Jump to content

వెంకటేష్ 75వ సినిమాకు దర్శకత్వం చేస్తా

JANASENA

Recommended Posts

16brk177-KRISH-INTERVIEW.jpg

హైదరాబాద్‌: ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ఇంత గొప్ప విజయాన్ని సాధిస్తుందని వూహించలేదని అంటున్నారు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి. ప్రేక్షకులు చూపించే అభిమానం ముందు సినిమా కోసం పడ్డ కష్టమంతా ఆవిరైపోయిందంటున్న క్రిష్‌.. తన అనుభవాలను విలేకర్లతో పంచుకున్నారు.

‘‘సినిమాకి ఇంత స్పందన వస్తుందని వూహించలేదు. బాలకృష్ణ లాంటి ఓ మాస్‌ కథానాయకుడితో సినిమా చేయడమే ఇంత ఆదరణ లభించింది. క్రిష్‌ మాస్‌ సినిమాలు తీయలేడనే ఓ విమర్శ ఈ సినిమాతో తొలగిపోయింది. ఈ సినిమా చూసినప్పటి నుంచి నాకు ఫోన్‌ చేయని దర్శకుడు, కథానాయకులు లేరు. అందరూ సినిమా బాగుందని అభినందిస్తుంటే మేము పడిన కష్టమంతా తేలిపోయినట్లు అనిపిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి బాలయ్య వందో చిత్రమని భయపడింది లేదు. ఓ వీరుడి కథని అనుకున్నట్లుగా తీయగలమా లేదా అని మాత్రమే ఆలోచించేవాడ్ని. అదొక బాధ్యతగా భావించి నేను కథ రాసుకున్నాను. సినిమాకు ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది చరిత్రను రకరకాల కోణాల్లో పరిశోధించి నేను ఈ కథను రాసుకున్నాను. చరిత్రను వక్రీకరించాను అన్న మాటను ఈ మధ్య నేనూ విన్నాను. అయితే ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. శాతకర్ణి తెలుగు వాడా కాదా అన్న చర్చ కూడా మొదలైంది. విశ్వనాథ సత్యనారాయణలాంటి కవి కూడా ఆంధ్రప్రశస్తిలో శాతవాహనుల గురించి చెప్పారు. ఇక ఈ విషయంపై చర్చే అవసరం లేదు. నా దృష్టిలో కల్పితంతో కూడిన ఓ చరిత్రాత్మక గాథ ఇది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ తప్ప మరెవరూ చేయలేరు. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే అంటున్నారు. ఈ చిత్రాన్ని 79 రోజుల్లో తీశామని చెప్తుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అదంతా ఓ పక్కా ప్రణాళికతోనే సాధ్యమైంది. సినిమాని నాలుగు భాగాలుగా చేసి లఘు చిత్రాలుగా భావించి తెరకెక్కించాం. పైపెచ్చు నా సినిమాలన్నీ రెండు గంటల పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటాయి. అది బాగా కలిసొస్తోంది. ‘కంచె’ సమయంలోనే నేను గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి ఆలోచించేవాణ్ని. అప్పుడే ఓ పక్కా ప్రణాళిక పెట్టుకోవడం దానికి తోడు ‘కంచె’ సినిమా బృందమే ఈ సినిమాకు పనిచేయడంతో నా పని మరింత సులువైంది. తదుపరి నేను వెంకటేశ్‌తో 75వ సినిమా చేయబోతున్నాను. ఆ విషయాలు త్వరలో వెల్లడిస్తాను. అశ్వనీదత్‌తోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది.’’ అంటూ వివరించారు క్రిష్‌.

bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st 

Link to comment
Share on other sites

Hahah chivariki e krish gadu kalpitham tho kudinaa anesadu ga.. mari telugu pride M masanam prathi telugodu chudali ani khabadhar annaadu.. badha karam enti ante mana telugodi gurimchi telugollaki teliyadhu siggu chetu annaadu.. ippudemo kalpitham tho kudina antunnaadu .. entole .... chepthe baaga dhaggariga vunna history cheppaali or movie thoyatam maaneyaali anthegani sagam sagam thisi telugodu pride ante howww na royya

