Annayya_fan Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 సనాస్యుల సభ బాగా జరిగిందా మిత్రులారా.....? ఒక సారి చెప్పండి .. Quote Link to comment Share on other sites More sharing options...
DiscoKing Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 7 minutes ago, Annayya_fan said: సనాస్యుల సభ బాగా జరిగిందా మిత్రులారా.....? ఒక సారి చెప్పండి .. calling afdb pink party head and tail... @TOM_BHAYYA Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 Just now, DiscoKing said: calling afdb pink party head and tail... @TOM_BHAYYA Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 పేలవంగా కేసీఆర్ ప్రసంగంఎన్నిసార్లు చప్పట్లు కొట్టాలని కేసీఆర్ అడుక్కున్నా జనం నుంచి స్పందన కరవు..అవే గొర్రెలు.చేపలు అదే పాత కరెంట్ ముచ్చట్లు.. అదే సోది ఊత పదాలు. సన్నాసులు. దద్దమ్మలు అంటూ అదే అక్కసు తప్ప మరో మాటల లేని ప్రసంగంఏ మాత్రం ఆకర్షించని ప్రసంగంకిరణ్ కుమార్ రెడ్డి ..తెలంగాణ కు ఒక్క పైసా ఇవ్వనన్నాడని.. ఆ సమయం లో కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదని అంటున్న కేసీఆర్.. అదే కిరణ్ ను ఎదిరించి ఆదిస్థానాన్ని మెప్పించి తెలంగాణ తెచ్చింది ఈ నాయకులే అన్న విషయం కేసీఆర్ మెదడుకు ఎక్కలేదా..రైతుల ఆత్మహత్యల గురించి ఎందుకు మాట్లాడలేదు..దేశంలోనే 33 వందల మంది ఆత్మ హత్య చేసుకున్న రైతులను ఎందుకు ఆడుకోలేదు..తెలంగాణలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసికుంటున్నారో చెప్పలేదు..కరెంట్ సమస్య ఎలా పరిష్కరించారో ..కాంగ్రెస్ హయాంలో కరెంట్ సంస్కరణలు గురించి చర్చకు సిద్ధమేనా..గోర్లు ..చేపలు అని చెపుతూ తెలంగాణ జనాన్ని బఖరాలు చేస్తున్న కేసీఆర్.. అసలు 5 కోట్ల గొర్రెలు మేయడానికి..తిరగడానికి ఎంత భూమి కావాలో చేపలేదేంది..డబుల్ బెడ్ రూమ్.. దళితులకు భూమి.. ఇంటికో ఉద్యోగం.. ఉద్యోగుల పర్మనెంట్.. కే.జీ tu పి.జి పథకం గురించి. నకిలీ విత్తనాల గురించి..ధరలు లేక నష్ట.కష్టాలు పడ్డ మిర్చి.. కంది..ధాన్యం.పండ్ల రైతుల గురించి మాట్లాడలేదేందుకు..నిన్న ఉస్మానియా లో విద్యార్థులు చెప్పులు విసురుతారని భయపడి ప్రసంగం చేయకుండా ఎందుకు వచ్చాడో చెబితే బాగుండేది..ఈ మాత్రం సభ కోసం.. తెలంగాణ జనాన్ని ఇంత కష్టాల పాలు చేయడం...శాడిజం కాదా. ? Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 1 minute ago, Annayya_fan said: పేలవంగా కేసీఆర్ ప్రసంగంఎన్నిసార్లు చప్పట్లు కొట్టాలని కేసీఆర్ అడుక్కున్నా జనం నుంచి స్పందన కరవు..అవే గొర్రెలు.చేపలు అదే పాత కరెంట్ ముచ్చట్లు.. అదే సోది ఊత పదాలు. సన్నాసులు. దద్దమ్మలు అంటూ అదే అక్కసు తప్ప మరో మాటల లేని ప్రసంగంఏ మాత్రం ఆకర్షించని ప్రసంగంకిరణ్ కుమార్ రెడ్డి ..తెలంగాణ కు ఒక్క పైసా ఇవ్వనన్నాడని.. ఆ సమయం లో కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదని అంటున్న కేసీఆర్.. అదే కిరణ్ ను ఎదిరించి ఆదిస్థానాన్ని మెప్పించి తెలంగాణ తెచ్చింది ఈ నాయకులే అన్న విషయం కేసీఆర్ మెదడుకు ఎక్కలేదా..రైతుల ఆత్మహత్యల గురించి ఎందుకు మాట్లాడలేదు..దేశంలోనే 33 వందల మంది ఆత్మ హత్య చేసుకున్న రైతులను ఎందుకు ఆడుకోలేదు..తెలంగాణలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసికుంటున్నారో చెప్పలేదు..కరెంట్ సమస్య ఎలా పరిష్కరించారో ..కాంగ్రెస్ హయాంలో కరెంట్ సంస్కరణలు గురించి చర్చకు సిద్ధమేనా..గోర్లు ..చేపలు అని చెపుతూ తెలంగాణ జనాన్ని బఖరాలు చేస్తున్న కేసీఆర్.. అసలు 5 కోట్ల గొర్రెలు మేయడానికి..తిరగడానికి ఎంత భూమి కావాలో చేపలేదేంది..డబుల్ బెడ్ రూమ్.. దళితులకు భూమి.. ఇంటికో ఉద్యోగం.. ఉద్యోగుల పర్మనెంట్.. కే.జీ tu పి.జి పథకం గురించి. నకిలీ విత్తనాల గురించి..ధరలు లేక నష్ట.కష్టాలు పడ్డ మిర్చి.. కంది..ధాన్యం.పండ్ల రైతుల గురించి మాట్లాడలేదేందుకు..నిన్న ఉస్మానియా లో విద్యార్థులు చెప్పులు విసురుతారని భయపడి ప్రసంగం చేయకుండా ఎందుకు వచ్చాడో చెబితే బాగుండేది..ఈ మాత్రం సభ కోసం.. తెలంగాణ జనాన్ని ఇంత కష్టాల పాలు చేయడం...శాడిజం కాదా. ? కొండంత రాగం తీసి పిచ్చకుంట్ల పాట పాడిండు అంటే ఏందో అనుకున్న ఇంతకాలం .... Quote Link to comment Share on other sites More sharing options...
