Jai_MegaStar Posted March 7, 2017 Report Posted March 7, 2017 13 minutes ago, TOM_BHAYYA said: I'm paid viewer bro Baa ittanti ujjogam edaina unte naaku bhee soodu baa Quote
mahesh1 Posted March 7, 2017 Report Posted March 7, 2017 13 hours ago, TOM_BHAYYA said: True I'm your fan bro in nfdb.. I am also his fan bro...roju paper esi best dbian ga award kuda gelchukunnadu Quote
rapchik Posted March 7, 2017 Report Posted March 7, 2017 10 hours ago, SonyKongara said: కొత్త కొత్తగా! అమరావతికి సరికొత్త డిజైన్ల రాక శాసనసభ కొత్త భవనం ప్రారంభం నేడే ప్రపంచ టాప్-5లో అమరావతి ఈ లక్ష్యానికి అనుగుణంగా డిజైన్లు అందరి అభిప్రాయాలకూ విలువ: సీఎం నాలుగు రకాల డిజైన్ల పరిశీలన నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ ప్రతి కట్టడం విలక్షణంగా ఉండాలి ఎలాంటి లోపాలు ఉండకూడదు మాస్టర్ ఆర్కిటెక్ట్‌కు సీఎం ఆదేశం ప్రభుత్వ భవన సముదాయాలకు.. 4 ప్రాథమిక డిజైన్లు అందజేసిన నార్మన్ ఫోస్టర్ అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లను మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సిద్ధం చేసింది. బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో వీటిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో చేపట్టే నిర్మాణాల డిజైన్లు అత్యంత విలక్షణంగా ఉండాలని మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు అత్యుత్తమంగా ఉండాలని, ఐకానిక్ బిల్డింగులుగా నిర్మించదలచిన అసెంబ్లీ, హైకోర్టు భవంతులను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలోని ప్రతి కట్టడం దేనికదే విలక్షణంగా ఉండాలని స్పష్టం చేశారు. రాజధాని ఏదో ఒక స్థాయి నగరంగా రూపొందితే చాలని తాము అనుకోవడం లేదని, ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా అది నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాజధానిలోని ప్రతి నిర్మాణం, కట్టడంలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించాలన్న సీఎం రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా రాజధానిలోకి ప్రవేశించగానే అది తమ సొంతమని భావించేలా దాని నిర్మాణం జరగాలని సూచించారు. ఈ ఉద్దేశంతోనే రాజధాని కట్టడాల డిజైన్ల రూపకల్పనలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతోపాటు అనుభవజ్ఞులైన స్థానిక ఆర్కిటెక్ట్‌ల సహాయ సహకారాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోనే గొప్ప నూతన రాజఽధాని నగరాలుగా పేరొందిన గాంధీనగర్, నయా రాయపూర్, చండీగఢ్ వంటి వాటిలోనూ ఒక్కొక్క దానిలో ఒక్కోరకమైన లోపం కనిపిస్తుందని, అయితే అమరావతిలో మాత్రం అలాంటి దానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వని రీతిలో డిజైన్లు రూపొందాలన్నారు. అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించనున్న ప్రభుత్వ భవంతుల సముదాయం (గవర్నమెంట్ కాంప్లెక్స్)కు సంబంధించి తాము రూపొందించిన 4 ప్రాథమిక డిజైన్లు(కాన్సెప్ట్యువల్ లెవల్ డిజైన్స్) కేవలం ఏఏ ప్రభుత్వ భవనాలు ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుందనే అంశంపై రూపొందించినవి మాత్రమేనని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చెప్పారు. వీటిపై అందరి అభిప్రాయాలను తీసుకుని త్వరలోనే ముసాయిదా, తుది డిజైన్లను రూపొందిస్తామని చెప్పారు. అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటాం రాజధాని డిజైన్లు, నిర్మాణానికి సంబంధించిన అంశాలపై రాష్ట్రంలోని ప్రజలందరి అభిప్రాయాలను తీసుకోవాలని, సోషల్ మీడియాను ఇందు కోసం ఉపయోగించుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు త్వరలో ఒక ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించాలని ఏపీసీఆర్డీయే కమిషనర్ శ్రీధర్‌ను ఆదేశించారు. ప్రాథమిక డిజైన్లపై అభిప్రాయాలు, సలహాలు సూచనలు తెలుసుకునేందుకు గురువారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, అన్ని శాఖల అధిపతులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాంను ఆదేశించారు. ఆ గ్రామాలు అస్తిత్వం కోల్పోకూడదు అమరావతి నిర్మాణ ప్రక్రియ కారణంగా రాజధాని పరిధిలోని 29 గ్రామాల అస్థిత్వాన్ని ఏదో ఒక రూపంలో నిక్షిప్తం చేయాల్సి ఉందని, ఇందుకోసం ఒక కార్యప్రణాళికను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్న ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సూచనతో చంద్రబాబు ఏకీభవించారు. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో, నగర నిర్మాణంలో ఏ తరహా విధానాలను అనుసరించాలో నిర్ణయించేందుకు ప్రపంచంలో ఉన్న అన్ని అత్యుత్తమ విధానాలను పరిశీలించాలని సీఎం సూచించారు. enni rojulu design designs ani...3 years ayithundhi inka designs ee na?..start chesindhi undha ...just timepassing aa? Quote