Link to comment
Share on other sites

7 minutes ago, Mr Mirchi said:

*=:

Link to comment
Share on other sites

9 minutes ago, Mr Mirchi said:

Dumbiri aayana annadi.. Perfect ga ela undo evariki teliyadu. Viswanata Sastry garu kooda AndhraPrasisti  lo chepparu. andaru kalpitagane raasaru aayana gurinchi,

Link to comment
Share on other sites

32 minutes ago, JANASENA said:
16brk177-KRISH-INTERVIEW.jpg

హైదరాబాద్‌: ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రం ఇంత గొప్ప విజయాన్ని సాధిస్తుందని వూహించలేదని అంటున్నారు దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి. ప్రేక్షకులు చూపించే అభిమానం ముందు సినిమా కోసం పడ్డ కష్టమంతా ఆవిరైపోయిందంటున్న క్రిష్‌.. తన అనుభవాలను విలేకర్లతో పంచుకున్నారు.

‘‘సినిమాకి ఇంత స్పందన వస్తుందని వూహించలేదు. బాలకృష్ణ లాంటి ఓ మాస్‌ కథానాయకుడితో సినిమా చేయడమే ఇంత ఆదరణ లభించింది. క్రిష్‌ మాస్‌ సినిమాలు తీయలేడనే ఓ విమర్శ ఈ సినిమాతో తొలగిపోయింది. ఈ సినిమా చూసినప్పటి నుంచి నాకు ఫోన్‌ చేయని దర్శకుడు, కథానాయకులు లేరు. అందరూ సినిమా బాగుందని అభినందిస్తుంటే మేము పడిన కష్టమంతా తేలిపోయినట్లు అనిపిస్తోంది. గౌతమిపుత్ర శాతకర్ణి బాలయ్య వందో చిత్రమని భయపడింది లేదు. ఓ వీరుడి కథని అనుకున్నట్లుగా తీయగలమా లేదా అని మాత్రమే ఆలోచించేవాడ్ని. అదొక బాధ్యతగా భావించి నేను కథ రాసుకున్నాను. సినిమాకు ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇది చరిత్రను రకరకాల కోణాల్లో పరిశోధించి నేను ఈ కథను రాసుకున్నాను. చరిత్రను వక్రీకరించాను అన్న మాటను ఈ మధ్య నేనూ విన్నాను. అయితే ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. శాతకర్ణి తెలుగు వాడా కాదా అన్న చర్చ కూడా మొదలైంది. విశ్వనాథ సత్యనారాయణలాంటి కవి కూడా ఆంధ్రప్రశస్తిలో శాతవాహనుల గురించి చెప్పారు. ఇక ఈ విషయంపై చర్చే అవసరం లేదు. నా దృష్టిలో కల్పితంతో కూడిన ఓ చరిత్రాత్మక గాథ ఇది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ తప్ప మరెవరూ చేయలేరు. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే అంటున్నారు. ఈ చిత్రాన్ని 79 రోజుల్లో తీశామని చెప్తుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. అదంతా ఓ పక్కా ప్రణాళికతోనే సాధ్యమైంది. సినిమాని నాలుగు భాగాలుగా చేసి లఘు చిత్రాలుగా భావించి తెరకెక్కించాం. పైపెచ్చు నా సినిమాలన్నీ రెండు గంటల పదిహేను నిమిషాలు మాత్రమే ఉంటాయి. అది బాగా కలిసొస్తోంది. ‘కంచె’ సమయంలోనే నేను గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా గురించి ఆలోచించేవాణ్ని. అప్పుడే ఓ పక్కా ప్రణాళిక పెట్టుకోవడం దానికి తోడు ‘కంచె’ సినిమా బృందమే ఈ సినిమాకు పనిచేయడంతో నా పని మరింత సులువైంది. తదుపరి నేను వెంకటేశ్‌తో 75వ సినిమా చేయబోతున్నాను. ఆ విషయాలు త్వరలో వెల్లడిస్తాను. అశ్వనీదత్‌తోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది.’’ అంటూ వివరించారు క్రిష్‌.

bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st bl@st 

bl@st

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...