Jump to content

Recommended Posts

Posted
18brk-rasgulla.jpg

లఖ్‌నవూ: ఒకప్పుడు కట్నం ఎక్కువ ఇవ్వలేదని పెళ్లిళ్లు ఆగిపోయేవి. ఇప్పుడు రసం వండలేదని.. చీర అంచుబాలేదన్న చిన్న కారణాలతోనే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రసగుల్లా ఎక్కువ వెయ్యలేదని వరుడి కుటుంబీకులు పెళ్లి మానుకున్నారు. ఉన్నావ్‌ జిల్లాలోని కుర్మాపూర్‌ గ్రామానికి చెందిన శివ్‌కుమార్‌కి, ఇదే గ్రామానికి చెందిన కామినితో వివాహం నిశ్చయమైంది.

వీరిద్దరి పెళ్లి ఈనెల 14న జరగాల్సి ఉంది. అయితే వరుడి తరఫు వారుకాస్త ఆలస్యంగా వచ్చారు. దాంతో తొలుత విందు కార్యక్రమం ముగించాక వివాహ తంతు జరిపించాలని వధువు తండ్రి అన్నాడు. అలా అందరూ సరదాగా మాట్లాడుకుంటూ పసందైన విందు ఆరగిస్తున్నారు. ఇంతలో వధువు బంధువుకి, వరుడి సోదరుడికి మధ్య రసగుల్ల విషయంలో గొడవ వచ్చింది. వధువు బంధువులు పెళ్లికి వచ్చినవారందరికీ ఒకటే రసగుల్ల వడ్డించాలని చెప్పారు. కానీ వరుడి సోదరుడైన మనోజ్‌ తనకి రెండు కావాలని గొడవపెట్టాడు. మాటా మాటా పెరిగి గొడవ పెద్దది కావడంతో పెళ్లివేడుక కాస్తా బాక్సింగ్‌ రింగ్‌గా మారింది. వరుడు, వధువు కుటుంబీకులు ఒకరిపై ఒకరు ప్లేట్లు, స్పూన్లు విసురుకున్నారు.

గొడవ తుపాకీల దాకా వచ్చేలోపు పోలీసులు రావడంతో అంతా సర్దుమణిగింది. పోలీసులు, పంచాయతీ పెద్దలు ఇరు కుటుంబాలకు నచ్చజెప్పి పెళ్లికి ఒప్పించారు. కానీ రసగుల్లా కోసం తన తండ్రిపై చేయిచేసుకున్నారని వధువు మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో పెళ్లికూతురికి బదులు పచ్చడి, కుర్మా మరకలతో వరుడి కుటుంబీకులు వెనుదిరిగాల్సి వచ్చింది.

Posted
2 minutes ago, micxas said:

Idhi mana Bharatamaward_21

Leader cinema la bgm gurtochindi bro nee comment chuste

Posted
7 minutes ago, micxas said:

Idhi mana Bharatamaward_21

kaadu SSR teeyaboye MAHABARATHAM Kontekurradu

Posted
Just now, Kontekurradu said:

kaadu SSR teeyaboye MAHABARATHAM Kontekurradu

Malayalam lo already started Mohan lal ni petti...1000 c anta budget

Posted
9 minutes ago, micxas said:

Idhi mana Bharatamaward_21

Actually food arrangement is a very sensitive thing in Marriages...Daanitoh satisify cheste marriages go thru smoothly with out issue, may seem foolish but fact. 

Posted
9 minutes ago, Prabhas_Fan said:

Leader cinema la bgm gurtochindi bro nee comment chuste

4 minutes ago, Kontekurradu said:

kaadu SSR teeyaboye MAHABARATHAM Kontekurradu

Just now, Kool_SRG said:

Actually food arrangement is a very sensitive thing in Marriages...Daanitoh satisify cheste marriages go thru smoothly with out issue, may seem foolish but fact. 

Yeah man next stage lo radiographer raledani marriage postpone chestaru, way to go.. ~*^

Posted
3 minutes ago, Prabhas_Fan said:

Malayalam lo already started Mohan lal ni petti...1000 c anta budget

Producer ki vaddani cheppu ledantey Dharavi, Mumbai ki shift ayipothadu permanent ga @3$%

Posted
Just now, JANASENA said:

Producer ki vaddani cheppu ledantey Dharavi, Mumbai ki shift ayipothadu permanent ga @3$%

Only Malayalam kaadu many languages planned... Dharavi emaina takkuvanukunnava chudaaniki slum area kaani paisa matuku dandiga untayi akkada all smugling and illegal money.

Posted
1 minute ago, JANASENA said:

Producer ki vaddani cheppu ledantey Dharavi, Mumbai ki shift ayipothadu permanent ga @3$%

He is from Dubai anta

Posted
3 minutes ago, Kool_SRG said:

Only Malayalam kaadu many languages planned... Dharavi emaina takkuvanukunnava chudaaniki slum area kaani paisa matuku dandiga untayi akkada all smugling and illegal money.

excatly legal aithey kaadu ga 

Posted
Just now, JANASENA said:

excatly legal aithey kaadu ga 

Edaithe enti cinema lo pettubadi pettidi emaina legal money na? @3$%

Posted
3 minutes ago, Prabhas_Fan said:

He is from Dubai anta

Mohan Lal gaadiki antha market ledu south emo kaani Hindi lo athcare. Pebby gaadiki oka role isthey konchem anna recover aithai paisal

Posted
Just now, Kool_SRG said:

Edaithe enti cinema lo pettubadi pettidi emaina legal money na? @3$%

Demonitization affect antava ? 

Posted
1 minute ago, JANASENA said:

Demonitization affect antava ? 

Pettubadi pettevaadu aah cinema ki Dubai based Billionare anta of Indian origin..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...