princeofheaven Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 8 hours ago, SonyKongara said: నార్మన్‌ఫోస్టర్ ఆకృతులపై చంద్రబాబు సమీక్ష అమరావతి: కృష్ణా నది ఒడ్డున నిర్మించే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి నదీ ప్రవాహక కాలువ ప్రత్యేక ఆకర్షణ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నది నుంచి ప్రభుత్వ భవన సముదాయం ఉండే ప్రాంతం వరకు కాలువ ద్వారా నీరు ప్రవహించి, తిరిగి తనకు నదిలో కలిసేలా ప్రణాళికలు ఉండాలని నార్మన్ ఫోస్టర్ సంస్ధ ప్రతినిధులకు తెలిపినట్లు సీఎం వివరించారు. రాజధానిలో వాహన కాలుష్య నియంత్రణకు ఈ కాలువ మార్గం ద్వారా స్పీడ్ బోటింగ్, వాటర్ టాక్సీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. అమరావతిలో పరిపాలన నగర నిర్మాణం కోసం బ్రిటీష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ అందించిన ప్రణాళికలపై మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. నార్మన్ ఫోస్టర్ అందించిన ప్రణాళికలపై మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను స్వీకరించారు. అమరావతి నిర్మాణంపై అందరి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకునేందుకు ఇకపై తరచూ సమావేశాలు నిర్వహిస్తానని చంద్రబాబు తెలిపారు. పరిపాలన నగరం ఒక్కటే కాకుండా అమరావతిలో నిర్మించ తలపెట్టిన మరో 8 నగరాలు, 27 టౌన్‌ఫషిప్‌లపై సూచనలు, సలహాలు కావాలని ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని నిర్మాణంపై ప్రజలలో విస్తృతంగా చర్చ జరగాలని, నిర్మాణాత్మక సూచనలు వారి నుంచి కూడా స్వీకరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. అమరావతి ప్రణాళికలపై డిబేట్ జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త రాజధానిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఏసీ పెట్టించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగులు సౌకర్యవంతంగా వుంటేనే ఫలితాలు వస్తాయని, ఉత్పాదకత పెరుగుతుందని సీయం చంద్రబాబు అన్నారు. Lol Pulka Dreams Quote Link to comment Share on other sites More sharing options...
princeofheaven Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 8 hours ago, SonyKongara said: నార్మన్‌ఫోస్టర్ ఆకృతులపై చంద్రబాబు సమీక్ష అమరావతి: కృష్ణా నది ఒడ్డున నిర్మించే నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి నదీ ప్రవాహక కాలువ ప్రత్యేక ఆకర్షణ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. నది నుంచి ప్రభుత్వ భవన సముదాయం ఉండే ప్రాంతం వరకు కాలువ ద్వారా నీరు ప్రవహించి, తిరిగి తనకు నదిలో కలిసేలా ప్రణాళికలు ఉండాలని నార్మన్ ఫోస్టర్ సంస్ధ ప్రతినిధులకు తెలిపినట్లు సీఎం వివరించారు. రాజధానిలో వాహన కాలుష్య నియంత్రణకు ఈ కాలువ మార్గం ద్వారా స్పీడ్ బోటింగ్, వాటర్ టాక్సీలను ప్రోత్సహిస్తున్నామన్నారు. అమరావతిలో పరిపాలన నగర నిర్మాణం కోసం బ్రిటీష్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ అందించిన ప్రణాళికలపై మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. నార్మన్ ఫోస్టర్ అందించిన ప్రణాళికలపై మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల నుంచి అభిప్రాయాలు, సూచనలు, సలహాలను స్వీకరించారు. అమరావతి నిర్మాణంపై అందరి అభిప్రాయాలు, సూచనలను తెలుసుకునేందుకు ఇకపై తరచూ సమావేశాలు నిర్వహిస్తానని చంద్రబాబు తెలిపారు. పరిపాలన నగరం ఒక్కటే కాకుండా అమరావతిలో నిర్మించ తలపెట్టిన మరో 8 నగరాలు, 27 టౌన్‌ఫషిప్‌లపై సూచనలు, సలహాలు కావాలని ముఖ్యమంత్రి అన్నారు. రాజధాని నిర్మాణంపై ప్రజలలో విస్తృతంగా చర్చ జరగాలని, నిర్మాణాత్మక సూచనలు వారి నుంచి కూడా స్వీకరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. అమరావతి ప్రణాళికలపై డిబేట్ జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త రాజధానిలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఏసీ పెట్టించనున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఉద్యోగులు సౌకర్యవంతంగా వుంటేనే ఫలితాలు వస్తాయని, ఉత్పాదకత పెరుగుతుందని సీయం చంద్రబాబు అన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
fake_Bezawada Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 10 minutes ago, Jai_MegaStar said: Illu kattinchuko baa. aa designs tho Quote Link to comment Share on other sites More sharing options...
The Warrior Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 4 hours ago, SonyKongara said: Vijayawada flyover, assembly, raithu runa maafi, patti seema.. Oh okkade daggarundi kattadaa? Quote Link to comment Share on other sites More sharing options...
micxas Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 Dreams unlimited... Quote Link to comment Share on other sites More sharing options...
Vaampire Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 Motham 5 years term lo designs ey release chesthara Quote Link to comment Share on other sites More sharing options...
Jai_MegaStar Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 6 minutes ago, Vaampire said: Motham 5 years term lo designs ey release chesthara Land Pooling is not an easy task Bhayya. Jagga Reddy gaadi laanti Pratipaksha neta undatam kuda dourbagyam. Chala mandini teppinchi monnati varaku Govt ki addu pade prayatnam chesadu. NGT lo case vesi permissions raakuna chala delay cheyinchaadu. Intalone gatanni mariste ela? Quote Link to comment Share on other sites More sharing options...
DasAnna Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 8 hours ago, BaabuBangaram said: MG +1 Quote Link to comment Share on other sites More sharing options...
DasAnna Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 10 minutes ago, micxas said: Dreams unlimited... +1 Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 5 hours ago, SonyKongara said: CBN Experience anta vundadu mi vayasu..meeru malli matladadam True I'm your fan bro in nfdb.. Quote Link to comment Share on other sites More sharing options...
Jai_MegaStar Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 1 minute ago, TOM_BHAYYA said: True I'm your fan bro in nfdb.. baa nuvanni db llo gaali tirugudu tirugutuntaava gaali gannarao gani maadiri ? DB llo tiriginanduku paisal istunnara baa neeku Quote Link to comment Share on other sites More sharing options...
DasAnna Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 3 minutes ago, TOM_BHAYYA said: True I'm your fan bro in nfdb.. lol Moddus Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 3 minutes ago, Jai_MegaStar said: baa nuvanni db llo gaali tirugudu tirugutuntaava gaali gannarao gani maadiri ? DB llo tiriginanduku paisal istunnara baa neeku I'm paid viewer bro Quote Link to comment Share on other sites More sharing options...
BossIzzWell Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 5 hours ago, SonyKongara said: Vijayawada flyover, assembly, raithu runa maafi, patti seema.. yeah veetilo matram nijamga good work land pooling kuda, acquisition act use cheyakunda success chesadu ippudu vere states lo kuda bjp trying to repeat runamafi and pooling Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted March 7, 2017 Report Share Posted March 7, 2017 2 minutes ago, DasAnna said: lol Moddus Hello DasAnna.. mee videos ante nenu maa bujji gadu @xxxmen anni kosesukuntam Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.