rapchik Posted March 7, 2017 Report Posted March 7, 2017 2 hours ago, Jai_MegaStar said: Illu kattinchuko baa. aa designs tho Quote
TOM_BHAYYA Posted March 7, 2017 Report Posted March 7, 2017 8 minutes ago, rapchik said: enni rojulu design designs ani...3 years ayithundhi inka designs ee na?..start chesindhi undha ...just timepassing aa? Hyd ki outer ring road veyadanike 10 yelluga inka kaduthune unnaru.. padhi tharaalu undaalsina capital ki a aithe maathram time theeskodam lo thappu ledhu bro.. late aina kodhhi market lo advanced technologies anni osthunnai avanni use cheskovachu buildings lo aa infra ni vaadukovachu Quote
rapchik Posted March 7, 2017 Report Posted March 7, 2017 8 minutes ago, TOM_BHAYYA said: Hyd ki outer ring road veyadanike 10 yelluga inka kaduthune unnaru.. padhi tharaalu undaalsina capital ki a aithe maathram time theeskodam lo thappu ledhu bro.. late aina kodhhi market lo advanced technologies anni osthunnai avanni use cheskovachu buildings lo aa infra ni vaadukovachu apatilopala jagan anna vasthadu..ani lepukoni pothadu..apudu em chesina waste ani @tom bhayya antunadu outer ring road kadhu emo... Metro train would be best example Quote
TOM_BHAYYA Posted March 7, 2017 Report Posted March 7, 2017 2 minutes ago, rapchik said: apatilopala jagan anna vasthadu..ani lepukoni pothadu..apudu em chesina waste ani @tom bhayya antunadu outer ring road kadhu emo... Metro train would be best example Rendu incomplete ye ga.. aina kallunnodu eeroju kosam chusthadu Adhe vision unnodu repati kosam chusthadu Quote
rapchik Posted March 7, 2017 Report Posted March 7, 2017 29 minutes ago, TOM_BHAYYA said: Rendu incomplete ye ga.. aina kallunnodu eeroju kosam chusthadu Adhe vision unnodu repati kosam chusthadu Quote
ranku_mogudu Posted March 7, 2017 Report Posted March 7, 2017 34 minutes ago, TOM_BHAYYA said: Rendu incomplete ye ga.. aina kallunnodu eeroju kosam chusthadu Adhe vision unnodu repati kosam chusthadu Quote
TampaChinnodu Posted March 7, 2017 Report Posted March 7, 2017 14 hours ago, SonyKongara said: కొత్త కొత్తగా! అమరావతికి సరికొత్త డిజైన్ల రాక శాసనసభ కొత్త భవనం ప్రారంభం నేడే ప్రపంచ టాప్-5లో అమరావతి ఈ లక్ష్యానికి అనుగుణంగా డిజైన్లు అందరి అభిప్రాయాలకూ విలువ: సీఎం నాలుగు రకాల డిజైన్ల పరిశీలన నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో భేటీ ప్రతి కట్టడం విలక్షణంగా ఉండాలి ఎలాంటి లోపాలు ఉండకూడదు మాస్టర్ ఆర్కిటెక్ట్‌కు సీఎం ఆదేశం ప్రభుత్వ భవన సముదాయాలకు.. 4 ప్రాథమిక డిజైన్లు అందజేసిన నార్మన్ ఫోస్టర్ అమరావతి, మార్చి 1(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిలో చేపట్టే నిర్మాణాలకు సంబంధించిన ప్రాథమిక డిజైన్లను మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సిద్ధం చేసింది. బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో వీటిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో చేపట్టే నిర్మాణాల డిజైన్లు అత్యంత విలక్షణంగా ఉండాలని మాస్టర్ ఆర్కిటెక్ట్‌ను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు అత్యుత్తమంగా ఉండాలని, ఐకానిక్ బిల్డింగులుగా నిర్మించదలచిన అసెంబ్లీ, హైకోర్టు భవంతులను