Prabhas_Fan Posted January 10, 2017 Report Posted January 10, 2017 6 minutes ago, sarkaar said: theater ki elli movie choosi, manam oka mugguriki awareness create chsi, aa mugguru inko mugguriki awareness create chesi alla ananmata ante overall ga stalin laaga flop avuddi antav Quote
johnubhai_01 Posted January 10, 2017 Author Report Posted January 10, 2017 1 minute ago, Prabhas_Fan said: ante overall ga stalin laaga flop avuddi antav FYI, ‘ఖైదీ...’ మరో ‘ఠాగూర్’ అవుతుంది! ఇక నుంచి వరుసగా సినిమాలు చేస్తా మాకు ఎవ్వరితోనూ గొడవల్లేవు వరుసగా నాలుగు విజయాలు లభిస్తే... స్టార్ అనిపించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ గుర్తింపును అలా కాపాడుకోవడమే అతి పెద్ద సవాల్. కానీ చిరంజీవి తొమ్మిదేళ్లపాటు సినిమాలు చేయకపోయినా... ప్రేక్షకుల్లో ఆయనపై ఉన్న అభిమానం, ఆయన నటనపై ఉన్న భరోసా ఇసుమంతైనా తగ్గలేదు. చిరంజీవి పునః ప్రవేశంగా, తన 150వ సినిమాగా ‘ఖైదీ నంబర్ 150’ చేశారు. ఈ నెల 11న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిరంజీవి ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు. ఆ విషయాలివీ... పునః ప్రవేశంగా మీరు చేసిన సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుండడం ఎలా అనిపిస్తోంది? నా సినిమాలు సంక్రాంతికి విడుదలవడం కొత్తేమీ కాదు. ఇది మాత్రం ప్రత్యేకం. నా 150వ సినిమా సంక్రాంతి సీజన్లో విడుదలవుతుండడం ఆనందంగా ఉంది. సంక్రాంతి అనగానే మీకు గుర్తొచ్చే విషయం? మొగల్తూరులో ఉన్నప్పుడు మా పిన్నమ్మలతో కలిసి చేసుకొన్న సంబరాలు. పేరుకు పిన్నమ్మలే కానీ వాళ్లంతా నా వయసువాళ్లే. గొబ్బెమ్మలు చేయడం దగ్గర్నుంచి, ముగ్గులు పెడుతుంటే రంగులు అద్దడం, భోగిమంటల్లో పిడకల దండలు వేయడం వరకు అన్నీ చేసేవాణ్ని. తొమ్మిదేళ్ల తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ కోసం సెట్లోకి అడుగుపెట్టిన అనుభూతి గురించి వివరిస్తారా? ఈ విరామంలో నేను సినిమాల్లో నటించలేదేమో కానీ, పరిశ్రమకి మాత్రం దూరం కాలేదు. అయితే పునః ప్రవేశం సినిమా కోసం మళ్లీ సెట్లోకి అడుగుపెట్టినప్పుడు మాత్రం ఒక కొత్త రకమైన అనుభూతి కలిగింది. వాతావరణం కొత్తగా అనిపించలేదు కానీ, సాంకేతికత, సినిమాని తీసే విధానంలో చాలా మార్పులు కనిపించాయి. ‘శంకర్‌దాదా జిందాబాద్’ చేసే సమయంలో ఫిల్మ్ ఉండేది, క్లాప్ ఉండేది. కానీ అవేవీ ఇప్పుడు లేవు. మొత్తం డిజిటలైజ్ అయింది. సెట్లోకి అడుగుపెట్టిన తొలి క్షణాల్లో మాత్రం ఇది కదా మన సామ్రాజ్యం అనిపించింది. మునుపటి ఉత్సాహం బయటికొచ్చింది. మీ 150వ సినిమాకి ‘కత్తి’ రీమేక్ చేయడమే సరైనదని ఎందుకనిపించింది? అంచనాలకి దీటుగా కథని ఎంచుకోవాలని దాదాపు యేడాదిపాటు ప్రయత్నాలు చేశా. ఆ సమయంలోనే తమిళ చిత్రం ‘కత్తి’ని చూశా. బలమైన సామాజిక సందేశంతో పాటు, కమర్షియల్ హంగులు కూడా ఆ సినిమాలో కనిపించాయి. ఇది ‘ఠాగూర్’ స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. నిర్మాతగా మీ పేరెప్పుడూ తెరపై చూడలేదు. రామ్‌చరణ్ మాత్రం తొమ్మిదో సినిమా సమయానికే నిర్మాతగా మారాడు... సినిమా నిర్మించాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు. కానీ రామ్‌చరణ్ మాత్రం ‘మనకి ఇన్ని వనరులు ఉన్నాయి, ఎందుకు చేయకూడదు?’ అన్నాడు. అన్నట్టుగానే తొలి సినిమానే చాలా బాగా నిర్మించాడు. తమిళ కథకీ, తెలుగు కథకీ మధ్య మార్పులేమైనా చూడొచ్చా? ‘కత్తి’లో రాజకీయాంశాలు ఎక్కువగా ఉంటాయి. ‘ఖైదీ నంబర్ 150’ మాత్రం కార్పొరేట్ విధానాల నేపథ్యంలో తీశాం. తమిళంతో పోలిస్తే మన సినిమా మరింత వేగంగా సాగుతుంది. నేను రెండు పాత్రల్లో కనిపిస్తా. ఈ సినిమా కోసం బరువు తగ్గి నాజూగ్గా మారినట్టున్నారు కదా... ఆ విషయంలో రామ్‌చరణ్‌నే అభినందించాలి. నా ఫిట్నెస్, డైట్‌కి సంబంధించిన వ్యవహారాలు కూడా తనే చూసుకొన్నాడు. అందుకే తొమ్మిది కిలోల బరువు తగ్గా. Quote
nani80ss Posted January 10, 2017 Report Posted January 10, 2017 inka mana konidela surekha garu kuda undalsindi Quote
Prabhas_Fan Posted January 10, 2017 Report Posted January 10, 2017 5 minutes ago, johnubhai_01 said: FYI, ‘ఖైదీ...’ మరో ‘ఠాగూర్’ అవుతుంది! ఇక నుంచి వరుసగా సినిమాలు చేస్తా మాకు ఎవ్వరితోనూ గొడవల్లేవు వరుసగా నాలుగు విజయాలు లభిస్తే... స్టార్ అనిపించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఆ గుర్తింపును అలా కాపాడుకోవడమే అతి పెద్ద సవాల్. కానీ చిరంజీవి తొమ్మిదేళ్లపాటు సినిమాలు చేయకపోయినా... ప్రేక్షకుల్లో ఆయనపై ఉన్న అభిమానం, ఆయన నటనపై ఉన్న భరోసా ఇసుమంతైనా తగ్గలేదు. చిరంజీవి పునః ప్రవేశంగా, తన 150వ సినిమాగా ‘ఖైదీ నంబర్ 150’ చేశారు. ఈ నెల 11న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో చిరంజీవి ‘ఈనాడు సినిమా’తో ముచ్చటించారు. ఆ విషయాలివీ... పునః ప్రవేశంగా మీరు చేసిన సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుండడం ఎలా అనిపిస్తోంది? నా సినిమాలు సంక్రాంతికి విడుదలవడం కొత్తేమీ కాదు. ఇది మాత్రం ప్రత్యేకం. నా 150వ సినిమా సంక్రాంతి సీజన్లో విడుదలవుతుండడం ఆనందంగా ఉంది. సంక్రాంతి అనగానే మీకు గుర్తొచ్చే విషయం? మొగల్తూరులో ఉన్నప్పుడు మా పిన్నమ్మలతో కలిసి చేసుకొన్న సంబరాలు. పేరుకు పిన్నమ్మలే కానీ వాళ్లంతా నా వయసువాళ్లే. గొబ్బెమ్మలు చేయడం దగ్గర్నుంచి, ముగ్గులు పెడుతుంటే రంగులు అద్దడం, భోగిమంటల్లో పిడకల దండలు వేయడం వరకు అన్నీ చేసేవాణ్ని. తొమ్మిదేళ్ల తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ కోసం సెట్లోకి అడుగుపెట్టిన అనుభూతి గురించి వివరిస్తారా? ఈ విరామంలో నేను సినిమాల్లో నటించలేదేమో కానీ, పరిశ్రమకి మాత్రం దూరం కాలేదు. అయితే పునః ప్రవేశం సినిమా కోసం మళ్లీ సెట్లోకి అడుగుపెట్టినప్పుడు మాత్రం ఒక కొత్త రకమైన అనుభూతి కలిగింది. వాతావరణం కొత్తగా అనిపించలేదు కానీ, సాంకేతికత, సినిమాని తీసే విధానంలో