Jump to content

Recommended Posts

Posted

అమాయకులుగా(Tom Bro laga) కనిపించే యువకులను వలలో వేసుకోవడం ద్వారా కిడ్నాప్‌ చేసి బెదిరించి బలవంతంగా లింగమార్పిడికి పాల్పడుతున్న హిజ్రా గ్యాంగ్‌ మాఫియా ఉదంతం వెలుగు చూసింది. ఈ మాఫియా ఆటకట్టించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ మేఘరిక్‌ ఆదివారం ప్రకటించారు. రెండు వారాల క్రితం నగరంలో జరిగిన ఓ దారుణ ఘటనతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. తమ గ్రూప్‌లో చేరేందుకు ఇష్టపడని 18 సంవత్సరాల యువకుడిని బలవంతంగా కిడ్నాప్‌ చేసి పదునైన కత్తితో అతడి మర్మాంగాన్ని కోసేసి నాటు పద్దతిలో లింగమార్పిడి చేశారు. మూత్ర విసర్జన సాధ్యం కాక నరకయాతనకు లోనైన యువకుడిని కొందరు కాపాడి తక్షణం ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బెంగళూరు కాక్స్‌టౌన్ ప్రాంతంలో జరిగిన ఘటన నగర ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

బలవంతంగా యువకులను తమ గ్రూపులో చేర్చుకునేందుకు ఇలా నాటు పద్దతులో లింగమార్పిడి చేయిస్తున్నారన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆనంది అనే హిజ్డాపై అనుమానాలు వ్యక్తం అవుతుండడంతో ఆమె కోసం కూడా గాలిస్తున్నారు. నగరంలో ఇంకెంతమంది యువకులు ఆ మాఫియాబారిన పడి బలవంత లింగమార్పిడులకు లోనయ్యారో సమగ్ర దర్యాప్తు జరిపితేగానీ బయటపడదు. ఈ ఘటనపై హిజ్రాల సంఘాలు కూడా తీవ్రంగానే స్పందించాయి. బలవంత లింగమార్పిడిలకు తాము తీవ్ర వ్యతిరేకమని స్పష్టం చేశాయి. మానసిక, శారీరక హింసలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. మర్మాంగం కోల్పోయిన యువకుడిని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించాయి. తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురైన యువకుడు ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Posted
56 minutes ago, kiladi bullodu said:

Image result

Posted

ippudu tom bhayya ki ledha

marmangam

Posted
48 minutes ago, Jayak said:

Sarasam ba

gutti gaya kosi sarasam eandi ra ayya  Kontekurradu

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...