన్ టి ఆర్ చెప్పినట్టు జనత గారేజ్ ఈ కథ లో హీరో, ఫస్ట్ హాఫ్ అంతా కథ ని పరిచయం చేస్తూ కారాక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ సాగిపోయింది. ప్రకృతి ని ప్రెమైంచే తారక్, మన్సుహలు ప్రేమించే మోహన్ లాల్, వీరిద్దరు ఏ సందర్భం లో తారస పడ్డారు అనేదే ఫస్ట్ హాఫ్ కథ. సెకండ్ హాఫ్ అంతా తారక్ మోహన్ లాల్ కలిసి లెక్కలు ఎలా సెట్ చేశారు? మోహన్ లాల్ ఎన్ టి ఆర్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఇలాంటివి వెండి తెర మీద చూడాల్సిందే. నటీ నటులు : మోహన్ లాల్ నటన గురించి రివ్యూ చేసే స్థాయి కాని అనుభవం కాని నాకు లేదు అనే నమ్ముతాను. ఆయన ఒక నట శిఖరం ఐతే ఆయనతో పోటా పోటి గ నటించి మెప్పించాడు తారక్. ముఖ్యం గా ఎమోషనల్ సన్నివేశాల్లో తారక్ నటన గురించి కొత్త గా చెప్పేది ఏమి లేదు. ఆపిల్ బ్యూటీ, పక్కా లోకల్ సాంగ్స్ లో తారక్ దాన్సెస్ చాల కొత్త గా ఉన్నాయి. గారేజ్ లో మిగత మెకానిక్స్, సురేష్, సితార, సమాంత, నిత్యా మీనన్ అందరూ బాగా చేశారు. స్వతహాగా నటన రాబట్టుకోవతం లో మంచి పనిమంతుడైన కోరటాల చాలా బాగా చేయించుకున్నారు. కాజాల్ చాలా బావుంది. తొలి సగం మోహన్ లాల్ ఐతే మలి సగం తారక్ మీద నడిచింది కథ. సాంకేతిక విభాగాలు : సాంకేతిక విభాగాల్లోకి వస్తే మొదట గా చెప్పుకొవాల్సింది తిరు గురించి, విజువల్ గా ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉంది. కలర్ స్కీంస్ మూడ్ ని ఎలివేట్ చేసేలా ఉన్నాయ్, లైటింగ్ తో సీన్ రేంజ్ ని పెంచే కెమెరా మాన్ అరుదుగా ఉంటారు, అలాంటి ఒక అరుదైన టెక్నీషియన్ తిరు. దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ బావున్నాయ్. సాంగ్స్ కంటె ముఖ్యం గా నేపధ్య సంగీతం బావుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. శెఖర్ మాష్టర్ కంపోజ్ చేసిన యాపిల్ బ్యూటి, పక్కా లోకల్ ఈ రెండు సాంగ్స్ హైలైట్ అని చెప్పుకొవాలి. గోల్డ్ (+) : మోహన్ లాల్ ఎన్ టి ఆర్ ఎమోషనల్ సీన్స్ 3 సాంగ్స్ హై వోల్టేజ్ యక్షన్ సీన్స్ రోల్డ్ గోల్డ్ (-) : ఫ్లో దెబ్బ తీసే కామెడి ప్రీచింగ్ కాస్త ఎక్కువ అయ్యింది. ఓవర్ ఆల్ భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే ఎంజాయ్ చేసే మూవీ. కొరటాల శివ మార్క్ మిస్ అవ్వకుండా తమ పాత్రల్లో చేలరేగిపోయిన మోహన్ లాల్ ఎన్ టి ఆర్ కోసం చూడొచ్చు. ఫామిలీస్ ఆదరించే దానిని బట్టి సినిమా నెక్స్ట్ రేంజ్ కి వెళ్తుంది. గోల్డ్ స్క్రీన్ రేటింగ్ : 3.75/5 టాగ్ లైన్ : దాదాపు గా అన్ని రిపేర్లు చేసినట్టే. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.