చాలా మార్పులు కనిపించాయి. ‘శంకర్‌దాదా జిందాబాద్’ చేసే సమయంలో ఫిల్మ్ ఉండేది, క్లాప్ ఉండేది. కానీ అవేవీ ఇప్పుడు లేవు. మొత్తం డిజిటలైజ్ అయింది. సెట్లోకి అడుగుపెట్టిన తొలి క్షణాల్లో మాత్రం ఇది కదా మన సామ్రాజ్యం అనిపించింది. మునుపటి ఉత్సాహం బయటికొచ్చింది. మీ 150వ సినిమాకి ‘కత్తి’ రీమేక్ చేయడమే సరైనదని ఎందుకనిపించింది? అంచనాలకి దీటుగా కథని ఎంచుకోవాలని దాదాపు యేడాదిపాటు ప్రయత్నాలు చేశా. ఆ సమయంలోనే తమిళ చిత్రం ‘కత్తి’ని చూశా. బలమైన సామాజిక సందేశంతో పాటు, కమర్షియల్ హంగులు కూడా ఆ సినిమాలో కనిపించాయి. ఇది ‘ఠాగూర్’ స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం నాకుంది. నిర్మాతగా మీ పేరెప్పుడూ తెరపై చూడలేదు. రామ్‌చరణ్ మాత్రం తొమ్మిదో సినిమా సమయానికే నిర్మాతగా మారాడు... సినిమా నిర్మించాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు. కానీ రామ్‌చరణ్ మాత్రం ‘మనకి ఇన్ని వనరులు ఉన్నాయి, ఎందుకు చేయకూడదు?’ అన్నాడు. అన్నట్టుగానే తొలి సినిమానే చాలా బాగా నిర్మించాడు. తమిళ కథకీ, తెలుగు కథకీ మధ్య మార్పులేమైనా చూడొచ్చా? ‘కత్తి’లో రాజకీయాంశాలు ఎక్కువగా ఉంటాయి. ‘ఖైదీ నంబర్ 150’ మాత్రం కార్పొరేట్ విధానాల నేపథ్యంలో తీశాం. తమిళంతో పోలిస్తే మన సినిమా మరింత వేగంగా సాగుతుంది. నేను రెండు పాత్రల్లో కనిపిస్తా. ఈ సినిమా కోసం బరువు తగ్గి నాజూగ్గా మారినట్టున్నారు కదా... ఆ విషయంలో రామ్‌చరణ్‌నే అభినందించాలి. నా ఫిట్నెస్, డైట్‌కి సంబంధించిన వ్యవహారాలు కూడా తనే చూసుకొన్నాడు. అందుకే తొమ్మిది కిలోల బరువు తగ్గా. thanks bro...ippude ticket book chesukunta Quote
johnubhai_01 Posted January 10, 2017 Author Report Posted January 10, 2017 Just now, Prabhas_Fan said: thanks bro...ippude ticket book chesukunta GOOD JOB Quote
mettastar Posted January 10, 2017 Report Posted January 10, 2017 21 minutes ago, xxxmen said: Munurru != peda kapu ooorineee yeshaaalooo Quote
mettastar Posted January 10, 2017 Report Posted January 10, 2017 e cinema records kuda allu arjun gaadi lekkalo esukuntaademo ee vidhamga kuda allu gadu chiru gadiki backside nunchi pedathadu anukunta Quote
Prabhas_Fan Posted January 10, 2017 Report Posted January 10, 2017 Just now, mettastar said: e cinema records kuda allu arjun gaadi lekkalo esukuntaademo ee vidhamga kuda allu gadu chiru gadiki backside nunchi pedathadu anukunta AA new megastar ani decided no Quote
johnubhai_01 Posted January 10, 2017 Author Report Posted January 10, 2017 Just now, mettastar said: e cinema records kuda allu arjun gaadi lekkalo esukuntaademo ee vidhamga kuda allu gadu chiru gadiki backside nunchi pedathadu anukunta Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.