DiscoKing Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 1 minute ago, Annayya_fan said: అవే గొర్రెలు.చేపలు అదే పాత కరెంట్ ముచ్చట్లు.. Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 Just now, DiscoKing said: KCR "Sannasi" palukulaku spandinchani janam, sappatlu kottandani yentha mothukunna utsaham chupinchani janam, TRS nayakula anchanalu thalakrindulu, chappaga, routine ga sagina KCR prashangam.. Quote Link to comment Share on other sites More sharing options...
DiscoKing Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 1 minute ago, Annayya_fan said: KCR "Sannasi" palukulaku spandinchani janam, sappatlu kottandani yentha mothukunna utsaham chupinchani janam, TRS nayakula anchanalu thalakrindulu, chappaga, routine ga sagina KCR prashangam.. full ga tagesi padukunaru emo langas Quote Link to comment Share on other sites More sharing options...
nrikittu Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 1 hour ago, Luke said: Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 Just now, DiscoKing said: full ga tagesi padukunaru emo langas sir ki okka peg kuda uncha ledu emo Quote Link to comment Share on other sites More sharing options...
DiscoKing Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 Just now, Annayya_fan said: sir ki okka peg kuda uncha ledu emo next sabha ki speech ipoyaka taagali ani condition pedatdu Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 Just now, DiscoKing said: next sabha ki speech ipoyaka taagali ani condition pedatdu enni conditions pettina ariche rao dekadu Quote Link to comment Share on other sites More sharing options...
TOM_BHAYYA Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 Chappatlu kottakapothe case lu pedatham ani cheppalsindhe lekapothe lafangi ni dhekatle evvad Quote Link to comment Share on other sites More sharing options...
kasir7 Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 lol mi edupulu thagaleya munda mopi edupulu aapandi vayya. Miru sache antha varaku TG vaala paina edisetattu unaaru. Atleast mi Nakka babu antha corrupt aithe kaadu. Anduke mi yellow party state is the second most corrupt state in India first is Karnataka. http://timesofindia.indiatimes.com/india/survey-finds-karnataka-the-most-corrupt-state/articleshow/58407695.cms naku oka doubt. Miru thopu thurum antaru kada mi Nakka babu ni. Mari why did not he have any idea about linking Ponds and lakes like Mission kakatiya. Basic water etla thesusku ravalo thelavada Hitech city plan chesina vaadiki. Nizam sugars ni kavalani privatize chesindu. Hitech city chuttu pakkalo motham paritala ravai tho kalisi kabzalu chaala kathalu paddadu le(One of my relative lost his ancestral land due to this). Cheppukunta pothe iddaur donga na kodukule . So mi edupu endo artham aithaledu. Move on dude it is over. Quote Link to comment Share on other sites More sharing options...
Annayya_fan Posted April 27, 2017 Report Share Posted April 27, 2017 3 minutes ago, kasir7 said: lol mi edupulu thagaleya munda mopi edupulu aapandi vayya. Miru sache antha varaku TG vaala paina edisetattu unaaru. Atleast mi Nakka babu antha corrupt aithe kaadu. Anduke mi yellow party state is the second most corrupt state in India first is Karnataka. http://timesofindia.indiatimes.com/india/survey-finds-karnataka-the-most-corrupt-state/articleshow/58407695.cms naku oka doubt. Miru thopu thurum antaru kada mi Nakka babu ni. Mari why did not he have any idea about linking Ponds and lakes like Mission kakatiya. Basic water etla thesusku ravalo thelavada Hitech city plan chesina vaadiki. Nizam sugars ni kavalani privatize chesindu. Hitech city chuttu pakkalo motham paritala ravai tho kalisi kabzalu chaala kathalu paddadu le(One of my relative lost his ancestral land due to this). Cheppukunta pothe iddaur donga na kodukule . So mi edupu endo artham aithaledu. Move on dude it is over. gidi jeppaniki id change cheskoni achinava bhai Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.