Jump to content

CHATTISGARH Maoists Attack Again .............


Recommended Posts

Posted

CHATTISGARH Maoists Attack Again ..............

27 Jawans Died ... and so-many injured ..........

500 Maoists attacked on 100 Jawans ............

Posted

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్‌కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మందుపాతర దాడిచేసి మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో దాదాపు 27 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారు. 15 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. మందుపాతర దాటికి సీఆర్పీఎఫ్‌ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. నారాయణాపూర్‌ జిల్లా దౌడాయి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టుల మెరుపుదాడి చేశారు. దాడి అనంతరం ఇరువర్గాల మధ్య దాదాపు నాలుగు గంటల పాటు భీకర ఎదురుకాల్పులు జరిగాయి. క్షతగాత్రులను జగదళ్‌పూర్‌ ఆస్పత్రికి తరలించారు.జిల్లా కేంద్రం నారాయణాపూర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో సంఘటన చోటుచేసుకుంది.

×
×
  • Create New...