అత్యున్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. అమరావతిలోని ప్రతి కట్టడం దేనికదే విలక్షణంగా ఉండాలని స్పష్టం చేశారు. రాజధాని ఏదో ఒక స్థాయి నగరంగా రూపొందితే చాలని తాము అనుకోవడం లేదని, ప్రపంచంలోని అత్యుత్తమ 5 నగరాల్లో ఒకటిగా అది నిలవాలన్నదే తమ లక్ష్యమన్నారు. రాజధానిలోని ప్రతి నిర్మాణం, కట్టడంలో తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర, వారసత్వ సంపద ప్రతిబింబించాలన్న సీఎం రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారైనా రాజధానిలోకి ప్రవేశించగానే అది తమ సొంతమని భావించేలా దాని నిర్మాణం జరగాలని సూచించారు. ఈ ఉద్దేశంతోనే రాజధాని కట్టడాల డిజైన్ల రూపకల్పనలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులతోపాటు అనుభవజ్ఞులైన స్థానిక ఆర్కిటెక్ట్‌ల సహాయ సహకారాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోనే గొప్ప నూతన రాజఽధాని నగరాలుగా పేరొందిన గాంధీనగర్, నయా రాయపూర్, చండీగఢ్ వంటి వాటిలోనూ ఒక్కొక్క దానిలో ఒక్కోరకమైన లోపం కనిపిస్తుందని, అయితే అమరావతిలో మాత్రం అలాంటి దానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వని రీతిలో డిజైన్లు రూపొందాలన్నారు. అమరావతిలో 900 ఎకరాల్లో నిర్మించనున్న ప్రభుత్వ భవంతుల సముదాయం (గవర్నమెంట్ కాంప్లెక్స్)కు సంబంధించి తాము రూపొందించిన 4 ప్రాథమిక డిజైన్లు(కాన్సెప్ట్యువల్ లెవల్ డిజైన్స్) కేవలం ఏఏ ప్రభుత్వ భవనాలు ఎక్కడెక్కడ ఉంటే బాగుంటుందనే అంశంపై రూపొందించినవి మాత్రమేనని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు చెప్పారు. వీటిపై అందరి అభిప్రాయాలను తీసుకుని త్వరలోనే ముసాయిదా, తుది డిజైన్లను రూపొందిస్తామని చెప్పారు. అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటాం రాజధాని డిజైన్లు, నిర్మాణానికి సంబంధించిన అంశాలపై రాష్ట్రంలోని ప్రజలందరి అభిప్రాయాలను తీసుకోవాలని, సోషల్ మీడియాను ఇందు కోసం ఉపయోగించుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సలహాలు, సూచనలు తెలుసుకునేందుకు త్వరలో ఒక ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను రూపొందించాలని ఏపీసీఆర్డీయే కమిషనర్ శ్రీధర్‌ను ఆదేశించారు. ప్రాథమిక డిజైన్లపై అభిప్రాయాలు, సలహాలు సూచనలు తెలుసుకునేందుకు గురువారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, అన్ని శాఖల అధిపతులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాంను ఆదేశించారు. ఆ గ్రామాలు అస్తిత్వం కోల్పోకూడదు అమరావతి నిర్మాణ ప్రక్రియ కారణంగా రాజధాని పరిధిలోని 29 గ్రామాల అస్థిత్వాన్ని ఏదో ఒక రూపంలో నిక్షిప్తం చేయాల్సి ఉందని, ఇందుకోసం ఒక కార్యప్రణాళికను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్న ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సూచనతో చంద్రబాబు ఏకీభవించారు. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో, నగర నిర్మాణంలో ఏ తరహా విధానాలను అనుసరించాలో నిర్ణయించేందుకు ప్రపంచంలో ఉన్న అన్ని అత్యుత్తమ విధానాలను పరిశీలించాలని సీఎం సూచించారు. ee building ekkada vundalo decide cheyyataaniki 4 design lu anta. not detailed designs. Quote
mahesh1 Posted March 8, 2017 Report Posted March 8, 2017 12 hours ago, TOM_BHAYYA said: Rendu incomplete ye ga.. aina kallunnodu eeroju kosam chusthadu Adhe vision unnodu repati kosam chusthadu Quote
Mr Mirchi Posted March 8, 2017 Report Posted March 8, 2017 NAa royyaaa enni saarlu enni years paatu e designs vasthavi Quote
mahesh1 Posted March 8, 2017 Report Posted March 8, 2017 1 minute ago, Mr Mirchi said: NAa royyaaa enni saarlu enni years paatu e designs vasthavi SonyKongara bro paper esinanni rojulu Quote
HECTOR08 Posted March 8, 2017 Report Posted March 8, 2017 14 hours ago, TOM_BHAYYA said: True I'm your fan bro in nfdb.. Anni oka round yethannav Quote
fake_Bezawada Posted March 8, 2017 Report Posted March 8, 2017 1 hour ago, mahesh1 said: SonyKongara bro paper esinanni rojulu haha Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.